13 April 2018 Written by 

13-04-2018 రాశిఫలాలు

rasi 13

1Ariesమేషం

ఉద్యోగులు పబ్లిక్‌తోను అధికారులతోను జాగ్రత్తగా మెలగండి. స్థిరాస్తులపై ఆదాయం, షేర్ల వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలుంటాయి. ఆరోగ్యం ఒక మోస్తరుగా ఉంటుంది. విద్యాప్రగతి బాగుంటుంది. వస్తు వాహన రిపేర్లుంటాయి. ఉద్యోగార్ధులకు చిన్న అవకాశాలుం టాయి. అనుకున్న పనులు శ్రమతో సాగిస్తారు. వృత్తి ఉద్యోగ బాధ్యతలలో ఇబ్బందులను అధిగమిస్తారు.

 

2Taurusవృషభం

వృత్తిపరంగా రాణిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలలో అవకాశాలు దొరకవచ్చును. అనుకున్న పనులు సమర్ధ వంతంగా జరుపుతున్నా అప్పుడప్పుడు టెన్షన్‌ పడుతుం టారు. మీ వ్యక్తిత్వానికి మంచి విలువ గౌరవముంటుంది. విద్యాప్రగతి బాగుంటుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. ఆదాయం సంతృప్తికరం. దైవకార్యాలలో ప్రముఖపాత్ర వహిస్తారు.

 

3Geminiమిధునం

పన్నులు, చెల్లింపులు తప్పనిసరిగా ఉంటాయి. ప్రభుత్వ అనుమతులలో ఆలస్యం జరుగుతుంది. రావలసిన బాకీలు కొంత మొత్తం అందవచ్చును. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఉద్యోగులు, అధికారు లతో, పబ్లిక్‌తో జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగ ప్రయత్నాలలో ఇంటర్వ్యూ అవకాశాలు లభించగలవు. ఆరోగ్యం సరిగా ఉండదు.

 

4Cancerకర్కాటకం

షేర్లు స్వల్ప లాభాలనందిస్తాయి. కోర్టు కేసులు వాయిదా పడవచ్చును. సహచరులను ఆదుకొనడం, వృత్తి పరంగా ఇబ్బందులను ఎదుర్కొనడం జరుగుతుంది. ఉద్యోగులకు అధికారవర్గంతో సాన్నిహిత్యం కలుగు తుంది. ఉద్యోగ ప్రయత్నాలలో వున్న వారికి చిరు అవ కాశాలు దొరకగలవు. భూములు, ఇండ్ల స్థలాల కొను గోలు, ఆలోచన ప్రయత్నాలుంటాయి.

 

5Leoసింహం

క్రొత్త వ్యాపారాలు ప్రారంభించడం, వ్యాపార భాగ స్వామ్యాలు దొరకడం జరుగుతుంది. పనులందు టెన్షన్‌ ఉంటుంది. ఉద్యోగులు సమర్ధవంతంగా వ్యవహరిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలలో అవకాశాలు దొరుకుతాయి. అన వసర వ్యవహారాలలోకి లాగడానికి ఇతరులు ప్రయత్ని స్తారు. కాబట్టి జాగ్రత్తపడండి. విద్యా ప్రగతి బాగుం టుంది. ఋణాలు మంజూరు కాగలవు.

 

6Virgoకన్య

కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. బిడ్డల ఉద్యోగ వివాహాల ప్రయత్నాలు ఫలించగలవు. అనుకోని ప్రయా ణాలు, ప్రముఖులను, ఆత్మీయులను కలుసుకొనడం జరుగుతుంది. విద్యా ప్రగతి బాగుంటుంది. సమావేశా లలో మీ సూచనలకు ఆమోదం లభిస్తుంది. ఆర్ధికావ కాశాలకు ఆఫర్లు లభిస్తాయి. ఆస్తి వ్యవహారాలు, బాకీ వ్యవహారాలు ఒక సర్దుబాటుకు వస్తాయి.

 

7Libraతుల

వర్కర్లతో యజమానులకు సమస్యలు ఏర్పడ వచ్చును. దైవ కార్యక్రమాలలో, శుభకార్యాలలోను పాల్గొం టారు. అనుకోని ఆదాయం వస్తు ధన రూపంలో లభించ గలదు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి చిన్న అవకా శాలు దొరకగలవు. అనవసర వివాదాలలో తల దూర్చ కుండా జాగ్రత్తపడండి. మీ ఆలోచనలు, పథకాలు, ఆర్ధిక స్థితిని పెంచుకొనడానికి ఉపయోగపడతాయి.

 

8Scorpioవృశ్చికం

పూజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ వస్తు వాహన రిపేర్లుండగలవు. జీవిత భాగస్వామి సలహాలు పాటించండి మేలు జరుగు తుంది. ఆరోగ్యం స్వల్పంగా లోపించి బాధపడతారు. ఉద్యోగులకు స్థానమార్పులు ప్రమోషన్లు వంటివి వస్తాయి. విద్యార్థులకు మంచి ప్రగతి ఉంటుంది. ప్రము ఖులతో పరిచయాలుంటాయి.

 

9Sagittariusధనుస్సు

అప్పుడప్పుడు పిల్లల ఉద్యోగ, వివాహ ప్రయత్న కార్యాలను గూర్చిన ఆందోళన ఉంటుంది. ఉద్యోగు లకు పని భారం పెరుగుతుంది మరియు అధికారుల అభీష్టాలకు అనుగుణంగా నడుచుకొనవలసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. కోర్టు కేసులు, ఆస్తి వ్యవహారాలు వాయిదా పడతాయి. సాహిత్య కళా క్రీడా రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి.

 

10Capricornమకరం

దూర ప్రయాణాలుంటాయి. ఓర్పు, లౌక్యంతో పనులు సాధించగలరు. సోదర వర్గానికి మేలు జరుగు తుంది. చిన్న విషయాలపై ఇంట్లో వారితో తగాదాలు రావచ్చును. ఆరోగ్యం బాగుంటుంది. విద్యా ప్రగతి బాగుంటుంది. ఇంటర్వ్యూలకు తయారౌతారు. క్రొత్త వ్యాపారాలకు, భాగస్వామ్య వ్యాపారాలకు నిర్ణయాలు జరుగవచ్చును. స్థిరాస్తులు, షేర్లపై లాభాలుంటాయి.

 

11Aquariusకుంభం

కాంట్రాక్టులు, లీజులు పొడిగింపబడటం, ప్రభుత్వ అనుమతులు దొరకడం జరుగుతుంది. శుభకార్య ప్రయ త్నాలు ఫలిస్తాయి. బంధుమిత్ర వర్గాలకు యధోచిత సహాయం అందిస్తారు. అధికారులకు స్థానమార్పు ఉద్యోగార్ధులకు అవకాశాలు దొరకడం జరుగుతుంది. అనుకోని ప్రయాణాలుంటాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు సాధిస్తారు.

 

12Piscesమీనం

శరీర శ్రమ, విశ్రాంతి లేకపోవడం వల్ల ఆరోగ్యం సరిగా ఉండదు. ఉద్యోగావకాశాలు లభించగలవు. ఉద్యోగులకు విధి నిర్వహణలో సమర్ధత, అధికారులతో చనువు లభిస్తుంది. విలువైన వస్తువులు, గృహోపకర ణాలు కొంటారు. యజమానులకు వర్కర్లతో సమస్య లుంటాయి. విద్యా ప్రగతి బాగుంటుంది. ఆర్ధిక వ్యవహా రాలలో తొందరపాటు నిర్ణయాలు చేయకండి.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నారాయణను వదలని అనిల్‌
  మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
 • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
  వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • వైసిపి వైపు నేతల చూపు
  నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter