09 July 2016 Written by 

నెల ముందు చెబితేనే బికినీ

reginaసాధారణంగా బికినీ వేయాలి అంటే.. హీరోయిన్ల నుంచి అవుననో కాదనో ఆన్సర్‍ వస్తుంది. కొంతమంది కుదరదు అంటూనే ఆన్‍ స్క్రీన్‍ పై షాక్‍ ఇస్తూ ఉంటారు. మరికొంత మంది భామలు గ్లామర్‍ ప్రదర్శనకు ముందే సై అనేస్తారు. టాలీవుడ్‍ లో వెలుగుతున్న కుర్ర హీరోయిన్‍ రెజీనా యాంగిల్‍ మాత్రం కొత్తగా ఉంది. అసలీ యంగ్‍ బ్యూటీపై ఈ మధ్య బోలెడన్ని వార్తలు వస్తున్నాయి. బికినీ వేస్తోందని.. యంగ్‍ హీరోతో డేటింగ్‍ చేస్తోందని.. ఫ్రీగా సినిమా చేస్తానంటూ ఓ డైరెక్టర్‍ కి ఆఫర్‍ పంపిందని.. ఇలా లెక్కలేనన్ని గాసిప్స్ రెజీనాపై పుట్టుకొచ్చాయి. రూమర్స్ ని పెద్దగా లెక్కచేయని రెజీనా... వీటన్నిటికీ ఒకేసారి ఆన్సర్‍ ఇచ్చేందుకు ట్రె చేసింది. ‘అసలు నా పై వినిపించే రూమర్స్ కు తలతిప్పి చూసే అలవాటు కూడా నాకు లేదు. అయితే.. నేను రెమ్యూనరేషన్‍ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాననే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అలాగే నన్ను ఒక హీరోతోనే లింక్‍ చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి’ అంటోంది రెజీనా. ఇక కృష్ణవంశీ మూవీలో తాను బికినీ వేస్తున్నాననే విషయంపై తనకే క్లారిటీ లేదన్న రెజీనా కసాండ్రా.. ఓ సారి మాత్రం ఆయన బికినీ వేయడానికి అభ్యంతరాలపై అడిగారని మాత్రమే చెప్పింది. బికినీ వేసేందుకు తనకు అబ్జెక్షన్‍ లాంటివి లేకపోయినా.. ఆ సీన్‍ చేసేందుకు ఒక నెల ముందే చెప్పాలని మాత్రం అడిగిందట. అలా చెబితే తాను అన్నిరకాల ప్రిపేర్‍ అవుతానని క్లారిటీ కూడా ఇచ్చిందట. బికినీ కోసం నెల రోజుల లెక్క ఏదో వెరైటీగా ఉంది కదూ.!



newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter