Wednesday, 11 January 2017 14:37

ధరలు తగ్గినా... పెరగని వ్యాపారం

Written by 
Rate this item
(0 votes)

పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ఈ సంక్రాంతి పండుగ కళ తప్పింది. అన్నిరకాల వ్యాపారాలు బాగా తగ్గిపోయాయి. పండుగ ముందు రోజుల్లో కళకళలాడుతుండాల్సిన వ్యాపార దుకాణాలు వెలవెలబోతున్నాయి. పండుగ వ్యాపారాలపై వ్యాపారస్థులు భారీ అంచనాలు పెట్టుకుని వుంటారు. ఈసారి అంచనాలకు తగ్గట్లుగా వ్యాపారాలు లేవు. 50శాతం వ్యాపారాలు పడిపోయాయి. మార్కెట్‌లోకి పూర్తి స్థాయిలో నగదు రాలేదు. నగదు విత్‌డ్రాపై బ్యాంకుల్లో నిబంధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా డిజిటల్‌ కరెన్సీ వున్న మాల్స్‌, కార్పొరేట్‌ సంస్థల్లో కొంత వరకు వ్యాపారం జరుగుతోంది. కేవలం నగదుతోనే వ్యాపారాలు చేసే స్టోన్‌హౌస్‌ పేట, పప్పులవీధి, సంతపేటల్లోని వ్యాపార సంస్థల్లో వ్యాపారాలు తగ్గాయి. ముఖ్యంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నిత్యావసర వస్తువుల ధరలు తగ్గినప్పటికీ వ్యాపారాలు పెరగక పోవడం నోట్ల రద్దు ఎఫెక్ట్‌తోనే!

Read 2058 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
    ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
  • తమ్ముడు తోడొచ్చేనా?
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • వైకాపాలో కుటుంబ రాజకీయం
    నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter