రాష్ట్రీయ వార్తలు


రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మనకు అనుకూలంగా వుంది. మన పరిపాలన అద్భుతంగా ఉంది. మన అభివృద్ధి పథకాలకు ప్రజలు జేజేలు కొడుతున్నారు. మనం చేసిన రెండు పుష్కరాలు ప్రజలను మెప్పించాయి. మనం కడుతున్న అమరావతి రాజధానికి ప్రపంచ దేశాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పోలవరం, పట్టిసీమ, పురు షోత్తమ పట్నం ప్రాజెక్ట్‌లైతేనేమీ, ఋణమాఫీ అయితేనేమీ.... ఇవి చంద్రబాబే చేయగలడు అనిపిం చేలా చేసాం. కాపు రిజర్వేషన్లతో ఆ వర్గం వారినీ…

Read more...

ఆరు లక్షలకు పైగా నగర జనాభా... 75వేల రూరల్‌ గ్రామాల జనాభా... రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు... 54 కార్పొరేషన్‌ డివిజన్‌లు... 17 గ్రామ పంచాయితీలు... రెండు పోలీస్‌ సబ్‌డివి జన్‌లు... 7 సర్కిల్‌ కార్యాలయాలు... 7 పోలీస్‌స్టేషన్‌లు... ఇదీ నెల్లూరు మం డలం పరిస్థితి. ఈ మండలానికి ఒక్కడే తహశీల్దార్‌. ఇంత పరిధిలో రెవెన్యూ రికార్డులకైనా, సర్వేలకైనా ఈ ఒక్క తహశీల్దార్‌ మీదే ఆధారపడాలి. ఇంతవరకు రాష్ట్రంలోనే రెండో పెద్ద…

Read more...

జీవితంలో కొందరు వ్యక్తుల వల్ల మనకు తెలియకుండానే కొన్ని సంఘటనలు జరిగిపోతుంటాయి. అవి మంచిగా ఉండొచ్చు... చెడుగా కూడా ఉండొచ్చు. 'నువ్వు నాకు నచ్చావ్‌' అనే సినిమాలో బ్రహ్మానందం తీసిన ఫోటో వల్ల హీరో వెంకటేష్‌, హీరోయిన్‌ ఆర్తిఅగర్వాల్‌లకు క్లైమాక్స్‌లో పెళ్లి సెట్‌ అవుతుంది. అంటే తన ప్రమేయం లేకుండానే బ్రహ్మానందం వాళ్ళిద్దరికీ పెళ్లి ఫిక్స్‌ చేసాడు. ఇలాంటివి నిజజీవితంలోనూ చాలా జరుగుతుంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఇంట్లో ఇద్దరి…

Read more...

తెలుగు ప్రజల ఆత్మగౌరవం నుండి పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు మన ఆత్మగౌరవానికి ఢిల్లీలో అవమానాలు ఎదురవుతుంటే ఎదిరించి పోరాడిన తెలుగు తేజం స్వర్గీయ నందమూరి తారకరామారావు. అయితే ఇప్పుడు తెలుగోడికి ఢిల్లీలో కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్‌లోనే అవమానాలు ఎదురవు తున్నాయి. ఆత్మగౌరవం కూడా అక్కడే దెబ్బతింటోంది. మొన్నటికి మొన్న చూస్తే హైదరాబాద్‌లో జరిగిన అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్‌ కార్యక్రమానికి ఏపి ముఖ్యమంత్రి…

Read more...

రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు ఎవరికీ అంతుచిక్కని చిక్కుముడి... పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌. సుడిగాలి లాంటోడు. వస్తాడు... క్షణాలలో విధ్వంసం సృష్టిస్తుంటాడు... పోతుంటాడు. గత వారంరోజుల్లో ఇదే జరిగింది. ఎందుకొచ్చాడో, ఎందుకు మాట్లాడాడో, ఎందుకు పోయాడో తెలియనంత వేగంగా రావడం, మాట్లాడడం, పోవడం జరిగాయి. రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకైనా, రాజకీయ పార్టీలు పెట్టేవాళ్ళకైనా ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినా, చిరంజీవి పార్టీ పెట్టినా, జయప్రకాశ్‌ నారాయణ పార్టీ…

Read more...

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్నకు బాహుబలి-2లో సమాధానం లభించింది. చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో ఏం చేస్తున్నాడన్నదానికి ఈ దశాబ్దంలో సమాధానం లభించేటట్లు లేదు. చైనా-భారత్‌ల మధ్యం డోక్లాం, ఇజ్రాయిల్‌-పాలస్తీనాల మధ్య జెరూసలేం సమస్యలకు పరిష్కారం లభించినా కూడా అమరావతి అనే జడపదార్ధం ప్రజలకు అర్ధమయ్యేటట్లు లేదు. అసలు లేని నగరం పేరుతో ఇన్ని డ్రామాలు సృష్టించి, ఇన్ని దేశాలు తిరిగి, ఇన్ని కోట్లు తగలేయడం బహుశా చంద్రబాబుకు…

Read more...


నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా మేకపాటి రాజ మోహన్‌రెడ్డి మూడుసార్లు వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాడు. నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో ఆయన పేరిట ఇదో రికార్డు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎస్సీ రిజర్వుడ్‌లో ఉన్నటువంటి నెల్లూరు లోక్‌సభ జనరల్‌లోకి మారడం జరిగింది. నెల్లూరు లోక్‌సభ నుండి తాను పోటీ చేయాలన్న ఆశతో అప్పుడు డీ-లిమిటేషన్‌ కమిటీలో సభ్యుడిగా వున్న స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి నెల్లూరును ఆనుకుని వుండే…

Read more...


2014 ఎన్నికల్లో వైకాపా ఓటమికి ప్రధాన కారణాలు... చంద్రబాబు ఋణ మాఫీ, టీడీపీకి పవన్‌ కళ్యాణ్‌ మద్దతు పలకడం, నరేంద్రమోడీ ఆకర్షణ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలంతా జగన్‌ కాదంటే టీడీపీలోకి వెళ్లడం, మతపరమైన ముద్రవల్ల బ్రాహ్మణులు, వైశ్యులు పూర్తిగా వైసిపిని వ్యతిరేకించడం, పచ్చ మీడియా వ్యతిరేక ప్రచారం, ఆర్ధికంగా టీడీపీ పైచేయిలో ఉండడం, ఎల్లోమీడియా విషప్రచారం వల్ల రాజులు దూరం కావడం, విభజన నేపథ్యంలో అనుభవజ్ఞుడైన చంద్రబాబు సీఎం అయితేనే…

Read more...


ఒక వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో వైఫల్యం... ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు... ఇట్లాంటి ప్రయత్నాల వల్ల తాత్కలిక ఉపశమనం కలగవచ్చేమోగాని, చరిత్రలో శాశ్వత దోషులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఒక సమస్య నుండి మరో సమస్యపైకి ప్రజల దృష్టిని మళ్లించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాస్టర్‌ డిగ్రీ చేసి వున్నాడు. గోదావరి పుష్కరాల మృతుల సంఘటనను డైవర్ట్‌ చేయడానికి ఒక ఇష్యూ, అమరావతి రాజధాని నిర్మాణంలోని లోపాలను కప్పిపుచ్చడానికి ఇంకో అంశం...…

Read more...


Page 5 of 58

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
  • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
    నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…
  • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
    ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…

Newsletter