16 September 2016 Written by 

దున్నేస్తున్న గ్యారేజ్

janathaయఁగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో వచ్చిన జనతాగ్యారేజ్ రికార్డులు తిరగరాస్తోంది. సినిమా విడుదలైన 8రోజుల్లోనే నిర్మాణానికి ఖర్చైన మొత్తాన్ని రాబట్టగా 2వారాలకే పాత రికార్డులను తిరగరాస్తూ 102కోట్లు గ్రాస్ సాధించింది. ఇటు భారతదేశంతో పాటు ఓవర్సీస్ లోనూ ఈ సినిమా సత్తా చాటుతోంది. ఈ పరంపరలో శ్రీమంతుడు, సర్ధార్ గబ్బర్ సింగ్ రికార్డులను క్రాస్ చేసేసింది. సినిమా విడుదలై మిశ్రమ స్పందనలందుకుంటూ... ఈరోజు హిట్ ట్రాక్ లో నడుస్తోంది. మొన్న జరిగిన థ్సాంక్స్ మీట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన మనోభావాలను వ్యక్తపరుస్తూ కంట తడి పెట్టాడు. తన సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ సినిమా సక్కెస్ మీట్ లో మీ ఆకలి తీరిందా అంటూ నందమూరి ఫ్యాన్స్ ను ప్రశ్నిస్తూ... విమర్శకులకు గూబ గుయ్... మనిపించారు, నందమూరి పవర్ చూపించారు అని అన్నాడు. అలాగే తన తండ్రి షష్టి పూర్తికి మంచి బహుమానం అందించారంటూ నందమూరి అభిమానులకు కృతజ్జతలు తెలిపాడు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • బాలయ్య మాటిచ్చాడు... చంద్రబాబు పదవిచ్చాడు
    నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(నుడా) తొలి ఛైర్మెన్‌గా తెలుగుదేశం నెల్లూరు నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మెన్‌గా శీనయ్యతో పాటు డైరెక్టర్‌లుగా మరో ముగ్గురిని నియమించారు. కావలి నియోజకవర్గం నుండి బీద…
  • ఇఫ్కో అక్రమ భూములను స్వాధీనం చేసుకోవాలి
    ఇఫ్కో కిసాన్‌సెజ్‌ అక్రమంగా తన ఆధీనంలో ఉంచుకున్న 596 ఎకరాల భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిని కోరారు. వివాదాలేమీలేని ఈ భూమిని స్వాధీనం చేసుకోవడంలో…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…

Newsletter