జిల్లా వార్తలు


''అపాచి''... నెల్లూరుజిల్లా తడ ప్రాంతంలో అడిడాస్‌ బూట్లు తయారు చేసే కంపెనీ ఇది. ఇక్కడ రోజుకి సుమారు 8500మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా సమీప గ్రామాల నుండి షిఫ్టుల వారీగా పని చేయడానికి ఇక్కడికి వస్తారు. తడ పరిసర ప్రాంతాల గ్రామాలతో పాటు ఎక్కువగా సూళ్లూరుపేట, సత్యవేడు, వరదయ్యపాళెం, దొరవారిసత్రం, నాయుడుపేటల నుండి సుమారు 2000మంది ఇక్కడ డే షిఫ్టులో పని చేస్తారని సమాచారం. అయితే వీళ్ళంతా ఉదయం…

Read more...

రైతులే దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న భారతదేశంలో రైతులకు ఎప్పుడూ కష్టాలే! దేశ ప్రజల అవసరాలను రైతులు తీరుస్తున్నారు గాని వారి అవసరాలను, సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే ప్రభుత్వాలు, పాలకులు రావడం లేదు. వ్యవసాయానికి యుద్ధానికి ఈరోజు పెద్ద తేడా లేకుండా పోయింది. యుద్ధానికి పోతే తిరిగి ఇంటికి చేరుతామో లేదో తెలియదు. సేద్యం కూడా అట్లాగే అయ్యింది. పంట చేతికొస్తుందో లేదో తెలియని పరిస్థితి. ప్రభుత్వాలు గాని, ప్రకృతి…

Read more...

ఇవేం నోర్లు... ఇవేం మాటలు మొన్నటి దాకా నెల్లూరు రాజకీయాలు బాగా చప్పగా వుండినాయి. నేతల మాటల్లో పదునుండేది కాదు. వాడి వేడి విమర్శలుండేవి కావు. దానికి కారణం అంతా అడ్జస్ట్‌మెంట్‌ రాజకీయం. జిల్లా మంత్రి నారాయణ రాజకీయ నాయకుడు కాదు. అతనికి రాజకీయంగా ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు. అప్పటికీ అతనిని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ బాగానే కలబెట్టాడు. ఆయనకు రాజకీయంగా లోతు తెలియక ''నన్ను ఒక…

Read more...

రాష్ట్రంలో మద్యం తర్వాత పెద్ద వ్యాపారం ఏంటంటే ఇసుక. చంద్ర బాబు అధికారంలోకి వచ్చాక ఇసుకను సామాన్యుడికి ఇంకొంచెం అంద కుండా చేశాడు. ఇసుకను పిండి కోట్లు రాబట్టాలనుకున్న చంద్రబాబు ఇసుక రీచ్‌ల విధానంలో మార్పు చేశాడు. అంతకుముందున్న టెండర్ల విధానాన్ని ఎత్తేసి ఏదో అద్భుతాలు చేద్దామన్నట్లు మహిళా సంఘాలకు ఇసుకరీచ్‌లను అప్పగించారు. మహిళా సంఘం ముసుగులో అధికారపార్టీ నాయకులు ఈ ఒకటిన్నరేడాదిలో ఇసుక ద్వారా కోట్లు గడించారు. ఈ…

Read more...

ఏ దేశంలో వున్నా, ఏ రాష్ట్రంలో వున్నా, ఏ నేలపై కాలు పెట్టినా నెల్లూరీయులు తమ ప్రతిభాపాటవాలతో తమ గడ్డకు కీర్తి ప్రతిష్టలు తెస్తూనే ఉంటారు. ఇలాంటి కీర్తి శిఖరమే మువ్వా చంద్రశేఖర్‌. కర్నాటక రాష్ట్రంలో మంగళూరు పోలీసు కమిషనర్‌. నెల్లూరుజిల్లా సంగం మండలంలోని కొండమీద కొండూరు ఆయన సొంతూరు. తండ్రి మువ్వా బలరామయ్యనాయుడు. ప్రస్తుతం వీరి కుటుంబం నెల్లూరు, మాగుంట లే అవుట్‌లో ఉంటుంది. కన్నడ నాట పోలీసుశాఖలో…

Read more...

రాజకీయాలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. అంతే చిత్రంగా మార్పు చెందుతుంటాయి కూడా! జిల్లాలో తెలుగుదేశంపార్టీని చూస్తే... ఇది స్వచ్ఛమైన తెలుగుదేశంపార్టీ అని ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఇప్పుడిది తెలుగు కాంగ్రెస్‌పార్టీగా మారింది. జిల్లా తెలుగుదేశంపార్టీలో ఇప్పుడున్న నాయకుల్లో అత్యధిక శాతం మంది కాంగ్రెస్‌పార్టీ నుండి వచ్చినవాళ్ళే! 1983 నాటి పార్టీ ఆవిర్భావ కాలం నిఖార్సయిన నాయకులు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంతమంది కూడా లేరు. తాళ్లపాక రమేష్‌రెడ్డి, వేనాటి రామచంద్రారెడ్డి, బల్లి దుర్గాప్రసాద్‌,…

Read more...

విజ్ఞానానికి కేంద్రంగా ఉండాల్సిన విద్యాలయం వివాదాలకు మూలకేంద్రమైంది. ఆందోళనలకు వేదికవుతోంది. విద్యార్థి సంఘాల ధర్నాలతో దద్దరిల్లుతోంది. ఉద్యోగుల నిరసనలతో మార్మోగుతోంది. నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నెలకొన్న దుస్థితి ఇది. విద్యార్థులతో, విజ్ఞాన కాంతులతో వెలుగులీనుతూ వుండాల్సిన యూనివర్శిటీ నిత్యం వివాదాలతో రగిలిపోతోంది. పాలకవర్గాల అవినీతి, నిర్లక్ష్యం మూలంగా ఈ విశ్వవిద్యాలయం భ్రష్టు పడుతోంది. నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యా లయానికి ఇంకా బాలారిష్టాలు తొలగలేదు. సమస్యలు తగ్గకపోగా నానాటికీ…

Read more...


నవంబర్‌లో వచ్చిన వరదలు నెల్లూరు నగరంలో ఓ పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టాయి. అప్పటి వరకు ఆక్రమణల విషయంలో మనం ఒక కోణాన్నే చూసాము. పంట కాలువల ఆక్రమణల వల్ల పారుదల తగ్గిపోయి ఎక్కడి మురుగు అక్కడే నిలిచిపోతుందని, తద్వారా దోమలు ప్రబలి డెంగీ, చికున్‌గున్యా, మలేరియా వంటి విషజ్వరాలు వస్తున్నాయని తెలుసు. అయితే జ్వరాలకు జనం అలవాటు పడిపోయారు కాబట్టి ఆక్రమణల సమస్యను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆక్రమణల…

Read more...

రాజకీయాలలో చంద్రబాబుతో పాటు ఆనం సోద రులు కూడా మాస్టర్‌ డిగ్రీలు చేసినవాళ్లే! కాకపోతే ఎన్టీఆర్‌ లాంటి మామ దొరకబట్టి చంద్రబాబు సీఎం అయ్యాడు. సోనియాగాంధీ లాంటి అతితెలివి నేత కాంగ్రెస్‌ అధి నేత్రిగా వుంది కాబట్టి ఏ గతీ లేక ఆనం సోదరులు కాంగ్రెస్‌ను వదిలి చంద్రబాబు వద్దకు పోవాల్సి వచ్చింది. నెల్లూరుజిల్లా నుండి ఆనం సోదరులను తెలుగుదేశంలోకి చేర్చుకుంటున్నాడంటే చంద్రబాబు వద్ద ఓ ధియరీ ఉంటుంది. ఓ…

Read more...


Page 10 of 28

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ముగ్గురు మొనగాళ్లు
  ఒక ఎమ్మెల్యే సమర్ధవంతంగా పనిచేస్తే ఒక నియోజకవర్గం బాగుపడుతుంది. అదే ఒక కలెక్టర్‌ సమర్ధవంతంగా పనిచేస్తే... ఒక ఎస్పీ కార్యదక్షత చూపిస్తే... ఒక కమిషనర్‌ పట్టుదలతో పనిచేస్తే... ఒక జిల్లా, ఒక నగరమే బాగుపడుతుంది. అదే ఈ ముగ్గురు కలిసి పనిచేస్తే…
 • సినీ పరిశ్రమకు... అనువైన వేదిక నెల్లూరు!
  కేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను…
 • సిటింగ్‌లకు... కటింగ్‌ వేస్తాడా?
  రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌!…
 • పాదయాత్రతో మరో చరిత్ర
  గతానికి భిన్నంగా, గతంకంటే ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డు గుంటూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు, ప్రజానేత జగన్‌పై వున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రతిఏటా ఇడుపులపాయలో వైసిపి ప్లీనరీలు…
 • ఆనం... భవిష్యత్‌ శూన్యం?
  ఒకప్పుడు తెలుగుదేశంలో వున్నా, గత పాతికేళ్ళుగా ఆయ నకు ఆ పార్టీ అంటే గిట్టేది కాదు. ఆ పార్టీ జెండాను చూస్తే అలర్జీగా వుండేది. చంద్రబాబు ఫోటో కన పడితే ముఖం చిట్లించుకునేవాడు. అలాంటి నాయకుడే చివరకు అదే పార్టీలో చేరాల్సివచ్చింది.…

Newsletter