రాష్ట్రీయ వార్తలు


ఏదైతే తరతరాలుగా వస్తున్నఓ విష సంస్కృతిని అంతం చేయాలనుకుంటున్నామో, ఏ సంస్కృతి వల్ల అయితే సమాజంలో భిన్న వర్గాల మధ్య వైషమ్యాలు తలెత్తుతున్నాయో, ఏ అనాగరిక చర్యల వల్ల అయితే కొన్ని వర్గాలవాళ్ళు సమాజంలో కలిసిపోలేక విదేశీ సంస్కృతుల వైపు ఆకర్షితులవుతున్నారో... ఏ దురహంకారం వల్ల ఈ మతం నాది కాదని విద్వేషం పెంచుకుంటున్నారో... అదే సంస్కృతి, అదే అనాగరిక చర్య, అదే అగ్రవర్ణ అహంకార ధోరణి 'కత్తి మహేష్‌'…

Read more...

వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లో గెలవాలంటే కెప్టెన్‌ ఒక్కడే ఆడితే సరిపోదు... ప్లేయర్లు కూడా సమర్ధవంతంగా ఆడాలి. టీమ్‌ శక్తిసామర్ధ్యాల మీదే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. కెప్టెన్‌ ఒక్కడే ఆడి టీమ్‌ను గెలిపించలేడు. వైసిపి అనే టీమ్‌కు వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి కెప్టెన్‌ లాంటోడు. 2014 ఎన్నికల్లో జట్టులోని మిగతా సభ్యులతో పనిలేదు... నేనొక్కడినే ఆడి జట్టును ఒంటి చేత్తో గెలిపిస్తానని ఎం.ఎస్‌.ధోని లాగా అతివిశ్వాసంతో ముందుకుపోయి బోల్తా పడ్డాడు. ఇంతకాలానికి కెప్టెన్‌ ఒక్కడే…

Read more...

ఆంధ్రప్రదేశ్‌లో వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డినే లక్ష్యంగా చేసుకోండి... కాంగ్రెస్‌ నాయకులకు రాహుల్‌గాంధీ చేసిన సూచన ఇది. ఏపిలో మనకు వైకాపానే ప్రధాన శత్రువు. రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ పరిశీలకుడిగా వచ్చిన ఊమెన్‌చాందీ ఉక్రోషమిది. రాజకీయాలలో విలువలు పాటించేవాళ్ళయినా, లేదా ప్రజల తరపున పోరాడేవాళ్ళయినా, అదీ కాదు అధికారమే లక్ష్యంగా పెట్టుకున్నోళ్ళయినా అధికారంలో వున్న పార్టీని టార్గెట్‌ చేస్తారు. అధికార పార్టీపైనే యుద్ధం చేస్తారు. కాని, కాంగ్రెస్‌ నాయకులు ఆ పద్ధతిని వదిలేసారు. ప్రతిపక్షాన్ని టార్గెట్‌గా…

Read more...

''వన్‌ నేషన్‌ - వన్‌ ఎలక్షన్‌'' కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గత కొంతకాలంగా భుజాలకెత్తుకున్న నినాదం. జమిలి ఎన్నికల వల్ల ఏ పార్టీ లాభపడుతుంది, ఏ పార్టీ నష్టపోతుంది అన్నది అప్రస్తుతం. కాని, దేశ ఆర్ధిక వ్యవస్థకు మాత్రం నష్టం తగ్గుతుంది. భారం తగ్గుతుంది. అధికార యంత్రాంగానికి ప్రయాస తగ్గుతుంది. ఎలక్షన్‌ వాతావరణం అంతా కూడా ఒకట్రెండు నెలల్లో ముగుస్తుంది. ఆ తర్వాత నాలుగేళ్ళ పది నెలల కాలంలో పరిపాలనపై…

Read more...

చంద్రబాబు ఈ రాష్ట్రంలో అందరితో ఆటాడుకుంటున్నాడు. రాజధాని పేరుతో రైతు లతో, ఋణమాఫీ పేరుతో మహిళళతో, రిజర్వేషన్ల పేరుతో కాపులు, బీసీలు, ఎస్టీలతో, ఇంటికో ఉద్యోగం అంటూ నిరుద్యోగులతో, వీడియో కాన్ఫరెన్స్‌ లంటూ అధికారులతో... ఇలా ఆయన ఆడుకోనివారంటూ ఎవరూలేరు. తాజాగా పోలీసులతోనూ ఆట మొదలుపెట్టాడు. రాష్ట్ర డిజిపిగా ఎవరిని నియమించాలనే విషయంలో చంద్రబాబు అనుసరించిన వైఖరి పోలీసు ఉన్నతాధికారుల మధ్య మనస్పర్ధలకు దారితీసింది. జూన్‌ 30వ తేదీన డిజిపిగా…

Read more...

నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు ఎంపీగా గెలిచి చూపించిందంటే... ఆషామాషీ విషయం కాదు. అందులోనూ యూపిఏ ప్రభుత్వంలో రెండుసార్లు కేంద్రమంత్రి కావడం... ఆ దళిత మహిళ ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు... శ్రీమతి…

Read more...


ఎప్పుడొచ్చామా అన్నది ముఖ్యం కాదు, గెలిచామా లేదా అన్నదే ముఖ్యం. నేటి రాజకీయాలలో నడుస్తున్న ట్రెండ్‌ ఇది. ఒకప్పుడు వివిధ దేశాల మధ్య ప్రతిష్టాత్మకంగా జరిగే క్రికెట్‌ క్రీడ కూడా ఇప్పుడు వ్యాపారమైపోయింది. డబ్బులిస్తే ఆటగాళ్ళు ఏ జట్టులోనైనా ఆడుతున్నారు. రాజకీయాలలోనూ ఐపిఎల్‌ సంస్కృతి వచ్చేసింది. ఎలక్షన్‌ల నాటికి గెలుపుగుర్రాలను వెదుక్కోవడమే పార్టీల ప్రధాన పని అయ్యింది. ఈయన పార్టీకి పదేళ్ళు సేవచేసాడు, జెండాలు మోసాడు, బ్యానర్లు కట్టాడు, జిందాబాద్‌లు…

Read more...


భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది హద్దులు దాటుతోంది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో శాడిస్టులు సమాజంలో విద్వేషపు మంటలు రగిలిస్తున్నారు. వీళ్ళకు ఇంకొందరు శాడిస్టులు జతవుతూ మానవ సమాజాన్ని కలుషితం చేస్తున్నారు. ఇలాంటి శాడిజం భావాలున్న వారికి తెలుగు మీడియా పునరావాస కేంద్రాలవుతున్నాయి. ఈ దేశంలో ఒకడు రాముడిని పూజి స్తాడు... ఇంకొకడు అల్లాను ఆరాధి స్తాడు... మరొకడు జీసెస్‌ను నమ్ముతాడు. ఎవరి నమ్మకం వారిది. ఎవరి మతం…

Read more...


కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైల్వే వ్యవస్థకు ఆధునిక సొగసులు దిద్దుతోంది. రైల్వే రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ పరంపరలో భాగంగానే విజయవాడ నుండి చెన్నైకు మధ్య మూడోలైన్‌ ఏర్పాటు చేసి గూడ్స్‌ రైళ్ళను తొందరగా గమ్యస్థానం చేరేలా చేయాలనుకున్నారు. ఇటీవల మూడోలైన్‌ పనులు ముమ్మరమయ్యాయి. నెల్లూరుజిల్లాలో కావలి నుండి గూడూరు వరకు మూడోలైన్‌ నిర్మాణానికి సంబంధించి పనులు మొదలయ్యాయి. ఈ లైన్‌ పూర్తిగా ఇప్పుడున్న ట్రాక్‌లకు…

Read more...


Page 1 of 60

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter