సినిమా వార్తలు


చిత్రం 'జీవన తరంగాలు' జ్ఞాపకానికి వస్తుంది. విచిత్రబంధం, కాంచనగంగ వంటి చిత్రాలు కూడా గుర్తుకొస్తాయి. ఎందుకంటే అవి మన మనసుల్లో అట్టే నిలిచిపోయాయి. అత్యద్భుతమైన కథాకథనంతో, కంటతడిపెట్టించే సెంటిమెంట్లతో నిండిపోయిన చిత్రాలవి. ఆ చిత్రాలకు మూలకథలు కూర్చిన నేర్పరి.. మరెవరో కాదు.. ఆమే యద్దనపూడి సులోచనారాణి. ఆమె రచించిన పలు నవలలు.. తెలుగుచిత్రాలకు కథలుగా మారి, ఆ చిత్రాలు ప్రజల గుండెల్లో నిలచిపోవడం ఎంతైనా విశేషం. మధ్యతరగతి కుటుం బాల్లోని…

Read more...

విధి చాలా విచిత్రమైనదే కాదు... ఒక్కోసారి కిరాతకమైనది కూడా! అప్పుడప్పుడు కొందరి పట్ల చాలా కటువుగా వ్యవహ రిస్తుంది. ఒకే కుటుంబం మీద పగ పెంచుకున్నట్లుగా వుంటుంది. ఎంతో వెలుగు వెలిగిన కుటుంబాన్ని ఉఫ్‌మంటూ ఆర్పేస్తుంది. విధి రాత విసిరిన పాశానికి బలైపోయిన ఆ కుటుంబమే సన్నారెడ్డి గోపాలరెడ్డి కుటుంబం. సన్నారెడ్డి గోపాలరెడ్డి అంటే ఎవరు? అనే సంశయం వస్తుంది. భార్గవ్‌ ఆర్ట్స్‌ అధినేత ఎస్‌.గోపాల్‌రెడ్డి అంటే ఆంధ్ర, తెలంగాణలో…

Read more...

ఈ మధ్య తెలుగులో అంజలి ఊపు తగ్గింది. రెండేళ్ల కిందట ‘డిక్టేటర్’ సినిమాలో నటించి, ‘సరైనోడు’లో ఐటమ్ సాంగ్ లో మెరిసిన అంజలి, ఆ తర్వాత ‘చిత్రాంగద’ అనే చోటా సినిమాలో చేసింది. అయితే ఈ చిన్న సినిమా ఎవరికీ పట్టలేదు. ఆపై తమిళ అనువాద సినిమాలతో ఈమె పలకరించినా, అవేవీ అంతగా ఆడలేదు. అయితే ఈ తెలుగమ్మాయి కెరీర్ అంతటితోనే అయిపోలేదు. ఇప్పుడు తన సెకెండ్ ఇన్నింగ్స్‌కు సన్నద్ధం…

Read more...

జనరల్ గా హీరోలు హీరోయిన్లను తొక్కేస్తుంటారు.. హీరోయిన్ల బాధ కూడా అదే..! చాలాసార్లు తాము వెనకబడిపోతున్నామంటూ నిట్టూరుస్తుంటారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం హీరోలను ధీటుగా ఎదుర్కొంటూ ఉంటారు. కొన్నిసార్లు హీరోలను మించిపోతుంటారు కూడా..! ఇప్పుడు సాయిపల్లవి కూడా ఇదే టైప్.! సాధారణంగా ఏదైనా సినిమాకు సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్ జరిగితే హీరోయిన్స్ డుమ్మా కొట్టడం చాలా సార్లు చూస్తుంటాం. సినిమా చేసిన తర్వాత మిగిలిన వ్యవహారాలతో తమకు ఏమాత్రం…

Read more...

దక్షిణాది సినిమారంగంలో మాత్రమే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతమైన నటుల లిస్టులో ప్రకాష్ రాజ్ ఎప్పుడు ముందు వరసలోనే ఉంటాడు. అయితే అను నిత్యం వివాదాలకు చిరునామాగా మారిపోతున్న ప్రకాష్ రాజ్ వ్యవహార శైలితో అతడి పేరు చెపితేనే దర్శక నిర్మాతలు భయపడి పోతున్నారు. ఈ నేపధ్యంలో ప్రకాష్ రాజ్ నటిస్తున్న సినిమాల సంఖ్య కూడ బాగా తగ్గిపోయింది. అయితే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘రంగస్థలం’ మూవీలో…

Read more...

ప్రజంట్ టాలీవుడ్ లో ఐరెన్ లెగ్ నుంచి గోల్డ్ లెగ్ గా ట్రాక్ మార్చిన బ్యూటీ పూజా హెగ్డే. ఇప్పటివరకు సరైన హిట్ లేదు.. అయినా ఆఫర్స్ వరద అగడం లేదు. మహేష్ నుంచి ప్రభాస్ వరకు అందరితో జోడి కట్టే ఛాన్స్ ని పట్టేసింది. ఇప్పటికే చెర్రీ మూవీలో చిందేసిన పూజా.. శ్రీనివాస్ తో కలిసి సాక్ష్యం చెప్పబోతుంది. మరి ఈ సారైనా తన సీన్ మారుతుందా? టాలీవుడ్…

Read more...

దాదాపు అయిదు దశాబ్దాల పాటు భారతీయ చిత్రపరిశ్రమను ఉర్రూతలూగించిన అగ్రతార శ్రీదేవి తిరిగిరాని లోకాలకు తరలిపోయింది. అందం, అభినయంతో అభిమానుల గుండెల్లో తనదంటూ ఓ ప్రత్యేకముద్ర వేసుకున్న అందాలతార... అతిలోక సుందరి.. అనంతలోకాలకు చేరిపో యింది. అశేష అభిమానజనానికి ఇక సెలవంటూ.. ఏ కన్నీళ్లూ.. ఏ శోకాలూ లేని దిగంతాలకో... ఏ దూర సుదూర తీర సరోవరాలవతలికో తరలివెళ్ళి పోయింది. ఆమె జీవితమంతా నటన లోనే ఉండిపోయింది.. 54 ఏళ్ళ…

Read more...


అతిలోక సుందరి శ్రీదేవి పెదవులు ఉబ్బిపోయి ఉండటంతో అందరూ షాక్ అవుతున్నారు బాలీవుడ్ జనాలు. ఇంతకీ శ్రీదేవి పెదవులను కొరికింది ఎవరు ? అన్న చర్చ సాగుతోంది. ఇటీవల ముంబై లో జరిగిన ఓ ఫంక్షన్ లో శ్రీదేవి పాల్గొంది. ఆ సమయంలో శ్రీదేవి పెదవులను చూసి షాక్ అయ్యారు. శ్రీదేవి పెదాలను గండు చీమ ఏమైనా కుట్టిందా ? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందరి డౌట్ ఎలా…

Read more...

‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ అంటు ఓ బూతు వీడియో తీసాడు దర్శకుడు రామ్ గోపాల్. ఈ రోజు ఆ వీడియో రిలీజ్. అయితే నెట్ లో ఆ వీడియోకి వచ్చిన హెవీ ట్రాఫిక్ కారణంగా వీడియో ఓపెన్ కావడం లేదట. ఈ విషయాన్ని వర్మ చెబుతున్నాడు. ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నందున వీడియో లోడ్ కావడానికి అధిక సమయం పడుతున్నందున, అప్ గ్రేడ్ చేసే నిమిత్తం ఆపినట్టు చెప్పాడు…

Read more...


Page 1 of 12

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
    ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
  • తమ్ముడు తోడొచ్చేనా?
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • వైకాపాలో కుటుంబ రాజకీయం
    నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter