గల్పిక

భేతాళకథ పట్టువదలని హైటెక్‌ విక్రమా ర్కుడు ఎర్లీమార్నింగ్‌ ఎయిట్‌థర్టీకల్లా నిద్ర లేచాడు. పెద్దపెద్ద హోటళ్లలో టిఫిన్‌ తింటే తిన్న తిండి కంటే జిఎస్టీ బిల్లే ఎక్కువవుతుందని భయపడి మద్రాసుబస్టాండ్‌ వద్ద రోడ్డు మీదున్న టిఫిన్‌ బండి వద్దే పాతిక దోశలు, పాతిక బోండాలు తిన్నాడు. అప్పుడే అటుగా రాకెట్‌లా దూసుకొచ్చిన ఆటో ఎక్కి పెద్దాసుపత్రికి చేరుకున్నాడు. మార్చురీలోకి వెళ్లి డెంగ్యూ జ్వరంతో చనిపోయిన ఓ ఫ్రెష్‌ బాడీని భుజాన వేసుకుని…
''ఈ నగరాలకు ఏమైంది... ఎటు చూసినా మసి... ఎవరిలో చూసినా కసి... మురికి పందులు... మురుగు సందులు... ఈ నగరాలను ఎవరూ బాగుచేయలేరా... ఈ నగరాన్ని చూసి నేర్చుకోండి... నెల్లూరు నగరం... స్వచ్ఛతకు కేరాఫ్‌ అడ్రస్‌... రాష్ట్రంలో ఏకైక దోమల ఫ్రీ నగరం నెల్లూరు... అందుకే ఈ ఏటి మేటి స్వచ్ఛ అవార్డుకు ఈ నగరం ఎంపికైంది.'' వెలగపూడిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేదికపై వుంచిన సైడ్‌స్క్రీన్‌పై డాక్యుమెంటరీ…
అది గన్నవరం ఎయిర్‌పోర్టు. హైటెక్‌రత్న, ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు చేతిలో పూలబొకేతో లాంజ్‌లో వున్నాడు. ఆయనతో పాటు కేంద్రమంత్రులు అశోక్‌ గజ పతిరాజు, సుజనాచౌదరి, రాష్ట్రమం త్రులు కె.ఇ.కృష్ణమూర్తి, నారా లోకేష్‌, పత్తిపాటి పుల్లారావు, సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారా యణ, దేవినేని ఉమామహేశ్వర రావులు ఉన్నారు. ఎయిర్‌పోర్టుకు రమ్మని చంద్రబాబే స్వయంగా ఫోన్‌ చేసి చెప్పడంతో అందరూ వచ్చారు. ఎవరికీ సబ్జెక్ట్‌ తెలియదు. చంద్రబాబే పూలబొకేతో ఎదురుచూస్తున్నాడంటే ఏ…
ఉండవల్లిలోని హైటెక్‌రత్న ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంప్‌ కార్యాలయం. సీఎం ఛాంబర్‌లో మంత్రి పి.నారాయణ దిగులుగా కూర్చునివున్నాడు. అప్పుడే సింహపురి చాణక్య సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అక్కడకు వచ్చాడు. దిగులుగా వున్న నారాయణను చూసి ఏం అలావున్నావని అడిగాడు. అందుకు నారాయణ... నా బాధ చెప్పేది కాదు, చూపిస్తాను చూడు... అంటూ సోమిరెడ్డి కళ్ల ముందు మస్కిటో కాయిల్‌ను గిరగిరా తిప్పి ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకెళ్లాడు. ¬¬¬¬¬ అది 2014 నవంబర్‌ నెల.…
దూకుడు తగ్గించిన ఉత్తర కొరియా... ఆగిన మిస్సైల్స్‌ ప్రయో గాలు... అంతు తెలియని వ్యాధితో బాధపడుతూ మంచాన పడ్డ ఉత్తర కొరియా అధినేత కిమ్‌... మధ్యప్రాచ్య దేశాలలో వెల్లివిరుస్తున్న శాంతి... తొలగిన యుద్ధభయాలు... కిమ్‌ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్య వంతుడు కావాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రత్యేక ప్రార్థనలు... బీబీసీలో వస్తున్న ఈ వార్తలను వాషింగ్టన్‌లోని వైట్‌ హౌస్‌లో కూర్చుని ట్రంప్‌తో పాటు జపాన్‌ ప్రధాని షింజోఅబే,…
గుంటూరులోని హాలిడే రిసార్ట్స్‌. నంద్యాల అసెంబ్లీ, కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించాక తెలుగుదేశంపార్టీ అధినేత, హైటెక్‌రత్న చంద్రబాబు అక్కడ విజయోత్సవ సభ నిర్వహణకు ఏర్పాటు చేశారు. ప్రాంగణమంతా చంద్రబాబు, లోకేష్‌ల ఫ్లెక్సీ కటౌట్‌లతో పార్టీ జెండాలు, బ్యానర్‌లతో అలంకరించారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ నాయకులను ఈ సభలో సన్మానించనున్నట్లు చంద్రబాబు ముందురోజే ప్రకటించారు. దీంతో నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో తెగ కష్టపడ్డ సింహపురి…
అది అదృష్టం కలిసొచ్చి 1400కోట్ల అభివృద్ధి పనులను ఒకే నెలలో మొదలు పెట్టిన నంద్యాల పట్టణం. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ వద్ద తెలుగుదేశం నాయకులు కోలాహలంగా వున్నారు. అప్పుడే కౌంటింగ్‌ పూర్తయ్యి తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలిచినట్లు ప్రకటించారు. తెలుగుదేశం గెలవడంతో అక్కడికి చేరుకున్న మంత్రులు, నంద్యాల టీడీపీ ఓఎస్‌డి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, దేవగుడి ఆదినారాయణరెడ్డి, ఆకే అమర్‌నాథ్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు,…
ఉండవల్లిలోని హైటెక్‌రత్న, నవ్యాంధ్ర సిఎం చంద్రబాబు నివాసం. తెల్లారుజామున 4గంటలయ్యింది. చంద్రబాబు అమరావతి కోసం సింగపూర్‌ రాజధాని కల కంటూ మంచి గాఢనిద్రలో వున్నాడు. అప్పుడు మోగింది ఆయన సెల్‌ఫోన్‌... ''తెలుగు వీర లేవరా... నంద్యాల వైపు సాగరా'' అనే రింగ్‌టోన్‌తో! ఆ దెబ్బకు చంద్రబాబు ఉలిక్కిపడి లేచాడు. ఆయన అమరావతి సింగపూర్‌ రాజధాని కల చెదిరిపోయింది. ఈ జామున ఎవరికి ఏ ఆపదవచ్చిందబ్బా అనుకుంటూ ఆయన ఫోన్‌ ఎత్తాడు.…
కేసీఆర్‌ ఆంధ్రులను బలవంతంగా నెట్టేసిన హైదరాబాద్‌ నగరం. ఆ నగ రంలో టివి 10.5 స్టూడియో! ఆ ఛానల్‌ ప్రతినిధి మురళీగోపాల్‌ ఐ.టి మంత్రి లోకేష్‌బాబు ఇంటర్వూ పెట్టుకున్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా... సార్‌, మిమ్మల్ని అందరూ 'పప్పు' అని అంటుం టారు. ఆ పేరెలా వచ్చింది. ఆ పేరుతో పిలుస్తున్నందుకు మీరేమీ ఫీల్‌ కారా? అని మురళీగోపాల్‌ అడిగాడు. అందుకు లోకేష్‌... ఫీల్‌ కావడమెందుకు, నేను పప్పు, మా…
Page 1 of 15

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ల్యాండవుతున్న విమానం
    దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
  • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
    వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
  • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
    వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…

Newsletter