07 May 2015 Written by 

ఆచూకి ఇస్తే 20 మిలియన్ డాలర్లు

కరుడు కట్టిన తీవ్రవాదులు, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) గ్రూప్ లోని నలుగురు కిరాతకుల ఆచూకి చెబితే 20 మిలియన్ డాలర్లు బహుమతిగా అందిస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఆ నలుగురు తీవ్రవాద నాయకుల గురించి ఆమెరికా పూర్తి వివరాలు సేకరిస్తున్నది. అమెరికా మోస్ట్ వాటెండ్ లిస్ట్ లో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద నాయకులు అబ్ద్ అల్-రెహమాన్ ముస్తఫా అల్-ఖదూలి, అబు మహమ్మద్ అల్-అద్నాని, తర్కన్ తయూమురాజోవిచ్ బత్రసావిలి, తారిక్ బిన్ అల్-తహర్ బిన్ అల్ ఫలిహల్ అనే నలుగురు నాయకులు ఉన్నారు.వీరి కోసం అమెరికా చాల కాలంగా గాలిస్తున్నది. అబ్ద్ అల్-రెహమాన్ ముస్తఫా అల్-ఖదూలి మీద 7 మిలియన్ డాలర్లు, అబు మహమ్మద్ అల్-అద్నాని మీద ఐదు మిలియన్ డాలర్లు, తర్కన్ తయూమురాజోవిచ్ బత్రసావిలి మీద ఐదు మిలియన్ డాలర్లు, తారిక్ బిన్ అల్-తహర్ బిన్ అల్ ఫలిహల్ మీద 3 మిలియన్ డాలర్ల బహుమానం ప్రకటించారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
    రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
  • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
    నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
  • నేరం మా వాళ్ళది కాదు
    రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
  • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
    ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
  • బెట్టింగ్‌ తీగ లాగుతూనే వున్నారు... డొంక కదులుతూనే ఉంది
    నెల్లూరుజిల్లాకు పిహెచ్‌డి రామకృష్ణ అనే ఒక ఎస్పీ వస్తాడని, బెట్టింగ్‌ రాయుళ్ళపై ఈ స్థాయిలో విరుచుకు పడతాడని, బుకీల బొక్కలు విరిచేస్తాడని ఎవరూ ఊహించ లేదు. అసలు బెట్టింగ్‌పై ఈ స్థాయిలో పోలీస్‌ ఆపరేషన్‌ వుంటుందని ఎవరూ అంచనా కూడా వేయలేదు.…

Newsletter