10 February 2017 Written by 

10-02-2017 రాశిఫలాలు

rasi 10

1Ariesమేషం

ఆదాయం తృప్తికరంగా ఉండదు. ఖర్చులు పెరిగి పోతాయి. అదుపు ఉండదు. గృహ వస్తు వాహన రిపే ర్లుంటాయి. కుటుంబంలోనే చిన్నచిన్న మనస్పర్ధలు, వస్తు నష్టం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పనులు నిదానంగా జరుగుతాయి. అవసరాలకు ఋణం చేయవలసి రావచ్చును. బంధు మిత్రుల సహాయసహకారాలు బాగుంటాయి.

 

2Taurusవృషభం

ఆర్ధిక లావాదేవీలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరుగుతుంది. ముఖ్య పనులను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. ఆత్మీయంగా మెలిగేవారు, సన్నిహితుల వల్ల కొద్ది సమస్యలుండ గలవు. అధికారుల సహకారం ఉద్యోగులకు బాగుంటుంది. మొగమాటాలకు, ప్రలోభాలకు లొంగవద్దు. కొత్త వస్తువులు, గృహోపకరణలు సమకూరుతాయి.

 

3Geminiమిధునం

ఇంటా బయట వ్యవహారాలలో సమస్యల పరిష్కారా నికి చొరవ చూపుతారు. రావలసిన బాకీలు కొంత లభించడం, కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం జరుగుతుంది. బంధుమిత్రుల సహకారం బాగుంటుంది. ప్రభుత్వ అనుమతులలో జాప్యం కలదు. కొత్త పెట్టు బడులు, వ్యాపార వృద్ధి కృషి ఫలిస్తుంది. వృత్తి వ్యాపా రాలు లాభసాటిగా సాగుతాయి.

 

4Cancerకర్కాటకం

ఆర్ధికంగా బలపడి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొనడం, కొత్త పెట్టుబడులు, వ్యాపారవృద్ధి ప్రయ త్నాలు కలిసివస్తాయి. వార ప్రారంభంలో పనులు నిదానంగా జరుగుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఇబ్బందిని కలిగించగలవు. అనవసర విషయాలలో తల దూర్చవద్దు. విద్యా ప్రగతి బాగుంటుంది.

 

5Leoసింహం

ఖర్చులు ఎక్కువుగా ఆర్ధిక ఇబ్బందులుంటాయి. ఆశించిన రీతిలో వ్యాపార ప్రగతి ఉండదు. స్థిరాస్తుల లావాదేవీలు, వ్యాపార పెట్టుబడులు వాయిదా వేసి కొనండి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ముఖ్య విష యాలందు నిర్ణయం తీసికొనవలసి వస్తే అనుభవపరు లను సంప్రదించడం మంచిది. అనుకున్న పనులు సరిగా జరగవు. టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది.

 

6Virgoకన్య

స్థిర నిర్ణయాలు తీసికొనలేక ఆందోళన చెందు తారు. జరుగుతున్న వ్యాపారాలు, వృత్తి నిర్వహణలో సంతృప్తి ఉంటుంది. కుటుంబంలో వ్యక్తులకు అనారోగ్య బాధలుంటాయి. ఇంటా బయట వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించండి. శుభకార్యాలలో పాల్గొంటారు. అదనపు ఖర్చులు తప్పనిసరిగా ఉంటాయి. విద్యా వృద్ధికి గట్టి కృషి జరుగుతుంది.

 

7Libraతుల

ఖర్చులు అధికమై అదుపు ఉండదు. వృత్తి వ్యాపా రాలు సామాన్యంగా జరుగుతాయి. బంధువర్గం సోదర వర్గం నుండి ఆర్ధికమైన, వ్యవహారికమైన ఇబ్బందు లుంటాయి. కోర్టు కేసులు వాయిదా పడతాయి. బాకీలు నిలబడిపోతాయి. విద్యార్థులు బాగా శ్రద్ధపెట్టి చదువ వలసి ఉంటుంది. ఋణాలు, హామీలు ఇవ్వవద్దు. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది.

 

8Scorpioవృశ్చికం

ఎక్కువ ఖర్చులుండినా ఆర్ధిక ఇబ్బందులుండవు. వృత్తి వ్యాపారాలు వేగవంతమై ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. శుభ కార్యాలు నిర్ణయం కాగలవు. వ్యవహారాలలో సామరస్య ధోరణిని పాటించండి. కొత్త వస్తువులు, గృహోపకరణాలు సమకూరుతాయి. ఉద్యోగార్ధులకు చిన్న అవకాశాలుం టాయి. విద్యాప్రగతి బాగుంటుంది.

 

9Sagittariusధనుస్సు

కొత్త వ్యాపార ప్రయత్నాలు, పెట్టుబడుల ప్రయ త్నాలు ఫలించగలవు. వ్యాపారవర్గాలకు మంచి అవకా శాలుంటాయి. వృత్తి పరంగా ఆదాయం పెరుగుతుంది. ఆర్ధికాభివృద్ధికై ప్రణాళికలు అనుకూలించగలవు. స్థిరా స్తుల లావాదేవీలు జరుపుతారు. అనుకోని ప్రయాణా లుంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలించడం, మంచి సమాచారం లభించి మనసు కుదుట పడుతుంది.

 

10Capricornమకరం

బయట వ్యవహారాలైనా, ఆర్ధిక వ్యవహారాలైనా చక్కని ప్రణాళికలతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొద్దిపాటి అనవసర ఖర్చు లుంటాయి. సోదరుల కుటుంబాలకు మంచి జరుగు తుంది. స్థిరాస్తుల క్రయవిక్రయాలు జరిపేవారికి అను కూలత కలదు. అనుకోని ప్రయాణాలు, రావలసిన బాకీలు కొంత లభించడం జరుగుతుంది.

 

11Aquariusకుంభం

కొత్త పెట్టుబడి అవకాశాలు, భాగస్వామ్య అవకాశాలు లభించకపోవచ్చును. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. కోర్టు కేసులు వాయిదా పడటం, గత విషయాలపై బంధువులతో విభేదాలు ఏర్పడవచ్చును. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఇతరులతో వ్యవహారాలు జరిపేటప్పుడు మాట తొందరపాటు, దూకుడు తగ్గించు కొనండి. శుభకార్య ప్రయత్నాలు ఫలించగలవు.

 

12Piscesమీనం

ఆర్ధికంగా బాగుంటుంది. రావలసిన బాకీలు లభించ గలవు. వృత్తి వ్యాపార వ్యవసాయాలు వేగవంతమై ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలుంటాయి. కొత్త వస్తువులు సమకూరు తాయి. కొత్త పరిచయాలు బలపడగలవు. ఏదో ఒక విధంగా అనుకున్న పనులు జరుపుకొంటారు. ఉద్యో గులకు అధికారుల అనుకూలత బాగుంటుంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • కావలి నాకే కావాలి
    వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో సిటింగ్‌ ఎమ్మె ల్యేలలో ఎక్కువ మందికి తిరిగి టిక్కెట్లిచ్చే అవ కాశాలున్నాయి. అయితే ఒక్క కావలిలో మాత్రం సీటు విషయంలో బలమైన పోటీ నెలకొని వుంది. అది కూడా మాజీఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి నుండే కావడంతో కావలి వైకాపా…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • అవును... వాళ్ళిద్దరూ ఫోన్లు ఎత్తరు!
    మునిసిపల్‌ మంత్రి నారాయణ, కమిషనర్‌ ఢిల్లీరావులపై సర్వత్రా అసంతృప్తి ఒకాయన మునిసిపల్‌ శాఖకు రాష్ట్రాధినేత. సాక్షాత్తూ ఆ శాఖకి మంత్రి. మరొకాయన నెల్లూరు మునిసిపల్‌ శాఖలో అత్యున్నత అధికారి. ఆశ్చర్యం కలిగే విధంగా వీళ్ళిద్దరిలో కామన్‌గా ఒకే గుణం వుండడంతో అది…

Newsletter