31 March 2017 Written by 

31-03-2017 రాశిఫలాలు

rasi 31

1Ariesమేషం

ఉద్యోగులకు పనివత్తిడి, శ్రమ ఎక్కువగా ఉం టుంది. పనులందు టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు తమ అధికారులతో, సహచరులతో జాగ్ర త్తగా మెలగండి. ఆరోగ్యం కూడా స్వల్ప ఇబ్బంది కలి గిస్తుంది. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఖర్చుల భారం పెరుగుతుంది. అయినా అవసరాలలో డబ్బు అందు తుంది. వృత్తి వ్యాపారాలలో ఆదాయం తగ్గుతుంది.

 

2Taurusవృషభం

ఉద్యోగులకు అదనపు బాధ్యతలు, శ్రమ ఉం టుంది. పెద్దమొత్తాలలో లావాదేవీలను వాయిదా వేయండి. కొత్త పరిచయాలు బలపడతాయి. విద్యార్థు లకు పరీక్షలు తృప్తి కలిగించగలవు. శుభకార్య ప్రయ త్నాలను ముమ్మరం చేస్తారు. ప్రయాణాలుంటాయి. ఆర్ధిక పరిస్థితి బాగుండి ఆదాయము సంతృప్తికరము. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు లభించగలవు.

 

3Geminiమిధునం

కొత్త పెట్టుబడులకు అవకాశాలు బాగుంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు కార్యసమర్ధత బాగుం టుంది. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త కాంట్రాక్టులు లభించగలవు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. బంధు మిత్రులకు సహాయపడతారు. అదనపు ఆదాయముం టుంది. విలువైన నూతన వస్తు సామాగ్రిని సమకూర్చు కొంటారు. ఉద్యోగావకాశాలు లభించగలవు.

 

4Cancerకర్కాటకం

ఉద్యోగులకు అధికారులతో సన్నిహితత్వం ఉం టుంది. దూరప్రయాణాలుంటాయి. దిగువ ఉద్యోగులలో వర్కర్లతో పేచీలు రాకుండా జాగ్రత్తపడాలి. పరీక్షలను చక్కగా వ్రాస్తారు. ఆరోగ్యం ఫరవాలేదు. అనవసర విషయాలపై ఆందోళన చెందవద్దు. అనుకున్న పనులు సులువుగా జరుగుతాయి. వృత్తి వ్యాపారాలు వృద్ధి చెంది ఆదాయం పెరుగుతుంది.

 

5Leoసింహం

కుటుంబ సౌఖ్యముండినను కుటుంబసభ్యులకు అనారోగ్య బాధలుంటాయి. వృత్తి, ఉద్యోగులకు రాబడి పెరుగుతుంది. బంధువులతో అభిప్రాయ బేధాలుం టాయి. విద్యార్థులు పరీక్షలందు శ్రద్ధ చూపాలి. పనుల వత్తిడి, అనుకున్న పనులు సవ్యంగా జరగక టెన్షన్‌ పడుతుంటారు. వ్యాపారవృద్ధి సరిగా ఉండదు. ఆర్ధి కావకాశాలు చేజారిపోయే పరిస్థితులుంటాయి.

 

6Virgoకన్య

ఉద్యోగులకు కార్యసమర్ధత గుర్తింపు గౌరవాలు, అధికారుల అభిమానం పొందుతారు. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత కలదు. కొత్త పరిచయాలు వ్యాపకాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధికస్థితి బాగుండి వ్యాపార వృద్ధి అవకాశాలు లభించి ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు, షేర్లపై లాభాలుంటాయి.

 

7Libraతుల

ఉద్యోగులు తమ అధికారులతో పబ్లిక్‌తోను జాగ్ర త్తగా మెలగండి. శుభకార్యాల నిర్ణయంలో అనుకూలత తక్కువ. అనుకోని ప్రయాణాలుంటాయి. ఆర్ధిక ఇబ్బం దులు స్వల్పంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగక, ఆదాయము తగ్గుతుంది. స్థిరాస్తుల లావా దేవీలు, కొత్త పెట్టుబడుల విషయంలో తొందరవద్దు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి.

 

8Scorpioవృశ్చికం

శుభకార్యాలు నిర్ణయం కాగలవు. స్థిరాస్తుల లావా దేవీలు వాయిదా వేసికొనండి. ఉద్యోగులు విధి నిర్వ హణలో జాగ్రత్త వహించండి. సమస్యలను పరిష్కరించు కొనే చొరవ చూపుతారు. పరీక్షలు వ్రాయడం బాగుం టుంది. ఆరోగ్యం ఫరవాలేదు. చిన్నగాయాలు తగిలే అవకాశం ఉన్నది. అనుకున్న పనులు నిదానంగా జరిగి సానుకూలము కాగలవు.

 

9Sagittariusధనుస్సు

స్థిరాస్తుల మీద, పెట్టుబడుల మీద రాబడి ఉం టుంది. రావలసిన బాకీలు కొంతవరకు అందుతాయి. విద్యార్థులకు మంచి సామర్ధ్యముంటుంది. విదేశీ ప్రయా ణాలకు అనుమతులు, ప్రభుత్వం నుండి ఆర్ధిక అనుమ తులు అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో అను కూలత, గృహోపకరణాలు కొత్తవి సమకూర్చుకొంటారు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది.

 

10Capricornమకరం

ఉద్యోగులకు కార్యసామర్ధ్యం బాగుంటుంది. స్థిరాస్తులు, విలువైన వస్తువులు ఏర్పరచుకొనే అవకాశా లుంటాయి. బంధువర్గంలో స్వల్పంగా అనారోగ్య బాధితు లుంటారు. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. సాంఘిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువర్గం నుండి శుభవార్తలు వింటారు. కోర్టు కేసులందు అనుకూలత కలదు.

 

11Aquariusకుంభం

కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. విలువైన వస్తువులు సమకూర్చుకొంటారు. ఉద్యోగుల బాధ్యతలు, కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. తరచు ప్రయాణాలుండగలవు. బంధువర్గం నుండి అనా రోగ్య వార్తలు వింటారు. సోదరవర్గానికి మేలు జరుగు తుంది. ఆరోగ్యం ఫరవాలేదు. చేపట్టిన పనులను పట్టు దలతో సానుకూలం చేసికొనగలరు.

 

12Piscesమీనం

ఉద్యోగులకు అధికారుల ఆదరణ, స్థానమార్పు లుండవచ్చును. తరచు ప్రయాణాలుంటాయి. ఉద్యో గార్ధులకు మంచి అవకాశాలుంటాయి. కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం బాగుంటుంది. వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు లభించగలవు. తొందరపాటు మాటలు, ప్రవర్తన లేకుండా వ్యవహరించండి.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
    ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
  • తమ్ముడు తోడొచ్చేనా?
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • వైకాపాలో కుటుంబ రాజకీయం
    నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter