జాతీయ వార్తలు


పదవి పెరిగితే బంధం విడిపోవాలా...? హోదా పెరిగితే స్నేహితులకు దూరం కావాలా? అధికార వలయంలో వుంటే అనుబంధాల నిలయాన్ని వదులుకోవాలా? మనసుకు దగ్గరగా వున్న మనుషులతో మనసు విప్పి మాట్లాడుకోలేమా? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం ముప్పవరపు వెంకయ్యనాయుడు. అవును ఈ ప్రశ్నలన్నింటికీ ఆయన ఒకే ఒక చర్యతో సమాధానం చెప్పాడు. స్నేహానికి పదవులు, హోదాలు అడ్డురావని తేల్చేసాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ద్వితీయ పౌరుడిగా వుండి...…

Read more...

తిరుపతిలోని ఎస్వీ యూని వర్శిటీలో రసాయన శాస్త్రం అధ్యాపకులుగా పనిచేస్తున్నయల్లాల వెంకటరామిరెడ్డి(వై.వి.రెడ్డి)ని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని పశుసంవర్ధక శాఖ కమిటి (కమిటి ఫర్‌ ది పర్పస్‌ ఆఫ్‌ కంట్రోల్‌ అండ్‌ సూపర్‌విజన్‌ ఆఫ్‌ ఎక్స్‌ పరిమెంట్స్‌ ఆన్‌ యానిమల్స్‌)లో సభ్యునిగా నియమించారు. ఈమేరకు కేంద్రప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ డాక్టర్‌ గౌరీశంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరుజిల్లా వింజమూరుకు చెందిన వై.వి.రామిరెడ్డి విద్యార్థి దశ నుండి ఏబివిపి…

Read more...

శత్రువుకు శత్రువు మిత్రుడు. ఈ సూత్రం ప్రాతిపదిక మీదే భారత రాజకీయాలు నడుస్తుంటాయి. కత్తులు దూసుకున్న పార్టీలు ఒకటవుతుం టాయి. కౌగిలించుకొన్న పార్టీలు విడిపోతుంటాయి. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సిద్ధాంతం ప్రాతిపదిక మీదే దేశ రాజకీయాలలో మరో ఫ్రంట్‌ పురుడు పోసుకోబోతోంది. బెంగుళూరులో జరిగిన కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవమే దీనికి అంకురార్పణగా మారింది. తన ప్రమాణస్వీకారోత్సవ సభలో కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పినట్లు బీజేపీ అశ్వమేధయాగం గుర్రాన్ని కర్నా టకలో…

Read more...

డిప్యూటీ సీఎంగా .పరమేశ్వర్‌ సోనియా, రాహుల్‌తో పాటు హేమాహేమీల రాక జాతీయస్థాయిలో కొత్త కూటమికి నాంది ముహూర్తం సా. 4.30గం.లకు డా.జికన్నడనాట సుదీర్ఘ విరామం అనంతరం బుధవారం సంకీర్ణ సర్కార్‌ కొలువుదీరనుంది. విధానసౌధ మెట్లపై ఏర్పాటు చేసిన భారీ వేదికపై రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా జేడీఎస్‌కు చెందిన హెచ్‌.డి.కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. కాంగ్రెస్‌ తరపున ఉపముఖ్యమంత్రిగా కేపీసీసీ అధ్యక్షుడు డా.జి.పరమేశ్వర కూడా…

Read more...

కర్ణాటకలో విజయం అంచులదాకా వచ్చి నిలిచిపోయిన బిజెపి నడుపుతున్న కాంపు రాజకీయాలకు సుప్రీమ్ కోర్ట్ పెద్ద షాకిచ్చింది. కోర్టులు అప్పుడప్పుడు ఇస్తున్న ఇలాటి తీర్పులవల్లే భారతదేశం లో ఇంకా ప్రజాస్వామ్యం బతికుందనిపిస్తుంది .తీర్పు లో ఏ ఒక్క అంశం బిజెపికి అనుకూలంగా లేదు . ఈ తీర్పు చూస్తుంటే బద్ద బిజెపి వ్యతిరేకులుండే బెంచ్ వద్దకు కేసు వచ్చినట్టుంది. మెజారిటీ సీట్లు రాని గోవా , త్రిపుర లలోనే ప్రభుత్వాన్ని…

Read more...

సరిగ్గా నెలరోజుల క్రితం కర్నాటకలో రాజకీయ వాతావరణం కాంగ్రెస్‌కు అను కూలంగా ఉండింది. ఏ సర్వే చూసినా కాంగ్రెస్‌ తిరిగి అధికారం చేజిక్కించుకుంటుందనే చెప్పాయి. నోట్ల రద్దు, జిఎస్టీ వంటి బీజేపీ ప్రభుత్వ విధానాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో వున్నారని, ఈ ప్రభావం కర్నాటక ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను దెబ్బతీస్తుందని కూడా భావించాయి. కాని, నెలరోజుల్లోనే అక్కడ సీన్‌ను మార్చేసింది అమిత్‌షా బృందం. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రచారంతో…

Read more...


అంతరిక్ష ప్రయోగాలలో అంతర్జాతీయంగా పెద్ద దేశాలతో పోటీపడుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో విజయాన్ని అందుకుంది. 12వ తేదీ గురువారం తెల్లవారుజామున శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్‌) నుండి ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి-సి41 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. తెల్లవారుజామున 4.04గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి41 చీకట్లను చీల్చుకుంటూ నింగిలోకి దూసుకుపోయింది. మొత్తం 19నిముషాల వ్యవధిలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఐ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఉపగ్రహాన్ని 143కోట్లతో, వాహకనౌకను 100కోట్లతో రూపొందించారు. స్వదేశీ నేవిగేషన్‌…

Read more...


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు కొరుకుడుపడని కొయ్యగా మారి పలు సందర్భాల్లో మొండికేసి ఇబ్బంది పెట్టిన జిఎస్‌ఎల్‌వి మెడలను ఆ సంస్థ ఎట్టకేలకు వంచింది. క్రమంగా దారి తప్పుతున్న జిఎస్‌ఎల్‌వి సిరీస్‌ను ఒక దారిలో పెట్టింది. ఇస్రోకు పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి రెండూ ముద్దుబిడ్డలే! కాకపోతే పీఎస్‌ఎల్‌వి ముందుగానే దారిలో పడి 'ఇస్రో' చెప్పినట్లు క్రమశిక్షణతో నడుచుకుంటుంది. జిఎస్‌ఎల్‌వి మాత్రం అప్పుడప్పుడూ మొండికేస్తుండేది. అలాంటి మొండిఘటాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఎట్టకేలకు దారికి…

Read more...


ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త, అపర శంకరాచార్య, హిందూ సనాతన ధర్మ పరిరక్షకుడు, కంచి కామకోటి పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ శివసాయుజ్యం పొందారు. హిందూ ధర్మాన్ని జగజ్జేయమానం చేస్తూ, ప్రత్యే కించి శంకరమఠం ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తం చేసేందుకు జీవితాంతం అహర్ని శలు నిర్విరామంగా శ్రమించారు జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ. ఆయనకు 83 ఏళ్ళు. తమిళనాడులోని కంచి కామకోటి పీఠానికి ఆయన 69వ అధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి…

Read more...


Page 1 of 17

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter