22 December 2017 Written by 

22-12-2017 రాశిఫలాలు

rasi 22

1Ariesమేషం

అనుకున్న పనులు విజయవంతంగా జరుగుతాయి. వృత్తి జీవనం కలవారికి ఆదాయం, అభివృద్ధి బాగుం టుంది. వ్యాపారరంగాలలో ఆశించిన ఫలితాలుండవు మరియు ఆదాయం సామాన్యం. శుభకార్యాలు వేడు కలలో పాల్గొంటారు. దూరప్రయాణాలుంటాయి. మీకు రావలసిన లావాదేవీలు జరుపవద్దు.మీకు రావలసిన బాకీలు వాయిదా పడతాయి.

 

2Taurusవృషభం

ఆర్థికస్థితి సంతృప్తికరంగా ఉండదు సామాన్య ఆదాయముంటుంది. ఇతరులకు సేవ క్రింద పనులు జరుపవలసి ఉంటుంది. అనుకున్న పనులు ఆలస్యంగా జరుగుతాయి. కొత్త ఆలోచనలను కార్యరూపంలో పెడ తారు. ఆర్థికలావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించండి. ప్రభుత్వ అనుమతులు ఆలస్యం కాగలవు. ప్రముఖులను కలుసుకొంటారు. కుటుంబసౌఖ్యం బాగుంటుంది.

 

3Geminiమిధునం

వృత్తి వ్యాపారాలు బాగా జరిగి ఆదాయం పెరుగుతుంది. బంధువర్గంతో విభేదాలు రావచ్చును. కోర్టు వ్యవహా రాలు వాయిదా పడతాయి. అనుకున్న పనులు ఇతరుల సహకారంతో జరుగుతాయి. ఉద్యోగులకు ఉండవచ్చును. శుభకార్యాలు నిర్ణయంకాగలవు. ఆరోగ్యం ఫరవా లేదు. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత బాగుంది. విద్యార్థు లకు మంచి ప్రగతి ఉంది.

 

4Cancerకర్కాటకం

చేపట్టిన పనులకు ఆటంకాలు కలుగవచ్చును. బిడ్డ లకు సంబంధించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగులు సహచరులు, పబ్లిక్‌తోను, అధికారులతోను జాగ్రత్తగా మెలగండి. వృత్తి వ్యాపారాలు ఆశించినంతగా జరగవు. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. కాంట్రాక్టులు నిర్వహించే వారు, మార్కెటింగ్‌ వృత్తిలో గలవారికి ఆదాయం ఫరవాలేదు.

 

5Leoసింహం

ఆర్ధికాభివృద్ధి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించగలవు. వృత్తి జీవనంలో ఆదాయం సంతృప్తి కరం. వ్యాపార విస్తరణ, కొత్త పెట్టుబడులకు అవకాశా లుండగలవు. కళాక్రీడా సాంస్కృతిక సాంకేతిక రంగాల వారు ప్రతిభ చూపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత బాగుంది. సోదర వర్గానికి అభివృద్ధి, మేలు జరుగుతుంది.

 

6Virgoకన్య

కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాలలో రాణిస్తారు. ఆదాయం పెరుగుతుంది. బంధు మిత్రులను కలుసుకొంటారు. కొత్తగా పెట్టుబడులకు, కొత్త వ్యాపార ప్రారంభాలకు నిర్ణయాలు జరుగుతాయి. వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత బాగుంది. అనుకోని ప్రయా ణాలుంటాయి. ప్రముఖులతో పరిచయాలుంటాయి.

 

7Libraతుల

మీ ప్రయత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రభుత్వ అనుమతులు బ్యాంకు ఋణాలు మంజూరు కాగలవు. ఆత్మీయుల సలహాపొంది నిర్ణయాలు చేయండి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండి ఆదాయం పెరుగుతుంది. క్రయవిక్రయాలు ఖరారు కాగలవు. ఉద్యోగావకాశాలు లభించగలవు. కొత్త వస్తువులు సమ కూర్చుకుంటారు. సోదరవర్గానికి మేలు జరుగుతుంది.

 

8Scorpioవృశ్చికం

అనుకోని అదనపు ఖర్చులుంటాయి. అవసరాలకు ఋణాలు చేయవలసి రావచ్చును. కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉన్నది. కుటుంబసభ్యులందు అవగాహన సరిగా ఉండదు. వృత్తి వ్యాపార అభివృద్ధి అవకాశాలు, పెట్టుబడులకు అవకాశాలుంటాయి. ఉద్యోగార్ధులకు అనుకూలించగలదు. సమస్యలనుండి కొంత ఉప శమనం ఉంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు.

 

9Sagittariusధనుస్సు

ఉద్యోగ నిర్వహణ యందు గాని, వ్యవహారములందు గాని పొరపాట్లు జరుగకుండా జాగ్రత్తపడాలి. ఆర్ధిక ఇబ్బందులు అంతగా ఉండవు. వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరుగుతుంది. అధికారుల నుండి ఉద్యోగు లకు సహకారం బాగుంటుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఉపయోగపడే ఖర్చులు అదనంగా ఉంటాయి. విద్యా ప్రగతి బాగుంటుంది.

 

10Capricornమకరం

పలుకుబడితో వ్యవహారాలను అనుకూలంగా నిర్వ హిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహకరంగా ఆదాయం పెరుగుతుంది. అయితే ఖర్చులు కూడా ఎక్కువుగా ఉం టాయి. వస్తు వాహన గృహ రిపేర్లుంటాయి. పెద్దరికాన్ని గౌరవాన్ని కాపాడుకొనేందుకు డబ్బు ఖర్చు పెడుతారు. సన్నిహితంగా ఉంటూనే ఇబ్బందులు కల్పించే వారుండ వచ్చును. జాగ్రత్తపడాలి.

 

11Aquariusకుంభం

వృత్తి వ్యాపారాలలో ధన ప్రాప్తి, వస్తు లాభము వాహన సౌఖ్యం బాగుంటుంది. పరిస్థితులు అనుకూలం గానే ఉంటాయి. పెట్టుబడులకు, మదుపు చేయడానికి అనుకూల సమయం. అనుకున్న పనులు సాధించుకొం టారు. నిరుద్యోగులకు అవకాశాలు, శుభకార్య ప్రయ త్నాలలో అనుకూలత బాగుంటుంది. రావలసిన బాకీలు కొంత వరకు అందుతాయి.

 

12Piscesమీనం

ఆర్ధిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించాలి. వృత్తి వ్యాపారాలలో సంతృప్తి, షుమారైన ఆదాయముంటుంది. ఇతరులతో సలహాపడి నిర్ణయాలు తీసికొనాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అయితే కొత్త వ్యాపారాలు, కొత్త పెట్టుబడుల ప్రయత్నాలు జరుగుతాయి. శుభకార్య నిర్ణయాలు జరగవచ్చును. నిరుద్యోగులకు ఉద్యోగావ కాశాలు పెరుగుతాయి.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
  • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
    నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…
  • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
    ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…

Newsletter