రాష్ట్రీయ వార్తలు


పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌... తెలుగు సినీ పరిశ్రమలో ఒక సంచలనం. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పండుగే! వ్యక్తిగత జీవితంలో వివాదాలు ఉన్నప్పటికి, వ్యక్తిత్వంలో, మానవత్వంలో, దాతృత్వంలో ఆయనకు మంచి గుర్తింపు వుంది. సినీ పరిశ్రమలో ఉన్నప్పటికి డబ్బుల కోసం దిగజారే మనిషి కాదు. డబ్బుల కోసం ఇతరులను పీడించే రకం కాదు. ఇండస్ట్రీలో పది మందికి సాయపడుతాడనే పేరుంది. సినిమాల్లో లాగా రాజకీయాలలో మంచి పేరు తెచ్చుకోవాలంటే…

Read more...

సింగపూర్‌ లాంటి రాజధాని... టోక్యో లాంటి రాజధాని... బీజింగ్‌ లాంటి రాజధాని... లండన్‌ లాంటి రాజధాని... చంద్రబాబు చివరికి ఎటువంటి రాజధాని కడతాడో అంతు బట్టడమే లేదు. అమరావతి రాజధాని నిర్మాణమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు, దానినో పెద్ద రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగా చేసుకున్నాడు. దేశంలోనే అత్యంత సారవంతమైన భూములున్న అమరావతి పరిసరాలలో 50వేల ఎకరాల మాగాణి భూములను నిలువునా నాశనం చేస్తూ తన హైటెక్‌ కలలను…

Read more...

నెల్లూరు లోక్‌సభ పరిధిలోకి వచ్చే ప్రకాశం జిల్లా కందుకూరు నియోజక వర్గంలో బలమైన నాయకుడు, మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి ప్రస్తుతమున్న కాంగ్రెస్‌ను వీడి ఏ పార్టీలో చేరనున్నాడన్నది ప్రశ్నార్థ కంగా మారింది. ఈయన కాంగ్రెస్‌ను వీడడం అయితే ఖాయమైంది. ఆయ నను చేర్చుకోవడానికి అటు వైయస్సార్‌ కాంగ్రెస్‌తో పాటు ఇటు తెలుగుదేశం కూడా సిద్ధంగా వుంది. ఇరుపార్టీలు కూడా సీటు విషయంలో హామీ ఇస్తున్నాయి. 2014 ఎన్నికలలో కందుకూరులో…

Read more...

చంద్రబాబు మంత్రి వర్గాన్ని విస్తరిస్తాడని, అందులో తమకు చోటుంటుందని చాలామంది నాయకులు ఆశపడుతున్నారు. బాబు నోట విస్తరణ మాట ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే చంద్రబాబు 'ఆ ఒక్కటి అడక్కు' అన్న టైపులో వ్యవహరిస్తూ మిగతావన్నీ మాట్లాడుతున్నాడు. ఈసారి విస్తరణ అంటూ జరిగితే రెడ్లకు పెద్దపీట వేస్తారని, కనీసం ఇద్దరు లేదా ముగ్గురు రెడ్లను కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. ఈ కోవలో చూస్తే వైసిపి నుండి వలస వచ్చిన…

Read more...

పుష్కరాలంటే ఇవి కదా... పుష్కరాలను చేయాల్సింది ఇలా కదా... పుష్కరాలను చేయాలంటే చంద్రబాబుకు క్రిందే... ఇక ఏ రాష్ట్రంలో పుష్కరాలు, కుంభమేళాలు జరిగినా ఆ ఈవెంట్‌లను చంద్రబాబుకు అప్పగిస్తే చాలు... నభూతో నభవిష్యత్‌ అన్నట్లు నిర్వహించేస్తాడు... కాకపోతే చిన్న ఇబ్బంది ఒక్కటే! సాంప్రదాయ బద్ధంగా ఎవరి పద్ధతుల్లో వాళ్లు పుష్కరాలు చేసుకుంటే వంద కోట్లు ఖర్చయితే, అదే పుష్కరాలను చంద్రబాబు చేస్తే 2వేల కోట్లవుతున్నాయి. ఖరీదైన ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ అన్నమాట.…

Read more...

పరిపాలకుడి విధానాలు ప్రజల్లో ఆశలు రేకెత్తించాలి. భవిష్యత్‌పై భరోసా కల్పించాలి. భద్రతపై నమ్మకమివ్వాలి. ఏపి ప్రజలకు ఆ విధమైన భద్రత కల్పించడంలో, భవిష్యత్‌ పై భరోసానివ్వడంలో చంద్రబాబు నాయుడు విఫలమవుతున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వంలో వున్నోళ్లకు, పార్టీలో ముఖ్యస్థానాల్లో వున్నవారికి తప్పితే, సామాన్య ప్రజానీకానికి తమ పురోభివృద్ధిపై ఏ మాత్రం నమ్మకం కలగడం లేదు. విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్‌ ఆర్ధికంగా నష్టపోయింది. హైదరాబాద్‌ రూపంలో విలువైన ఆస్తులను వదులుకున్నాం. విభజన…

Read more...


అన్నీ అనుకూలిస్తే... రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపిస్తే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఓ కార్ల పరిశ్రమ నెల్లూరుజిల్లాలో ఏర్పా టయ్యే అవకాశముంది. దక్షిణకొరియాకు చెందిన అంతర్జాతీయ కార్ల కంపెనీ హ్యూండాయ్‌కి అనుబంధ సంస్థ అయిన 'కియా మోటార్స్‌' మన దేశంలో తమ కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి సన్నద్ధమైంది. ఇందుకు ఆంధ్రా, తమిళ నాడులను ఆ కంపెనీ పరిశీలిస్తోంది. 3400 కోట్ల పెట్టుబడితో 500ఎకరాల స్థలంలో ఈ యూనిట్‌ను నెలకొల్పడానికి సన్నద్ధమవుతున్నారు.…

Read more...


ప్రజా జీవితంలో ఉండే నాయకులకు కులంతో, మతంతో సంబంధం లేదు. ఏ కులమైనా అతనిదే! ఏ మతమైనా అతని సమ్మతమే! ప్రతిఒక్కరి విశ్వాసాలను గౌరవిస్తూ, ఆచరిస్తూ ముందుకు సాగేవారే ప్రజాజీవితంలో ముందడుగు వేయగలరు. ఈ దేశంలో కాశ్మీర్‌, పాతబస్తీ వంటి చోట్ల తప్పితే ఒక మతం వాళ్లు మాత్రమే ఓట్లు వేసి గెలిచే పరిస్థితి ఎక్కడా లేదు. అన్ని మతాలను, అన్ని కులాలను ఆదరిం చాల్సిందే! ఒక నాయకుడి మీద…

Read more...


నెంబర్‌ 1... ఏ రంగంలో ఉన్నవారైనా కోరుకునే స్థానం. పారిశ్రామిక రంగంలో నెంబర్‌ వన్‌ కావాలని, సినీ పరిశ్రమలో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ కావాలని, ఐసిసి క్రికెట్‌ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌.1 స్థానాన్ని చేజిక్కించుకోవాలని... ఇలా ఏ రంగంలో వున్నవారు ఆ రంగంలో నెంబర్‌.1 స్థానాన్ని కోరుకుంటుంటారు. అలాంటి నెం.1 స్థానమే మన నెల్లూరుజిల్లాకు చెందిన మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణకు దక్కింది. అయితే ఈ నెంబర్‌ వన్‌ ర్యాంకు మంత్రిగా…

Read more...


Page 7 of 45

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
 • అన్నదాతను ముంచిన అకాలవర్షం
  వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
 • నంద్యాల 'ఉప'ద్రవం!
  కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
 • బాబుకు పమ్రాద సంకేతాలు!
  అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
 • పట్టాభి ఓడాడు... పట్టభద్రుడు గెలిచాడు!
  విజ్ఞానం గెలిచింది... విశ్వసనీయత నిలిచింది. వినయాన్నే విజయం వరించింది. అక్రమార్కులను మేధావులు తమ ఓటుహక్కుతో తుక్కు తుక్కు చేసారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వ్యక్తులకు ఒక వ్యక్తిత్వం, విలువలు కనీస అర్హతగా ఉండాలని, చెంచాగాళ్ళకు ఇక్కడ స్థానం లేదని పట్టభద్రులు బల్లగుద్ది…

Newsletter