03 April 2018 Written by 

30-03-2018 రాశిఫలాలు

rasi 31

1Ariesమేషం

సరైన నిర్ణయాలు తీసుకొనలేని స్థితి ఉంటుంది. గృహ వస్తు వాహన రిపేర్లుంటాయి. పెట్టుబడులకు వ్యాపార విస్తరణకు అనుకూల సమయం కాదు. ఉద్యో గులు అధికారులతో, పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెలగండి. వివాహాది ప్రయత్నాలలో జాప్యం జరుగుతుంది. ఆర్ధిక పరమైన వత్తిడి ఇబ్బందులుండవచ్చును. ఖర్చులు ఏదో ఒక నెపంతో పెరుగుతాయి.

 

2Taurusవృషభం

ఆస్థి, కుటుంబ వ్యవహారాలు పరిష్కారానికి రాగ లవు. ఆరోగ్యం ఫరవాలేదు. దూర ప్రయాణాలుంటాయి. కొత్త వస్తువులు సమకూరడం, ఇతరులకు సహాయ పడటం చేస్తారు. అధికారవర్గ సహాయ సహకారాలు పొందుతారు. కోర్టు కేసులు, రావలసిన బాకీలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో మంచి పురోగతి ఉం టుంది. ఆదాయం బాగుంటుంది.

 

3Geminiమిధునం

నూతన పరిచయాలు కలిగి మేలు జరుగుతుంది. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు లభించగలవు. ఆహ్వానాలు అందుకొంటారు. ఆరోగ్యం ఫరవాలేదు. ఉద్యోగులు అధికారులతో సన్నిహితం కాగలరు. స్థాన మార్పు ప్రయత్నాలు జరుగుతాయి. అవసరాలు, అను కున్న పనులు నెరవేరతాయి. స్థిరాస్తుల లావాదేవీలు జరుగుతాయి. వ్యాపార విస్తరణకు మంచి సమయం.

 

4Cancerకర్కాటకం

శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన బాకీలు కొంత లభించడం, గతంలోని ఆర్ధిక సమస్యలకు పరి ష్కారాలు లభిస్తాయి. యజమానులకు వర్కర్లతో ఇబ్బం దులు కలుగగలవు. అనుకోని ఖర్చు ఒకటి పైనబడు తుంది. దైవకార్యాలకు సహాయం చేస్తారు. అనుకున్న పనులు సవ్యంగా జరగడం వల్ల సంతృప్తి ఉంటుంది. కుటుంబంలో అభిప్రాయబేధాలుండి సర్దుబాటు కాగలవు.

 

5Leoసింహం

వస్తు, వాహన రిపేర్లుంటాయి. కొత్త నిర్మాణాలు చేపడుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఇతరుల వల్ల విమర్శలు, అభియో గాలు ఎదుర్కొనవలసి ఉంటుంది. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తి కరంగా ఉండి ఆదాయం కూడా బాగుంటుంది. అదనపు ఖర్చులు తప్పనిసరిగా ఉంటాయి.

 

6Virgoకన్య

బంధువుల వల్ల ఇబ్బందులేర్పడవచ్చును. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. దూర ప్రయాణాలు, శుభకార్యాలు నిర్ణయం కావడం జరుగుతుంది. మంచి పనులకు సహాయమందిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడ తాయి. ఉద్యోగులు తమ పనులందు జాగ్రత్తపడటం మంచిది. అనుకోని ఖర్చులు భారం పైనబడుతుంది. అయినా ఇబ్బందులను అధిగమిస్తారు.

 

7Libraతుల

నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతాయి. పిల్లల వల్ల కొద్ది ఇబ్బందులు కలుగవచ్చును. శుభకార్య నిర్ణ యాలలో జాప్యం జరుగుతుంది. వృత్తి పరంగా అభివృద్ధి బాగుంటుంది. ముఖ్య విషయాలలో బంధుమిత్రుల సలహా పొందండి. అనుకోని ప్రయాణముంటుంది. ఆర్ధిక విషయాలలో జాగ్రత్తపడండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది.

 

8Scorpioవృశ్చికం

త్వరలోనే ఆర్ధిక మార్పులుండవచ్చును. కాంట్రా క్టర్లకు, బిల్డర్లకు అనుకూలత బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. శుభకార్యాలలో పాల్గొంటారు. బిడ్డల అభివృద్ధి కొత్త పథకాలు నిర్ణయించుకొంటారు. ఉద్యో గులకు అధికార్లతో సత్సంబంధాలుంటాయి. మీ సూచనలు సలహాల వల్ల సంస్థలలో అభివృద్ధి కలదు. ఆరోగ్యం బాగుంటుంది.

 

9Sagittariusధనుస్సు

ఉద్యోగులకు గుర్తింపు గౌరవాలు, స్థానమార్పు ప్రయత్నాలు జరుగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. దూర దేశ ప్రయాణాలు నిర్ణయం కాగలవు. కుటుంబ మునకు రావలసిన బాకీలు లభించడం, కోర్టు కేసులందు అనుకూలత, ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక పరిస్థితి బాగుండి వృత్తి వ్యాపారాలలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది.

 

10Capricornమకరం

చెల్లింపులు సకాలంలో జరుపుతారు. ఏ రకమైన ప్రలోభాలకు మెత్తబడవద్దు. బంధువుల రాకపోకలుం టాయి. ఆరోగ్యం బాగుంటుంది. స్థిరాస్తుల లావాదేవీలపై దృష్టి పెడతారు. కొత్త వ్యాపారాలకు పెట్టుబడులకు అవ కాశాలు దొరుకుతాయి. మీ పనులు జరగడానికి బంధు మిత్రులు సహాయపడతారు. అనవసర వ్యవహారాలలో కలుగ చేసికొనవద్దు. శుభకార్యాలు ఫలించవచ్చు.

 

11Aquariusకుంభం

పిల్లల చదువులు, వివాహాలపై దృష్టి పెడతారు. దూర ప్రయాణాలు, శుభకార్యాలలో పాల్గొనడం జరుగు తుంది. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. నూతన వస్తు వులను సమకూర్చుకొంటారు. అధికారులతో మంచి అనుకూలత ఉంటుంది. చిన్నచిన్న అనారోగ్య బాధ లుంటాయి. నిర్మాణాలు, కాంట్రాక్టులు పొందడం సవ్యంగా సాగుతుంది.

 

12Piscesమీనం

కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. సభలు సమావే శాలలో ప్రముఖంగా వ్యవహరించగలరు. ఉద్యోగార్ధు లకు అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణ సాఫీగా సాగిపోతుంది. బిడ్డల చదువు ఆరోగ్య విషయా లలో శ్రద్ధ పెడతారు. ఇంటికి కొత్త వస్తువులు సమకూరు తాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి బాగుండి ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం ఫరవాలేదు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నారాయణను వదలని అనిల్‌
  మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
 • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
  వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • వైసిపి వైపు నేతల చూపు
  నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter