05 May 2017 Written by 

05-05-2017 రాశిఫలాలు

rasi 05

1Ariesమేషం

కుటుంబపరంగా చిన్నచిన్న సమస్యలుండి సర్దుబాటు కాగలవు. వృత్తి వ్యాపారాలు బాగుండి ఆదాయం ఫరవాలేదనిపించినా, అంతే మోతాదులో ఖర్చులు కూడా పెరుగుతాయి. శుభకార్య నిర్ణయాలు జరుగగలవు. దూరప్రయాణాలుంటాయి. అనవసర బాధ్యతలను పైన వేసికొనవద్దు. ఎటువంటి నిర్ణయాలైనా ఖచ్చితంగా తీసికొనండి.

 

2Taurusవృషభం

ఆర్ధిక వ్యవహారాలను, ఒప్పందాలను జాగ్రత్తగా జరపండి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. కాంట్రాక్టు పనులు, గృహనిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. అనుకున్న పనులను సమర్ధవంతంగా జరుపుతారు. మీ సూచనలు సలహాల వల్ల ఇతరులకు మంచి జరుగుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి.

 

3Geminiమిధునం

కుటుంబసౌఖ్యం బాగుంటుంది. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి. దూరప్రయాణాలు నిర్ణయం కాగలవు. కొత్త వస్తు ఆభరణాలు, స్థిరాస్తులు సమకూరు తాయి. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో మంచి అభివృద్ధి, రాబడి పెరుగుట, కొత్త పెట్టుబడులకు అవకాశాలు లభించగలవు. భూ లావాదేవీలు వాయిదా వేసికొనండి.

 

4Cancerకర్కాటకం

ఆదాయము తగినట్లు ఖర్చులుంటాయి. వృత్తి వ్యాపా రాలు వేగం పుంజుకొని అభివృద్ధి కలిగి ఉంటాయి. మీ సహాయ సహకారాల వల్ల ఇతరులకు మంచి జరుగు తుంది. అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. కొత్త వ్యాపారాలకు పెట్టుబడులకు అనుకూలత బాగుం టుంది. నిర్మాణాలు జరిపేవారికి, కాంట్రాక్టర్లకు స్వల్ప ఇబ్బందులుంటాయి.

 

5Leoసింహం

మంచి ఆర్ధికావకాశాలుండి అవకాశాలను సద్విని యోగం చేసికొంటారు. ఆదాయం పెరుగుతుంది. గృహ వస్తు వాహన రిపేర్లుంటాయి. కుటుంబ ఆత్మీయులకు కొద్ది అనారోగ్య బాధలుంటాయి. అనుకున్న పనులు నిదానంగా జరిగి టెన్షన్‌ పెట్టగలవు. అనవసర వ్యవ హారాలలో ప్రవేశించవద్దు. ఉద్యోగులకు పనిభారం పెరిగినను అధికారుల సహకారం బాగుంటుంది.

 

6Virgoకన్య

వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా ఉం టాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగవు. అయినా డబ్బుకు ఇబ్బందులుండవు. అనుకున్న పనులకు స్వల్ప ఆటంకాలుండినా, వ్యవహారం మలుపు తిరిగి పనులు పూర్తికాగలవు. వ్యాపారులకు ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా ఇబ్బందులుంటాయి. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి.

 

7Libraతుల

ఆర్ధికంగా కొద్ది ఒడిదుడుకులుంటాయి. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలందు అను కూలత ఉంటుంది. శుభకార్యాల ప్రయత్నాలలో అను కూలత తక్కువ. గృహ వస్తువాహన సౌకర్యముల ఖర్చులు రిపేర్లుంటాయి. అవసరాలకు ఋణం చేయవలసి రావచ్చును. పెద్దమొత్తాలలో సహాయం చేయడం మంచిది కాదు. ఉద్యోగావకాశాలు బాగుంటాయి.

 

8Scorpioవృశ్చికం

అనుకున్న పనులు ఆకస్మికంగా నెరవేరుతాయి. ఆదాయం ఖర్చులు సరిపోతుంటాయి. వ్యాపారవృద్ధి అవకాశాలు చేజారిపోతాయి. విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తారు. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. తొందరపాటు వ్యవహారాలు, మాటలు తగ్గించుకొనాలి. భాగస్వామ్య చర్చలు ఫలించగలవు. విలువైన వస్తువులు సమకూర్చు కొంటారు. ఉన్నత విద్యావకాశాలు లభించగలవు.

 

9Sagittariusధనుస్సు

కొత్త పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు అవకా శాలు దొరుకుతాయి. వ్యాపారము, వృత్తి జీవనాలు వృద్ధి కరంగా ఉండి ఆదాయం పెరుగుతుంది. బాకీల వత్తిడి కొద్దిగా ఉంటుంది. సందర్భాన్ని అనుసరించి ప్రవర్తిం చండి. ప్రముఖులను, ముఖ్యవ్యక్తులను కలుసుకొంటారు. హామీలను, అప్పులను తొందరపడి ఇవ్వవద్దు. ఉద్యో గులకు స్థానమార్పులుండగలవు.

 

10Capricornమకరం

వృత్తి వ్యాపారాలలో అవకాశాలు కలిసివస్తాయి. ఆర్ధికంగా బాగుండి ఆదాయం పెరుగుతుంది. యజ మానులకు వర్కర్లతో సమస్యలుంటాయి. శుభకార్యాలు, దూర దేశ ప్రయాణాలు నిర్ణయం కాగలవు. బంధు శ్రేణి నుండి శుభవార్తలు వింటారు. విద్యావకాశాలు మెరుగ్గా ఉంటాయి. వ్యతిరేకించిన వారే మీకు చేరువ కాగలరు. స్థిరాస్తుల లావాదేవీలు జరుపుతారు.

 

11Aquariusకుంభం

ఇంటా బయట వ్యవహారాలందు అవరోధాలను అధిగ మించుతారు. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. కొత్త పెట్టుబడులకు అవకాశాలు, డబ్బు మదుపు చేసి కొనగలరు. అప్పుడప్పుడు టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది. పిల్లల విద్యా, శుభకార్య విషయాలలో శ్రద్ధ చూపుతారు. వ్యాపారాలలో అభివృద్ధి, దైవ సేవాసంస్థలకు సహాయ పడటం, నిర్మాణాలు చేసేవారికి పురోగతి బాగుంటుంది.

 

12Piscesమీనం

అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ సలహాలు, మీ నిర్ణయాలు ఎదుటివారికి అంగీకారమై, మంచి గుర్తింపు గౌరవాలు పొందుతారు. వృత్తి వ్యాపారా లలో మంచి అభివృద్ధి, ఆదాయం పెరుగుట, డబ్బు మదుపు చేసే అవకాశాలు దొరుకుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter