జిల్లా వార్తలు


'చింత చచ్చినా పులుపు చావదు' అన్న సామెత కాంగ్రెస్‌పార్టీలో నిజమవుతుంది. రాష్ట్రంలో ఆ పార్టీ చచ్చినా, చచ్చుబడిపోయినా, దాని వాసనగా వున్న వర్గపోరు మాత్రం సమసిపోవడం లేదు. పార్టీ అధికారంలో వున్నప్పుడు, లేదంటే ప్రతిపక్షంలో వున్నప్పుడు నాయకుల మధ్య వర్గపోరు సాధారణంగా వుండేది. కాని ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్రంలో కమ్యూనిష్టుల కంటే హీనదశలో వుంది. అయినా వర్గపోరే! నెల్లూరుజిల్లాలో ఆ పార్టీకి ఉన్నదే నలుగురు నాయకులు. మళ్లీ వాళ్లలో…

Read more...

ఏ ముహూర్తాన నెల్లూరులో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాన్ని మొదలు పెట్టారోగాని మొదటి నుండి వివాదాలు, ఆందోళనలే! యూనివర్శిటీ పాలకవర్గాల వైఖరి మూలంగా ఈ చదువుల క్షేత్రం వివాదాల కురుక్షేత్రంగా మారుతోంది. పుస్తకాలు పట్టి చదువులు బట్టీ పట్టాల్సిన చోట ''డౌన్‌ డౌన్‌'లు, ''వర్ధిల్లాలి' వంటి నినాదాలను వినాల్సి వస్తోంది. నెల్లూరులో విశ్వవిద్యాలయం అంటే అభివృద్ధికి అదొక ల్యాండ్‌మార్క్‌ అను కున్నాం గాని, ఇలా మున్సిపాల్టీ మురికి నీళ్ల ట్యాంక్‌లాగా మారుతుందనుకోలేదు.…

Read more...

సమసమాజ స్థాపనకు కృషి చేసి జగతికి వెలుగుబాటలు నింపిన సంఘసంస్కర్త, సమతామూర్తి భగవత్‌ రామానుజాచార్యులు వెయ్యేళ్ళ క్రిందటే వెలిగించిన సమతాస్ఫూర్తి మంత్రాన్ని నలుదిశలా వ్యాపింప జేయాలని పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నా రాయణ రామానుజ జియ్యర్‌ స్వామి తెలిపారు. భగవత్‌ రామానుజుల వారి సహస్త్రాబ్ది సందర్భంగా ప్రముఖదాత, ఆథ్యాత్మికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతుల నేతృత్వంలో ఈ నెల 5వ తేదీ నెల్లూరు గొలగమూడిరోడ్డులోని విపిఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో…

Read more...

నెల్లూరు నగరంలో మంచినీటి పైప్‌లైన్లు, భూగర్భ డ్రైనేజీకి హడ్కో నిధులు 1136కోట్లతో పనులు చేయడానికి వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్య దర్శి కేతంరెడ్డి వినోద్‌ రెడ్డి ప్రారంభించిన 'సేవ్‌ నెల్లూరు' ఉద్యమం ప్రజల్లోకి బాగానే పోతోంది. వినోద్‌రెడ్డి సామాజిక మీడియాలో మంచి దిట్ట కాబట్టి ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో దీనిని బాగానే ఎక్కిస్తున్నారు. హడ్కో నిధులు నెల్లూరుకు ఇస్తున్న అప్పు అని, ఏడాదికి 110కోట్లు వడ్డీ కట్టాలని, ప్రతి తలపై…

Read more...

ఏపిలో పారిశ్రామికాభివృద్ధికి అనువైన వేదిక నెల్లూరుజిల్లానే! కృష్ణపట్నం పోర్టు, శ్రీసిటీ సెజ్‌లు పరిశ్రమల మణిహారాలుగా వర్ధిల్లు తున్నాయి. అందుకే విదేశాలు సైతం నెల్లూరు వైపు చూస్తున్నాయి. ఎట్టకేలకు చైనా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మన జిల్లాలో ఓ భారీ కంపెనీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. 10,183 కోట్ల రూపాయల భారీ వ్యయంతో, కృష్ణపట్నం పోర్ట్‌ సమీపంలో గ్యాస్‌ ఆధారిత ఎరువుల పరిశ్రమ ఏర్పా టుకు అవసరమైన ఒప్పందాలపై సంత…

Read more...

నెల్లూరుజిల్లా పరి షత్‌లో బలాబలాలు తారుమారయ్యాయి. సభ్యుల సంఖ్యా పరంగా ఇప్పుడు తెలుగుదేశంది పైచేయి అయ్యింది. జడ్పీ పరంగా జరిగే తీర్మానాలలో ఛైర్మెన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి ఇవి కొత్త సమస్యలే! అయితే నాలుగేళ్ల వరకు ఆయనకు ఏమీ కాదు. రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోబోతున్న ఆయనకు ఇంకో రెండేళ్లు ఢోకా లేదు. 2014లో జడ్పీ ఎన్నికలు జరుగగా వైకాపాకు 31సీట్లు, తెలుగుదేశంకు 15సీట్లు రావడం తెలిసిందే! అయితే అప్పుడు రాష్ట్రంలో…

Read more...

విచ్చలవిడి అవినీతికి నమ్మకమైన చిరునామా నెల్లూరు నగరపాలక సంస్థ. నెల్లూరులోని ముదురుదోమలు కేవలం నెల్లూరీయుల రక్తాన్ని మాత్రమే తాగు తుంటాయి. కాని నెల్లూరు నగరపాలకులు, నగర పాలక సంస్థ అధికారులు రక్తాన్నే కాదు, ఎముకలను కూడా మిగల్చకుండా మాంసాన్ని కూడా తింటుంటారు. ముదురుదోమల నుండి కాపాడుకోవడా నికి ఫాగింగ్‌, కాయిల్స్‌, ఆలౌట్‌ వంటి సౌకర్యాలన్నా ఉన్నాయి. కానీ పాలకులు, అధికారుల అవినీతి నుండి తప్పించుకోవ డానికి ప్రజలకు ఎటువంటి మందులు…

Read more...


ఈ నగరంలో నాయకులకు ఏమైంది... ఒకరు అవినీతి గురించి మాట్లాడు తున్నారు... ఇంకొకరు అక్రమాల గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వు అవినీతిపరుడి వంటే... నువ్వే పెద్ద అవినీతిపరుడివంటూ ఒకర్నొకరు వేలెత్తి చూపించుకుంటున్నారు. వీళ్లకు ఏమైంది... అసలు వీళ్లు అవినీతి గురించి మాట్లాడడమేమిటి? అవినీతిపై ప్రశ్నించడమేమిటి? వినడానికే రోతగా వుంది. అవినీతి గురించి వీళ్లు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వుంది. ఐసిస్‌ చీఫ్‌ ఆల్‌బాగ్దాదీ శాంతి ప్రవచనాలు చెప్పినట్లుగా వుంది. నెల్లూరు…

Read more...

ప్రభుత్వ శాఖల్లో ఉదాసీనత, అధికారుల అలసత్వంపై కలెక్టర్‌ శ్రీమతి యం.జానకి కన్నెర్ర జేస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులు, ఉద్యోగులపై సత్వరచర్యలకు పూనుకుంటూ అధికారుల్లో వణుకుపుట్టిస్తున్నారు. సస్పెండ్‌లు, సరెండర్‌లతో దడ పుట్టిస్తున్నారు. ఇటీవల ఓ టీచర్‌ కేసుకు సంబంధిం చిన సంఘటనలో డిఇఓ ఆంజనేయులును, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ టి.విజయలను ప్రభు త్వానికి సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేయడం అధికారుల్లో గుబులు పుట్టి స్తోంది. ప్రభుత్వస్థాయిలో జరిగే…

Read more...


Page 5 of 27

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
 • అన్నదాతను ముంచిన అకాలవర్షం
  వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
 • నంద్యాల 'ఉప'ద్రవం!
  కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
 • బాబుకు పమ్రాద సంకేతాలు!
  అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
 • పట్టాభి ఓడాడు... పట్టభద్రుడు గెలిచాడు!
  విజ్ఞానం గెలిచింది... విశ్వసనీయత నిలిచింది. వినయాన్నే విజయం వరించింది. అక్రమార్కులను మేధావులు తమ ఓటుహక్కుతో తుక్కు తుక్కు చేసారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వ్యక్తులకు ఒక వ్యక్తిత్వం, విలువలు కనీస అర్హతగా ఉండాలని, చెంచాగాళ్ళకు ఇక్కడ స్థానం లేదని పట్టభద్రులు బల్లగుద్ది…

Newsletter