14 October 2016 Written by 

ఎవరీ హాటీ...?

manasviమొన్నామధ్య రిపబ్లిక్‍ హిందూ కొయాలిషన్‍ అనే స్వచ్ఛంద సంస్థ.. తమ చారిటీ మ్యూజికల్‍ ఈవెంట్‍ గురించి చెప్పడానికి హైదరాబాదులో ఒక ప్రెస్‍ మీట్‍ ఏర్పాటు చేసింది. ఈ మీట్లో అక్కినేని అఖిల్‍ సెంటర్‍ ఆఫ్‍ ఎట్రాక్షన్‍. అయితే అఖిల్‍ ప్రక్కనే ఉన్న ఒక అమ్మాయి తన ఒంపుసొంపులతో పిచ్చెక్కిచ్చింది. నాభి సొగసులకు ఒక రింగ్‍ తగిలించి అమ్మడు అలా అలా అందాలను ఆరబోస్తుంటే.. అసలెవరండీ ఈ పాప అంటూ జనాలు ఒకటే ఖంగారుపడిపోయారు అనుకోండి. ఇంతకీ ఈ అమ్మడు ఎవరంటే.. 2010 లో మిస్‍ ఇండియా కిరీటం గెలుచుకున్న మనస్వి మంగాయ్‍. చాలామంది మిస్‍ ఇండియాల తరహాలోనే అమ్మడు కూడా బాలీవుడ్‍ లో హీరోయిన్‍ అవ్వాలని కలలు కనేసింది. అందుకే వెంటనే బాలీవుడ్‍ షిప్‍ ఎక్కేసి అజేయ్‍ దేవగన్‍ తీసిన ‘’యాక్షన్‍ జాక్సన్‍’’ సినిమాలో సెకండ్‍ లీడ్‍ తరహా పాత్రలో మెరిసింది. కాని సినిమా ఫ్లాపవ్వడంతో అమ్మడి బికినీ షో అంతా వేస్ట్ అయిపోయింది. ఆ దెబ్బతో ఇతర అవకాశాలు రాలేదు. కట్‍ చేస్తే అమ్మడు ఇప్పుడు ఇక్కడ మెరిసింది. అయితే ఈ సోకులన్నీ చూసి అమ్మడికి మరి తెలుగులో ఛాన్సులు ఇస్తారా? ఏమో... జస్ట్ వెయిటం చేద్దాం... పోయేదేముంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
  • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
    ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…
  • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
    నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…

Newsletter