జిల్లా వార్తలు


నవంబర్‌లో వచ్చిన వరదలు నెల్లూరు నగరంలో ఓ పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టాయి. అప్పటి వరకు ఆక్రమణల విషయంలో మనం ఒక కోణాన్నే చూసాము. పంట కాలువల ఆక్రమణల వల్ల పారుదల తగ్గిపోయి ఎక్కడి మురుగు అక్కడే నిలిచిపోతుందని, తద్వారా దోమలు ప్రబలి డెంగీ, చికున్‌గున్యా, మలేరియా వంటి విషజ్వరాలు వస్తున్నాయని తెలుసు. అయితే జ్వరాలకు జనం అలవాటు పడిపోయారు కాబట్టి ఆక్రమణల సమస్యను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆక్రమణల…

Read more...

రాజకీయాలలో చంద్రబాబుతో పాటు ఆనం సోద రులు కూడా మాస్టర్‌ డిగ్రీలు చేసినవాళ్లే! కాకపోతే ఎన్టీఆర్‌ లాంటి మామ దొరకబట్టి చంద్రబాబు సీఎం అయ్యాడు. సోనియాగాంధీ లాంటి అతితెలివి నేత కాంగ్రెస్‌ అధి నేత్రిగా వుంది కాబట్టి ఏ గతీ లేక ఆనం సోదరులు కాంగ్రెస్‌ను వదిలి చంద్రబాబు వద్దకు పోవాల్సి వచ్చింది. నెల్లూరుజిల్లా నుండి ఆనం సోదరులను తెలుగుదేశంలోకి చేర్చుకుంటున్నాడంటే చంద్రబాబు వద్ద ఓ ధియరీ ఉంటుంది. ఓ…

Read more...

మొత్తమ్మీద ఒక పెద్ద హడావిడి ముగి సింది. జిల్లాలో ఈ నెల 9,10 తేదీల్లో జరిగిన పక్షుల పండుగ (ఫ్లెమింగో ఫెస్టి వల్‌) సందర్శకులకు ఎంతో ఆనందాన్ని చ్చింది. విహంగాల విన్యాసాలు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. అయితే, పక్షుల రాను పురస్కరించు కుని సూళ్ళూరుపేటలో ఓ రెండు రోజులు పండుగ జరిగినా, ఆ తర్వాత రోజుల్లో కూడా పక్షులు ఇక్కడికి వచ్చే పర్యాటకు లను ఆకట్టుకుంటూనే వుంటాయి. పక్షుల పండుగ…

Read more...

నెల్లూరుజిల్లా సీతారామపురం మండలంలో వున్న ఘటికసిద్ధేశ్వరం ప్రాంతంలో దాదాపు 30 వేల ఏళ్ళ నాటి ఆది మానవుని చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఇవి మధ్యయుగం నాటి ఆదిమానవుడు వేసిన చిత్రాలని, అటు ఆదిమానవుని జీవితానికి సంబంధించి, ఇటు నెల్లూరు ప్రాచీన చరిత్రకు సంబంధించి పరిశోధనలకు ఈ చిత్రాలు ఎంతో ముఖ్యమైనవని భావిస్తున్నారు. దీంతో, దాదాపు 30 వేల ఏళ్ల క్రితమే ఆదిమానవుడు జిల్లాలో నివసించినట్లు ఈ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.…

Read more...

కొందరు గోవుల్ని పూజిస్తారు..మరికొందరు చెట్లను పూజిస్తారు. ఇంకొందరు నాగుల్ని దేవుళ్ళుగా కొలుస్తారు. అయితే, ప్రకృతినీ, పర్యావరణాన్నీ మరింతగా ప్రేమించే ఈ జిల్లావాసులు మాత్రం..వాటన్నిటితో పాటు ప్రత్యేకించి పక్షులను మరింత అభిమానంతో చూస్తారు. వాటిని దేవతలుగా కూడా ఆరాధిస్తారు. ఇప్పటికీ నేలపట్టు, తడ, దొరవారిసత్రం మండలాల్లోని అనేక గ్రామాల్లో ఈ పక్షులను దేవతా పక్షులనే పిలుస్తారు. రంగురంగుల రెక్కలతో, ఎంతో ఆహ్లాదం కలిగించే ఈ విదేశీ వలస పక్షుల విహారాన్ని చూడడం…

Read more...

ఈ నెల 3వ తేదీన నెల్లూరుజిల్లాలో పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖా మంత్రి యం.వెంకయ్యనాయుడులిచ్చిన హామీలివి. ఇద్దరు నాయుడులు కూడా మొన్నటి పర్యటనలో సింగపూర్‌ను తలదన్నే రీతిలో సింహపురి నగరాన్ని మహానగరిగా తీర్చిదిద్దుతామని గట్టిగా చెప్పారు. నిజంగా ఈ నాయకులిద్దరు ఇచ్చిన హామీలు అమలైతే సింహపురి సింగపూర్‌ కావడం మాటేమోగాని కనీసం నగరంలో నెలకొన్న కొన్ని సమస్యలన్నా తీరి నగరానికి ఒక రూపురేఖన్నా వస్తుందని ప్రజల…

Read more...

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీకి కంచుకోటలాంటి జిల్లాల్లో నెల్లూరు ఒకటి. రాజకీయాల్లో పెను ప్రభంజనాలొచ్చినప్పుడు కూడా ఈ జిల్లాలో కాంగ్రెస్‌ తట్టుకుని నిలబడింది. ఇక ఇక్కడ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించింది కూడా ఉద్ధండులే! రాజకీయంగా యోధానుయోధులే! జిల్లాలో పేరుమోసిన రాజకీయ కుటుం బాలన్నీ కాంగ్రెస్‌లో వున్నవే! ఆనం, నేదురుమల్లి, బెజవాడ, మాగుంట, మేకపాటి, నల్లపరెడ్డి... వంటి కుటుం బాలు కాంగ్రెస్‌ నీడలోనే ఎదిగాయి. ఈరోజు వీటిలో ఒక్క కుటుంబం కూడా కాంగ్రెస్‌లో లేదు.…

Read more...


నెల్లూరీయులు గర్వించదగ్గ శాస్త్రవేత్త, ఆత్మకూరు మండలం మహిమలూరు వాసి, భారత రక్షణమంత్రి శాస్త్రీయ సలహాదారుడైన గండ్ర సతీష్‌రెడ్డి మరో ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులకు అందించే ఐఇఐ(ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ ఇండియా), ఐఇఇఇ ఇండియా(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీర్స్‌ ఇండియా) అవార్డుకు 2015సంవత్సరానికి గాను సతీష్‌రెడ్డిని ఎంపిక చేశారు. అవార్డు కమిటిలోని నిపుణులు ఎన్నో పరిశీలనల అనంతరం…

Read more...

బండ్లు ఓడలు, ఓడలు బండ్లు కావడం అంటే ఇదేనేమో! ఒకప్పటి సాధారణ ట్యూటర్‌ నారాయణ ఏంటి... ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆనం సోదరులకు రాజకీయ పునరావాసం కల్పించడమేంటి? రాజకీయాలలో చూస్తే ఆనం సోదరులు కొండల్లాంటి వాళ్లయితే, నారాయణ కంకర రాయి లాంటోడు. కాని ఈరోజు ఆనం సోదరులు తెలుగు దేశంలోకి రావడంలో అతనే కీలకపాత్రధారి అయ్యాడు. రాజకీయాల్లో స్నేహం, శత్రుత్వం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఆనం బ్రదర్స్‌, నారాయణల…

Read more...


Page 9 of 27

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • అన్నదాతను ముంచిన అకాలవర్షం
  వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
 • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
 • నంద్యాల 'ఉప'ద్రవం!
  కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
 • బాబుకు పమ్రాద సంకేతాలు!
  అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
 • పట్టాభి ఓడాడు... పట్టభద్రుడు గెలిచాడు!
  విజ్ఞానం గెలిచింది... విశ్వసనీయత నిలిచింది. వినయాన్నే విజయం వరించింది. అక్రమార్కులను మేధావులు తమ ఓటుహక్కుతో తుక్కు తుక్కు చేసారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వ్యక్తులకు ఒక వ్యక్తిత్వం, విలువలు కనీస అర్హతగా ఉండాలని, చెంచాగాళ్ళకు ఇక్కడ స్థానం లేదని పట్టభద్రులు బల్లగుద్ది…

Newsletter