పుకార్ల షికారు (2)


టిడిపి వారసత్వ రాజకీయాల్లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తనయుడు లోకేశే వారసుడని గుసగుసలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నుంచి పోటీ నుంచి తప్పుకున్నట్లేనని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన లోకసభ, శాసనసభ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఏ మాత్రం లేదు. అయినప్పటికీ టిడిపి సీమాంధ్రలో ఘన విజయం సాధించింది. ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. రాజకీయాల్లో నారా లోకేష్ తన సత్తా చాటుకున్నట్లయింది. దీంతో నారా లోకేష్‌కు…

Read more...

విశాఖ టికెట్  వై వి సుబ్బారెడ్డి కే ఖరారు అయినట్లు తెలుస్తుంది. ఆయన జగన్ కు అత్యంత సమీప బంధువన్న సంగతి తెలిసిందే. నిజానికి ఇక్కడ నుంచి జగన్ సోదరి షర్మిల పోటీ చేస్తుందని భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం సుబ్బారెడ్డిని విశాఖ నుంచి పోటీ చేయమని జగన్ కోరినట్లు తెలిసింది. పురందరేశ్వరి , ఘంటా శ్రీనివాసరావు లాంటివారిని ఢీకొనాలంటే సుబ్బారెడ్డే సరైన అభ్యర్థి అని జగన్ భావించి., ఆయన పేరే ఖరారు చేసారనే పుకారు…

Read more...

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఉదయగిరిలో... పాత పోరా? కొత్త నీరా?
    జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలలో 9అసెంబ్లీలది ఒక దారి అయితే ఉదయగిరి అసెంబ్లీది మాత్రం ఇంకో దారి! మెట్టప్రాంతమైనప్పటికి ఇక్కడి ప్రజలు రాజకీయ చైతన్యవంతులు. పార్టీ ప్రభంజనాలు, నాయకుల పట్ల సానుభూతి వంటి వాటికంటే కూడా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల…
  • సుధాకర్‌ బాబా(య్‌).. కొంప ముంచాడు బాబోయ్‌
    దయ చేసి వినండి... దయచేసి వినండి... మంత్రాలకు చింతకాయలు రాలవు... అని ఎందరు చెబుతున్నా వింటారా? వినరు? దయ చేసి బురిడీ బాబాలను నమ్మొద్దని మేధావులు మొత్తు కుంటుంటారు... అయినా వింటారా? వినరు! మోసం చేసేవాడికి మోసపోయే వాడెప్పుడూ లోకువే. మీరు…
  • చంద్రుడి డైరక్షన్ లో పవన్ యాక్షన్ థ్రిల్లర్ జె.ఏ.సి
    రాష్ట్ర రాజకీయాలలో చంద్ర బాబుకు అవసరమైనప్పుడు మాత్రమే తెరమీదకొస్తాడని పేరున్న పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరోసారి సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ స్క్రీన్‌ప్లేతో తెరమీద కొచ్చాడు. దీనిపేరు జాయింట్‌ యాక్షన్‌ కమిటి! తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీల పాత్రేమిటో చూసాం. తెలం గాణ…

Newsletter