రాశి ఫలాలు (193)


మేషం వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులను అధిగమించి, ఆదాయము పెరుగుదలకు కృషి చేస్తారు. బంధువర్గంతో కొద్ది సమస్యలు రావచ్చును. వస్తు వాహన రిపేర్లు జరుగుతాయి. గృహోపకరణాలు కొత్తవి సమకూర్చు కొంటారు. కుటుంబ సమస్యలు, ఆర్ధిక వ్యవహారాలు సర్దుబాటు కాగలవు. విద్యా ప్రగతి బాగుంటుంది. పెద్ద లతో, ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృషభం ఆదాయం సామాన్యం. వృత్తి వ్యాపారాలు సంతృప్తి కరంగా ఉండవు. ఆర్ధికాభివృద్ధి అవకాశాలు చేజారి పోవచ్చును. కుటుంబంలో చిన్నచిన్న భేదాభిప్రాయాలు,…

Read more...

మేషం ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అవకాశాలు బాగుంటాయి. గృహ, వస్తు, వాహన రిపేర్లుంటాయి. స్థానమార్పుంటుంది. ఉన్నత విద్యలో కృషి బాగా చేస్తారు. ముఖ్యమైన పత్రాలు వస్తువులు జాగ్రత్త. దూర ప్రయా ణాలు ఖరారు కాగలవు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. క్రొత్త కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు చేసికొంటారు. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం సామాన్యం. వృషభం విద్యార్థులకు చదువుపై కంటే ఇతర విషయాలలో వ్యాపకం పెరుగుతుంది. సొంత పనులు జరుగుతున్నా టెన్షన్‌ పడుతుంటారు.…

Read more...

మేషం వ్యాపారవర్గాలకు అవకాశాలు చేజారిపోవచ్చును. ఆదాయము సామాన్యంగా ఉంటుంది. వృత్తి జీవనము కలవారికి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రభుత్వ అను మతులు, బ్యాంకు ఋణాలు ఆలస్యం కావచ్చు. బంధు వర్గంతో సమస్యలు రాకుండా చూచుకొనాలి. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి. రావలసిన బాకీలపై ఆశ వదలవలసి ఉంటుంది. వృషభం వ్యాపార వ్యవహారాలు చురుకుగా సాగి ఆదాయం పెరుగుతుంది. కొత్త పెట్టుబడులకు ఆహ్వానాలు, అవకా శాలుండగలవు. చేపట్టిన పనిని అనుకూలంగా సాధించుకొంటారు. సభలు,…

Read more...

మేషం ఉద్యోగులు విధి నిర్వహణలో సామర్ధ్యం ప్రదర్శి స్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. కొత్త వస్తువులు కొనడం, శుభవార్తలు వినడం జరుగుతుంది. లోన్లు, అడ్వాన్సులు మంజూరు కాగలవు. ఉద్యోగ ప్రయ త్నాలలో అనుకూలత ఉంటుంది. ఆర్ధికాభివృద్ధికై మీ ప్రయత్నాలు సరిగా నెరవేరకపోవచ్చును. ఆదాయం సామాన్యం. శుభకార్య ఖర్చులు పెరుగుతాయి. వృషభం నిర్మాణ పనులు, కాంట్రాక్టు పనులు నిదానంగా జరుగుతాయి. ఉద్యోగులకు అధికారుల సహకారం బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం, విద్యాప్రగతి…

Read more...

మేషం ఆలోచనలు, అభివృద్ధి ప్రయత్నాలు వేగవంతంగా జరుగుతాయి. పిల్లల విద్యా వివాహ విషయాలపై చర్చ లుంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆదాయము తృప్తికరం. దూరప్రాంత ప్రయాణాలు నిర్ణయం కాగలవు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం క్రమంగా చేకూరుతుంది. బంధుమిత్రుల సహాయ సహ కారాలుంటాయి. విద్యా ప్రగతి బాగుంటుంది. వృషభం మీ ప్రయోజనాలకు బంధువులు, స్నేహితులే అడ్డు పడుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. రాబడి తగ్గుతుంది. కొన్ని అదనపు…

Read more...

Page 1 of 22

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ల్యాండవుతున్న విమానం
    దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
  • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
    వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
  • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
    వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…

Newsletter