19 June 2014 Written by 

అమెజాన్ 3D 'ఫైర్ ఫోన్'!

amazeయాపిల్ సంస్థ ఐఫోన్, సామ్ సంగ్ సంస్థ గెలాక్సీ ఎస్ మోబైల్ ఫోన్లకు ధీటుగా తొలి 3D స్మార్ట్ ఫోన్ 'ఫైర్ ఫోన్' ను అతిపెద్ద ఆన్ లైన్ రిటైల్ సంస్థ అమెజాన్ ఆవిష్కరించింది.గత కొద్ది సంవత్సరాలుగా 'ఫైర్ ఫోన్' రూపొందించడంలో నిమగ్నమైన అమెజాన్.. జూన్ 18 తేదిన సీటెల్ లో మార్కెట్ లోకి విడుదల చేసింది. 4.7 ఇంచుల స్క్రీన్, క్వాడ్ కోర్ 2.2 జీహెచ్ జెడ్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 13 మెగాపిక్సెల్ రియర్, 2.1ఎంపీ ఫ్రంట్ కెమెరా, క్లౌడ్ స్టోరేజ్ లాంటి ఆప్షన్లతో మార్కెట్ లోకి వచ్చింది. 

'ఫైర్ ఫ్లై' ఫీచర్ అమెజాన్ రూపొందించిన మొబైల్ ఫోన్ ప్రత్యేకత. ఫైర్ ఫ్లై ఫీచర్ ద్వారా పుస్తకాలను, గేమ్స్, సీడీలను గుర్తిస్తుందని అమెజాన్ తెలిపారు. అమెజాన్ వెబ్ సర్వీస్ ద్వారా క్లౌడ్ స్టోరేజి ఉపమోగించి లక్షలాది సంఖ్యలో పాటల్ని, ఫోటోలను నిక్షిప్తం చేసుకునే సౌకర్యం  ఫైర్ ఫోన్ లో ఉంది. 


Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు కార్పొరేషన్‌కు... కాగ్‌ అక్షింతలు
    నెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని…
  • షిరిడి సాయిబాబా, యోగాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
    నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ యోగాంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలికి శ్రీలత, కలికి కోదండరామిరెడ్డి తెలిపారు. 19వ తేదీ బుధవారం …
  • భానుడు... భగభగ
    సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
  • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
    కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
  • మెట్టు దిగాడు... మెట్లెక్కుతున్నాడు!
    జిల్లా రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిరపకాయలాంటి వాడు. చూడ్డానికి మిరపకాయ వేలెడంత వున్నా దాని ఘాటు తగిలితే చెట్టంత మనిషయినా గింగిరాలు తిరగాల్సిందే! సోమిరెడ్డి కూడా అంతే! జిల్లాలో కొమ్ములు తిరిగిన రాజకీయ కుటుంబాలను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న మనిషి.…

Newsletter