రాష్ట్రీయ వార్తలు


తన ప్రభుత్వం అరకొర మెజార్టీతో లేదు... తన ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదు... అయినా కూడా చంద్రబాబునాయుడు ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలుపెట్టి 21మంది వైసిపి ఎమ్మెల్యేలను తెలుగుదేశంలోకి లాక్కున్నాడు. పలుసార్లు పార్టీ ఫిరాయింపులపై నీతి బోధలు చేసిన చంద్రబాబే చివరకు ఫిరాయింపులను ప్రోత్సహించాడు. సరే అక్కడితో సరిపెట్టుకున్నాడా అంటే అదీ లేదు... అలా గోడదూకి వచ్చిన 21 మందిలో నలుగురికి మంత్రిపదవులిచ్చి ఫిరాయింపు రాజకీయ పైత్యాన్ని పతాక స్థాయికి చేర్చాడు.…

Read more...

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు చంఢశాసనుడు. ఆయన మాటకు ఎదురుండదు. అక్కడ ఆయన చెప్పిందే వేదం... చేసిందే చట్టం. ఆయన నిర్ణయానికి ఎదురుచెప్పే ధైర్యం ఎవరికీ ఉండదు. నిజమే చంద్రబాబు గతంలో 9ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు పలుసార్లు మంత్రివర్గంలో మార్పులు చేశారు. అప్పుడు పదవులు కోల్పోయిన వాళ్ళుగాని, ఆశించి పదవులు దక్కనివాళ్ళు గాని నోరెత్తలేదు. ఇది తెలుగుదేశంలో సాంప్ర దాయం. ఈసారి కూడా అదే సాంప్రదాయం కొనసాగుతుందని, తాను జరిపే మంత్రివర్గ…

Read more...

చిత్తూరుజిల్లాలో బొజ్జలను పీకారని తెలుగుతమ్ముళ్ళు వీరంగం... కడప జిల్లాలో వైసిపి నుండి వచ్చిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చారని ప్రత్యర్థి వర్గీయుల అలక... కాంగ్రెస్‌ నుండి వచ్చిన నాయకుడికి మంత్రి పదవి ఇచ్చారని కృష్ణాజిల్లా నేతల నిప్పులు, తమకు మంత్రి పదవులు రాలేదని గుంటూరు తమ్ముళ్ల ఆగ్రహం... అనంతపురం నుండి శ్రీకాకుళం దాకా చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రాష్ట్రంలోని 13జిల్లాలకుగాను 12జిల్లాలలో అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. అనర్హులకు మంత్రిపదవులిచ్చారని,…

Read more...

ఏడాది పాటు చదివారు. గ్యాప్‌ లేకుండా చదివారు. కంటి మీద కునుకులేకుండా చదివారు. ఆటలు మాని, సరదాలు వదిలి, సంతోషాలు మరచి కేవలం పుస్తకాల పురుగులై అక్షరం అక్షరం చదివారు. ఆ చదివిన ప్రతి అక్షరాన్ని తమ మెదళ్లలో నిక్షిప్తం చేసారు. ఏడాదిపాటు చదివిన చదువునంతా కూడా రెండున్నర గంటల పరీక్షలో ఉపయోగించుకోవాలి. ఏడాది పాటు చదివినా ఆ రెండున్నర గంటల పరీక్షలో ప్రతిభ చూపకపోతే, ప్రతి ప్రశ్నకు సమాధానం…

Read more...

ఏడాది పాటు చదివారు. గ్యాప్‌ లేకుండా చదివారు. కంటి మీద కునుకులేకుండా చదివారు. ఆటలు మాని, సరదాలు వదిలి, సంతోషాలు మరచి కేవలం పుస్తకాల పురుగులై అక్షరం అక్షరం చదివారు. ఆ చదివిన ప్రతి అక్షరాన్ని తమ మెదళ్లలో నిక్షిప్తం చేసారు. ఏడాదిపాటు చదివిన చదువునంతా కూడా రెండున్నర గంటల పరీక్షలో ఉపయోగించుకోవాలి. ఏడాది పాటు చదివినా ఆ రెండున్నర గంటల పరీక్షలో ప్రతిభ చూపకపోతే, ప్రతి ప్రశ్నకు సమాధానం…

Read more...

ఈ వారంలో జిల్లా రాజకీయా లలో కీలక పరిణామాలు చోటుచేసు కోబోతున్నాయి. చంద్రబాబు మంత్రి వర్గాన్ని ఈ వారంలోనే విస్తరించబో తున్నాడు. నెల్లూరుజిల్లా నుండి ఇంకొ కరికి మంత్రి పదవి ఖాయంగా కని పిస్తోంది. ఇప్పటికే జిల్లా నుండి నారా యణ మంత్రిగా వున్నాడు. అయితే ఆయన వల్ల జిల్లాలో పార్టీకి ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేదు, సరికదా అతని మూలంగా పార్టీకి నష్టమనేది మొన్నటి పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ…

Read more...


స్వర్గీయ నందమూరి తారక రామారావు 1985లో రెండోసారి గెలిచి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు ఉన్నత విద్యాశాఖామంత్రిగా వుండినాడు. ఒక ఏడాది పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైంది... అది కూడా ఒక సబ్జెక్ట్‌ పేపర్‌. రెండో ఆలోచన, రెండో వివ రణ లేకుండా పేపర్‌ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంత్రి పదవికి రాజీనామా చేశాడు. విలువలంటే అవి. నైతిక ప్రవర్తన అంటే అది.…

Read more...


అభివృద్ధిలో ఏపిని దేశంలోనే నెంబర్‌ వన్‌ చేస్తానని ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు పదేపదే చెబుతున్నాడు. అయితే రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్‌వన్‌ కావడంలేదు గాని అవినీతిలో మాత్రం నెంబర్‌వన్‌గా వుందని ఓ ప్రైవేట్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడి కావడం తెలిసిందే! ఒక రాష్ట్రం అవినీతిలో అగ్రస్థానంలో వున్నా ఇబ్బంది లేదేమోగాని శాంతిభద్రతల విషయంలో విఫలమైతే మాత్రం అభివృద్ధి పరంగా అంగుళం కూడా ముందుకు కదిలే పరిస్థితి ఉండదు. రాష్ట్రంలో రౌడీయిజం…

Read more...


ఇటు నెల్లూరుజిల్లా స్థానిక ఎమ్మెల్సీని గెలవడంతో పాటు అటు జగన్‌ సొంత జిల్లా అయిన కడప స్థానిక ఎమ్మెల్సీని కూడా తెలుగుదేశం పార్టీ గెలవడంతో పార్టీ శాసన మండలి సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ర్యాంకు మెరుగైనట్లుగా భావిస్తున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగనున్న దృష్ట్యా ఆయ నకు ఆ దిశగా అవకాశాలు కూడా బలపడ్డాయి. మంత్రివర్గంలో సోమిరెడ్డి అవసరం ఎంత ఉందన్నది ఈ ఎన్నికల ద్వారా స్పష్టమైంది. ఏకకాలంలో సోమిరెడ్డి…

Read more...


Page 6 of 50

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
    గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
  • తప్పెవరిది?
    నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
  • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
    చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
  • ఓటమి నేర్పిన పాఠమేంటి?
    గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
  • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter