జిల్లా వార్తలు


జిల్లాలో నెలరోజులుగా చర్చావేదికగా మారిన బెట్టింగ్‌ కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. పోలీసు శాఖ పరంగా చూస్తే వారి లక్ష్యం బుకీల మీద చర్యలు తీసుకోవడమా? లేక ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈ కేసులో బుక్‌ చేయడమా అన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు. ఒకటికి మూడుసార్లు ఎస్పీయే స్వయంగా ఈ కేసులో ఎమ్మెల్యేల పాత్రేమీ లేదని చెప్పిన తర్వాత కూడా ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్‌యాదవ్‌, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలకు నోటీసులు…

Read more...

రాష్ట్రంలో 21మంది వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరారు. వారిలో నెల్లూరుజిల్లా నుండి ఒక ఎమ్మెల్యే మాత్రమే వున్నాడు. అతనే గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌. మొదటనుండి తెలుగుదేశంలో వుండి, ఆ పార్టీ తరఫునే గూడూరు మున్సిపల్‌ ఛైర్మెన్‌గా కూడా పనిచేసిన సునీల్‌ తర్వాత కాలంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అనుచరుడిగా వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరాడు. పార్టీలో చేరినందుకు ప్రసన్నే అతనికి 2014 ఎన్నికల్లో గూడూరు సీటిప్పించాడు. అప్పుడు గూడూరు వైసిపి టిక్కెట్‌కు…

Read more...

నెల్లూరుజిల్లాలో బెట్టింగ్‌ మాఫియాను అంతం చేసే లక్ష్యంతో ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ మొదలుపెట్టిన ఆపరేషన్‌ అటు చేసి ఇటు చేసి పొలిటికల్‌ ట్రాక్‌ ఎక్కింది. అంతర్జాతీయ క్రికెట్‌ బుకీ కృష్ణసింగ్‌తో సంబంధాలున్నాయంటూ వైకాపాకు చెందిన నెల్లూరు నగర, రూరల్‌ ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్‌యాదవ్‌, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలకు నోటీసులు జారీ చేయడం, 22వ తేదీన జిల్లా పోలీసు కార్యాలయంలో వీరిద్దరిని విచారించడం, 27వ తేదీ మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించ డంతో…

Read more...

నెల్లూరు నగరంలో మున్నెన్నడూ లేనంతగా విషజ్వరాలు జనాన్ని గడగడ వణికిస్తున్నాయి. నగరమంతా ఎక్కడ చూసినా మురుగు గుంతలతో, పారిశుద్ద్యం పరమ అద్వాన్నంగా ఉండడంతో దోమలు పెరిగిపోయి ప్రజలు నానా రకాల వ్యాధులకు గురవుతున్నారు. అయినా, అధికారగణం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో జ్వరపీడితులతో ఆసుపత్రులు కిటకిట లాడుతున్నాయి. అటు కార్పొరేషన్‌ కానీ, వైద్యఆరోగ్యశాఖ కానీ ఈ విషజ్వరాలను నివారించడానికి ముందస్తు చర్యలేమీ తీసుకోకపోవడంతో ఎప్పటికప్పుడు ప్రతి సీజన్‌లోనూ సీజనల్‌ వ్యాధులు,…

Read more...

జిల్లా రాజకీయాలలోనే కాదు, బహుశా దేశ రాజకీ యాలలోనే ఇదో సంచలనం. శాసనసభ్యుల జీతాలు పెంచ డాన్ని సాక్షాత్తూ అసెంబ్లీలోనే వ్యతిరేకించి కొత్త వొరవడికి శ్రీకారం చుట్టిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి... ఇప్పుడు తనపై వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చాలంటూ బహిరంగంగా ప్రజలమధ్య కొచ్చి ఏకంగా జిల్లా పోలీసు యంత్రాం గాన్నే నేరుగా కలసి సవాల్‌ విసరడం అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. నెల్లూరురూరల్‌ శాసనసభ్యుడిగా తాను గెలిచిన నాటి నుండి ప్రజల…

Read more...

ఒక జిల్లాకు సిన్సియర్‌ కలెక్టర్‌ వచ్చినా, ఎస్పీ వచ్చినా అవినీతిపరులు, అరాచకశక్తుల గుండెల్లో దడ వస్తుంది. ప్రజలు మాత్రం హ్యాపీగా వుంటారు. ప్రస్తుతం జిల్లాకు ఎస్పీగా పిహెచ్‌డి రామకృష్ణ రావడంతో సాధారణ ప్రజల్లో తప్ప అరాచక శక్తులు, సంఘవిద్రోహులతో పాటు రాజకీయనాయకులు, సొంత పోలీసు శాఖ సిబ్బందిలోనూ దడ మొదలైంది. గత పదిహేనేళ్లుగా జిల్లాకు సరైన ఎస్పీ తగల్లేదు. పేపర్‌ పోలీసులు తప్పితే రోడ్డు మీద పోలీసు రాలేదు. యధా…

Read more...

వ్యవసాయ మంత్రి ఉదయగిరి ప్రాంత పర్యటనకు వెళ్లాడు... ఆ ప్రాంతపు పసుపు రైతులు మంత్రి వద్దకు వచ్చారు. పసుపు పండించామని, గిట్టుబాటు ధర లేదని మొరపెట్టుకున్నారు. రైతన్న కంట నీరు పెట్టినా, కడుపు మండి తన బాధను చెప్పుకున్నా స్పం దించకపోతే వాళ్ళు ప్రజాప్రతినిధులే కాదు. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రైతుల సమస్య వినగానే చలించాడు. స్పందించాడు. క్వింటాల్‌ పసుపు ఏ గ్రేడ్‌కు 6,500 రూపాయలు, బి-గ్రేడ్‌కు…

Read more...


జిల్లాలో బెట్టింగ్స్‌ కథ దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. నిందితులను 3వతేదీ పోలీసులు తెరపైకి తెచ్చారు. బెట్టింగ్స్‌లో సూత్ర ధారులు, పాత్ర దారులైన బుకీలు, పంటర్ల వేట దాదాపు ముగిసినట్లే! హైదరాబాద్‌ లోని ఓ హోటల్‌లో ఈ కేసులో వున్న ప్రధాన వ్యక్తు లతో పాటు రాజకీయ నాయకులు కూడా పట్టుబడ్డారు. క్రికెట్‌ బెట్టింగ్స్‌ కథ దాదాపు ముగిసినా, ఈ కేసు నుండి డిజిపి స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చి మంత్రి…

Read more...

భారతదేశ రెండో అత్యున్నత పదవైన ఉపరాష్ట్రపతిగా మన నెల్లూరీయుడు యం.వెంకయ్యనాయుడు ఎంపిక కాబోతున్నందుకు మనమంతా ఆనందించాల్సిందే! అయితే అదే సమయంలో ఆయన రాజ్యాంగ పదవిలో కూర్చుంటే నెల్లూరు ప్రజల గురించి గాని, నెల్లూరుజిల్లా అభివృద్ధి గురించి గాని ఆలోచించేంత పరిధి ఆయనకు వుండదు. దేశ ఉపరాష్ట్రపతిగా ఆయన తన ఊరు, తన మండలం, తన జిల్లా గురించి ఆలోచించలేడు. అభివృద్ధి పనుల కోసం కేంద్రం నుండి రావాల్సిన నిధుల పరంగానూ,…

Read more...


Page 4 of 32

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఉదయగిరిలో... పాత పోరా? కొత్త నీరా?
    జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలలో 9అసెంబ్లీలది ఒక దారి అయితే ఉదయగిరి అసెంబ్లీది మాత్రం ఇంకో దారి! మెట్టప్రాంతమైనప్పటికి ఇక్కడి ప్రజలు రాజకీయ చైతన్యవంతులు. పార్టీ ప్రభంజనాలు, నాయకుల పట్ల సానుభూతి వంటి వాటికంటే కూడా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల…
  • సుధాకర్‌ బాబా(య్‌).. కొంప ముంచాడు బాబోయ్‌
    దయ చేసి వినండి... దయచేసి వినండి... మంత్రాలకు చింతకాయలు రాలవు... అని ఎందరు చెబుతున్నా వింటారా? వినరు? దయ చేసి బురిడీ బాబాలను నమ్మొద్దని మేధావులు మొత్తు కుంటుంటారు... అయినా వింటారా? వినరు! మోసం చేసేవాడికి మోసపోయే వాడెప్పుడూ లోకువే. మీరు…
  • చంద్రుడి డైరక్షన్ లో పవన్ యాక్షన్ థ్రిల్లర్ జె.ఏ.సి
    రాష్ట్ర రాజకీయాలలో చంద్ర బాబుకు అవసరమైనప్పుడు మాత్రమే తెరమీదకొస్తాడని పేరున్న పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరోసారి సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ స్క్రీన్‌ప్లేతో తెరమీద కొచ్చాడు. దీనిపేరు జాయింట్‌ యాక్షన్‌ కమిటి! తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీల పాత్రేమిటో చూసాం. తెలం గాణ…

Newsletter