రాష్ట్రీయ వార్తలు


2014 ఎన్నికల్లో బీజేపీకి బంపర్‌ మెజార్టీ వచ్చింది. ఆ పార్టీ ఒక్కదానికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినన్ని మెజార్టీ మార్క్‌ సీట్లు వచ్చినా మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. సొంతంగా మెజార్టీ ఉండడంతో ప్రభుత్వంపై మిత్రపక్షాల బెదిరింపులు, ఒత్తిళ్లు కూడా లేవు. చంద్రబాబు లాంటి వాళ్లకు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం లేకుండాపోయింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా ఈసారి మాత్రం అన్ని సీట్లు రావు. మిత్రపక్షాలను…

Read more...

అమరావతి రాజధాని విషయంలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ అంత వేగంతో ముందుకు పోవాలను కున్నాడు చంద్రబాబునాయుడు. ఆచరణలోకొచ్చేసరికి మాత్రం అది ప్యాసింజర్‌ బండిలాగా కూడా కదలడం లేదు. రాజధాని పేరుతోనే మూడేళ్లు గడిచిపోతున్నాయి. ఆయన సీఎం అయ్యాక ఎక్కువ సమయాన్ని కేటాయించింది రాజధాని అంశానికే! అమరావతి రాజధానిని సింగపూర్‌లా కట్టాలా? సిడ్నీలా కట్టాలా? లేక వాషింగ్టన్‌ లానా? బీజింగ్‌ లానా? లేకుంటే మిలాన్‌ లాగానా? ఇస్తాంబుల్‌ తరహాలోనా? ఇవేమీ కాకుండా అన్ని…

Read more...

తెలుగు పుస్తకం రూపంలో సామాన్యుడి చెంతకు మంగళయాన్‌ వివరాలు త్వరలో రాను న్నాయి. మంగళయాన్‌ (మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌) ప్రయోగం ఇస్రో చరిత్రలో మరుపురానిది. శాస్త్రవేత్తలు భావించిన దానికన్నా మొదటిసారిగా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. అమెరికా, రష్యా లాంటి దేశాలు మూడు, నాలుగుసార్లు ఇలాంటి ప్రయోగాలు చేస్తేగాని అనుకున్న లక్ష్యాన్ని చేధించలేకపోయాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాత్రం మొదటిసారే ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. మంగళయాన్‌ ఫోటోలు,…

Read more...

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పెద్ద పజిల్‌గా తయార య్యాడు. ఆయన పంథా ఏంటో, ఆయన మార్గమేంటో, ఆయన ఆశయమేంటో... అర్ధంకాక తలలు పట్టుకు ఛస్తున్నారు. ప్రత్యేకహోదా కావాలంటాడు. ప్రజలను మాత్రం ఉద్యమాలు చేయొద్దంటాడు. తెలంగాణపై ప్రేమంటాడు... ఆంధ్రా కోసం కన్నీళ్లు కారుస్తాడు. తన వద్ద డబ్బులు లేవంటాడు... ప్రత్యేక విమానాలలో తిరుగు తుంటాడు. ఫ్యాక్షనిజం, మావోయిజం, రౌడీ యిజం, టెర్రరిజం... ఈ యిజాలన్నింటికీ అర్ధాలు తెలిసిన ప్రజలు…

Read more...

దసరాకు చంద్రబాబు తన మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా త్వరగా ముఖ్యమంత్రి కావాలని తన తనయుడు లోకేష్‌కు ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ క్రింద తన కేబినెట్‌లో చేర్చుకు నేందుకే ఈ కూర్పు చేపట్టనున్నట్లు సమాచారం. అయితే కేవలం లోకేష్‌ ఒక్కడి కోసమే కేబి నెట్‌ను మారిస్తే ఎంత అప్రదిష్ట. ఇందులో భాగంగా వున్నవారిలో కొందరికి మంత్రి పదవులు వూడబెరకడం, ఇంకొందరికి కొత్తగా ఇవ్వడం ఉంటుంది. పదవులు ఊడేవారి…

Read more...

విభజన సమయంలో... తల్లిని చంపి బిడ్డను బయటకు తీసారు. ఏపికి ప్రత్యేకహోదా ఐదేళ్లు సరిపోదు, పదేళ్లు కావాలి. కాంగ్రెస్‌ వాళ్లు ఇవ్వకపోయినా మేం అధికారంలోకి రాగానే ఇస్తాం... అధికారంలోకి వచ్చాక... ఏపికి ప్రత్యేకహోదాను పరిశీలిస్తున్నాం. ఏడాది గడిచాక... ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వడానికి పలు రాష్ట్రాల నుండి అభ్యంతరాలు వస్తున్నాయి. రెండేళ్ల తర్వాత... వచ్చే ఏడాది నుండి అన్ని రాష్ట్రాలలోనూ ప్రత్యేకహోదాను ఎత్తేస్తున్నాం. మిమ్మల్ని ప్రత్యేక అడుక్కునే రాష్ట్రంగా గుర్తించి ప్రత్యేక…

Read more...


మంచికో చెడుకో అప్పుడప్పుడు రాజకీయ నాయకుల నోటి నుండి వచ్చే మాటలు ఆచరణ రూపం దాలిస్తే ఎంతో బాగుండనిపిస్తుంది. ఈ నెల 3వ తేదీన నెల్లూరు నగరం 2, 12డివిజన్‌ల పరిధి లోని చంద్రమౌళేశ్వరస్వామి, వీరాంజనేయ స్వామి ఆలయాల కొత్త పాలకవర్గాల అభినందన సభ జరిగింది. ఈ సభలో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, తెలుగుదేశం నెల్లూరు రూరల్‌ ఇన్‌ఛార్జ్‌ ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు…

Read more...


నిత్యం హైవేలలో ప్రయాణించే వారికి గంటలకొద్దీ టోలుగేట్ల వద్ద నిరీక్షించే అవసరం ఇకలేదు. అభివృద్ధి చెందిన దేశాలలోలాగా మనకి కూడా ఇటిసి(జుుజ) ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలక్షన్‌ పద్ధతి అమలులోకి వచ్చేసింది. ఖీూూుూ+ పేరుతో వాహనం ముందుభాగంలో అంటించే ఎలక్ట్రానిక్‌ డిజిటల్‌ స్టిక్కర్‌ ద్వారా టోల్‌గేట్‌ దగ్గర ఒక్క క్షణం కూడా ఆగకుండా వెళ్ళిపోవచ్చు. ఐసిఐసిఐ బ్యాంకు ద్వారా ఈ పద్ధతిని అమలు చేస్తున్న ప్రైవేట్‌ కాంట్రాక్టర్లు భారతదేశంలో ఎక్కడ ఈ…

Read more...


విభజన తర్వాత రాష్ట్ర రాజకీయా లలో కాపులు కీలకమయ్యారు. ఏపిలో కులపరంగా వాళ్లే మెజార్టీ ఓటర్లయ్యారు. దాంతో ప్రధాన రాజకీయపార్టీల ప్రద క్షిణలన్నీ వారి చుట్టూనే ఉంటున్నాయి. 2014 ఎన్నికల్లో కాపుల మద్దతుతోటే తెలుగుదేశం అధికారంలోకి రాగలిగింది. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానన్న హామీతో చంద్రబాబు గద్దెనెక్కాడు. అధికారం చేతికొచ్చాక ఐదేళ్లవరకు ఇక ఆయనను పీకేదేమీ లేదు. ఈ హామీని కాపులు కూడా పెద్దగా పట్టించుకోరులే అని నిర్లిప్తంగా వున్న చంద్రబాబుకు…

Read more...


Page 8 of 47

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
    దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
  • ఠారెత్తిస్తున్న సూరీడు
    మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…
  • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
    అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
  • పాపం పండెన్‌!
    నరేంద్ర మోడీ పక్కసీట్లో విమానయానం... చంద్రబాబునాయుడుతో హెలికాఫ్టర్‌ ప్రయాణం... అహ్మద్‌ పటేల్‌తో బ్రేక్‌ఫాస్ట్‌... గులాంనబీ ఆజాద్‌తో లంచ్‌... రాహుల్‌గాంధీతో డిన్నర్‌... సోనియాగాంధీతో కప్పు కాఫీ కుదిరితే నాలుగు మాటలు అన్నట్లుగా వ్యవహరించే శాసనమండలి సభ్యులు వాకాటి నారాయణరెడ్డికి ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌,…
  • ఎగరకుండానే వెళ్ళిపోయింది!
    ఎన్నెన్ని ప్రకటనలు... ఎన్నెన్ని ప్రతిపాదనలు... ఎంతమంది పర్యటనలు... ఎన్నిసార్లు నోటిఫికేషన్లు... ఇదిగో ఎయిర్‌పోర్టు అంటే, అదిగా విమానం అంటూ ఇప్పటిదాకా ఊదరగొట్టారు. అంతెందుకు నిన్నగాక మొన్న మంత్రి నారాయణను పరామర్శించడానికి వచ్చిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఏం…

Newsletter