జిల్లా వార్తలు


పాతికేళ్ళ క్రితం నెల్లూరు నగరంలో ''పార్కు'' అంటే గాంధీ బొమ్మ వద్ద స్వతంత్ర పార్కు ఒక్కటే కనిపించేది. ఆ పార్కులో చెట్ల క్రిందే జనాలు సేద తీరుతూ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ ముచ్చట్లు పెట్టుకుని వుండేవాళ్ళు. తిక్కన పార్కు, గుప్తాపార్కు వంటివి వున్నా వాటిని పెద్దగా అభివృద్ధి చేసింది లేదు. 2000 ప్రాంతంలో అప్పటి కలెక్టర్‌ శ్రీలక్ష్మి చొరవతో ప్రముఖ దాత జె.యస్‌.రెడ్డి దాతృత్వంతో చింతారెడ్డిపాలెంరోడ్డులో నగరానికే శోభాయమానంగా చిల్డ్రన్స్‌…

Read more...

నిత్యం రద్దీగా ఉండే గూడూరు రైల్వేజంక్షన్‌లోని రిజర్వేషన్‌ కౌంటర్‌ సమయాల్లో విజయవాడ రైల్వే డివిజన్‌ మేనేజర్‌ కొంత మార్పు చేశారు. ఇంతకుముందు ఉదయం 8గంటల నుండి రాత్రి 8గంటల వరకు రిజర్వేషన్‌ కౌంటర్‌ వుండేది. ఈ సమయాన్ని ఇప్పుడు ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 4గంటల వరకు కుదిం చారు. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఇంతకుముందు ఉన్న సమయం చాలా అనుకూలంగా ఉంటుండేది. నెల్లూరు…

Read more...

జిల్లాలో వై.యస్‌.జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర విజయ వంతమైంది. 20రోజుల పాదయాత్రలో ఆయన జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌చేశాడు. జగన్‌ తన పాద యాత్రలో కర్నూలు జిల్లాలో ఇద్దరికే సీట్లు కన్‌ఫర్మ్‌ చేసాడు. అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో ఏ సీటు ఎవరికీ కన్‌ఫర్మ్‌ చేయలేదు. ఇప్పుడు నెల్లూరుజిల్లాలోనూ అదే జరిగింది. ఫలానా సీటు ఫలానా నాయకుడికే అని ఆయన చెప్పలేదు. సూళ్లూరుపేట సీటు సిట్టింగ్‌ ఎమ్మెల్యే సంజీవయ్యకు చెప్పాడని,…

Read more...

2015లో కురిసిన వర్షాలు తప్ప అంతకుముందు మూడేళ్ళుగాని, గత రెండేళ్లలో గాని జిల్లాలో పెద్దగా వర్షాలు పడింది లేదు. ప్రతి ఏటా తీవ్ర వర్షాభావ పరిస్థితులే! శ్రీశైలం నుండి వస్తున్న నీళ్ళతో డెల్టాలో పంటలు పండించుకుంటున్నారు తప్పితే జిల్లాలో కురిసిన వర్షాలను ఆధా రంగా చేసుకుని పంటలు పండించడం చాలా తక్కువ. డెల్టాకు కనీసం శ్రీశైలం నుండన్నా నీళ్లొస్తున్నాయి. మెట్ట మండ లాలకు ఆ భాగ్యం కూడా లేదు. కేవలం…

Read more...

రైతు దేశానికి వెన్నెముక. రైతేరాజు, జై కిసాన్‌, అన్నదాత లేనిదే ఈ దేశం లేదు... ఈ మాటలన్నీ వినడానికి ఎంతో ఇంపుగా ఉంటాయి. కాని ఆచరణలోకి వచ్చేసరికి రైతు పరిస్థితి నైట్‌వాచ్‌మెన్‌ కంటే ఘోరంగా ఉంటుంది. రైతుకు సరైన ఆదరణ, సముచిత ప్రాధాన్యత లేక, వ్యవసాయం చేసేవారికి సరైన హోదా, గౌరవం లేక రానురాను వ్యవసాయం చేసేవాళ్లే తగ్గిపోతున్నారు. రైతులకు ఏ ప్రభుత్వంలోనూ న్యాయం జరక్కపోతుండడం మూలంగా అసలు వ్యవసాయం…

Read more...

1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక అప్పటి నుండి ఇప్పటివరకు నెల్లూరు లోక్‌సభకు 10సార్లు ఎన్నికలు జరిగాయి, 2012లో జరిగిన ఉపఎన్నికను కూడా కలుపుకుంటే! ఈ పదిసార్లలో తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండంటే రెండుసార్లే! ఏ లోక్‌సభ స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఇంత వరెస్ట్‌ రికార్డ్‌ ఉండదేమో! 1984లో తెలుగుదేశం అభ్యర్థిగా పుచ్చలపల్లి పెంచలయ్య గెలవగా, 1999లో వాజ్‌పేయి సానుభూతి గాలిలో ఉక్కాల రాజేశ్వరమ్మ గెలిచారు. నెల్లూరు లోక్‌సభ టీడీపీకి…

Read more...

ఇప్పుడు నలభై ఐదేళ్ల వయసులో వున్నోళ్ళు వారి చిన్నప్పటి నుండి ఒక మాట వింటూనే వుండుంటారు. అదే వెంకటగిరి-నడికుడి మధ్య రైల్వేలైన్‌ వస్తుందని, మన రాపూరు, ఆత్మకూరు, వింజమూరు, దుత్తలూరుల మీదుగా రైలు పోతుందని. అప్పటి నుండి వింటున్నాం... ఇప్పుడూ వింటున్నాం... ఇంకో పాతికేళ్ల తర్వాత కూడా ఇదే మాటను వింటుంటాం... ఈ రైల్వేలైన్‌కు వాస్తుదోషమో ఇంకేదన్నా లోపమో గాని ఒకడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కు వేస్తుంది.…

Read more...


రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు లోక్‌సభ స్థానాలతో పాటు పది అసెంబ్లీలో ఏడింటిని వైకాపాకే కట్టబెట్టారు. అప్పటికీ ఇప్పటికీ ట్రెండ్‌ మారలేదు. 2014ఎన్నికల తర్వాత పలువురు నాయకులు తెలుగుదేశంలో చేరారు. కాని, వారి…

Read more...

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మనుషులను, వారి మాటలను నమ్మడు. ఆయన నమ్మేది కంప్యూటర్‌లను, డ్యాష్‌బోర్డు సమాచారాన్ని, ఇంటలిజన్స్‌ నివేదికలను, సర్వే సంస్థల రిపోర్ట్‌లను. రాష్ట్రంలో తన పార్టీ పరిస్థితి ఎలా వుంది, తమ నాయకుల పనితీరు ఎలా వుంది అన్నదానిపై ఆయన తరచూ సర్వేలు నిర్వహిస్తుంటాడు. ఈ సర్వే ఫలితాలు ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తుంటాడు. ఇటీవల నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులపై నిర్వహించిన సర్వేలో నెల్లూరు జిల్లా నుండి ఆయనకు…

Read more...


Page 3 of 34

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
    ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
  • తమ్ముడు తోడొచ్చేనా?
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • వైకాపాలో కుటుంబ రాజకీయం
    నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter