జాతీయ వార్తలు


పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ... ఆధునిక భారత నిర్మాత. లాల్‌బహుదూర్‌ శాస్త్రి... నిజాయితీకి ప్రతీక. శ్రీమతి ఇందిరాగాంధీ... బ్యాంకుల జాతీయకరణ. రాజీవ్‌గాంధీ... సాంకేతిక విప్లవం. పి.వి.నరసింహారావు... ఆర్ధిక సంస్కరణలు. వాజ్‌పేయి... స్వర్ణ చతుర్భుజితో దేశమంతా నాలుగులైన్ల జాతీయరహదారులు. మన్మోహన్‌సింగ్‌... 2జీ స్కాం, బొగ్గు స్కాం... భారతదేశ ప్రధానులుగా పనిచేసిన నాయకులందరూ తమ పాలనా కాలంలో ఒక్కో అంశంపై తమ బ్రాండ్‌ వేసుకున్నారు. వీరి పేర్లు తలచు కోగానే పైన సూచించిన అంశాలు…

Read more...

నవంబర్‌ 8 రాత్రి 8గంటలకు బుస్‌... అన్నాడు.. అవినీతిని అంతం చేస్తానంటూ బుసలు కొట్టాడు. డిసెంబర్‌ 31 వరకు కస్సుబుస్సు మంటూనే వున్నాడు. ఎక్కువ త్రాగకండి మత్తు దించేస్తానన్నాడు. నల్లకుబేరుల గల్లా ఖాళీ చేయిస్తానన్నాడు. క్రొత్త యేడాది భారతావనికి వరాల జల్లు కురిపిస్తానన్నాడు. చివరికి డిసెంబర్‌ 31న తుస్‌మన్నాడు, గుండె ఝల్లుమనిపించాడు. ఊరించాడు, ఊహలపల్లకీ ఎక్కించాడు. గాల్లో లేపాడు, చుక్కలు చూపించాడు. మాటల్తోనే స్వర్గానికి చేరువగా తీసుకెళ్లాడు. నూటపాతిక కోట్ల…

Read more...

డిసెంబర్‌ 30వ తేదీ... 52రోజులుగా భారతదేశంలోని 125కోట్ల మంది ప్రజలు ఈరోజు కోసమే చూస్తున్నారు. అయితే ఇంతకాలం డిసెంబర్‌ 30వ తేదీని ఒక కోణంలో చూసేవాళ్లు. అది ఆ ఏడాది ముగింపు దినంగా భావించేవాళ్లు. కొత్త సంవత్సరం కోసం ఎదురుచూసే వాళ్లు. ఈ సంవత్సరం పరిస్థితి అదికాదు. పాత నోట్ల రద్దుకు అది తుదిగడువు. నవంబర్‌ 8వ తేదీన పాత వెయ్యి, ఐదొందల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ…

Read more...

ఈ భూమ్మీద పడ్డ తొలిరోజుల్లో జయరామన్‌ కోయల వల్లి... పసిప్రాయంలో సినిమాల్లో చేరాక జయరామన్‌ జయలలిత... సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చాక పురచ్చితలైవి జయలలిత... తమిళనాడు సిఎం అయ్యి అనేక ప్రజాసంక్షేమ పథకాలు చేపట్టాక అమ్మ జయ లలిత... మనిషి ఒక్కరే, కాని పేర్లు మారాయి. పదవులు మారాయి. ప్రజల మనసుల్లో, ఆలోచనల్లో, వారి భావాల్లో ఆమె స్థానం మారుతూ వచ్చింది. ఒక భర్తకు భార్య కాలేకపోయినా, ఒక బిడ్డకు…

Read more...

ఇక గట్టిగా రెండు వారాలు... బ్యాంకుల ముందు, ఏటిఎంల ముందు మనం 'క్యూ'లలో నిల్చోవడానికి మిగిలిన రోజులు. డిసెంబర్‌ 30తో నోట్ల మార్పిడికి ఆఖరిరోజు. ఆ తర్వాత ప్రధాని చెప్పినట్లు 'అచ్చేదిన్‌' వస్తుందా, జనం 'చచ్చేదిన్‌'లు వస్తాయా అన్నది వేరే సంగతి! పెద్దనోట్ల రద్దు తర్వాత కొత్త నోట్ల కోసం, చిన్న నోట్ల కోసం ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నవంబర్‌ 8వ తేదీ రాత్రి పెద్దనోట్లు…

Read more...

ఏమిటిది? దేశంలో ఏం జరుగుతోంది? బ్లాక్‌మనీపై అనుకున్నదేమిటి? ఇక్కడ జరుగుతున్నదేమిటి? నల్లధనంపై మన అంచనాలేమయ్యాయి? అసలు నల్లకుబేరులు ఎక్కడికిపోయారు? కేంద్రప్రభుత్వ పెద్దల్లో కలవరం మొదలైంది. నల్లధనం, అవినీతిపై యుద్ధమంటూ పెద్దనోట్లు రద్దు చేసిన కేంద్రంలో నిస్సత్తువ ఆవహించింది. రోజురోజుకూ బ్యాంకుల్లో జమపడుతున్న నోట్ల కట్టలు... సారీ... కరెన్సీ గుట్టలు చూసి కేంద్ర పెద్దలే కళ్ళు తేలేస్తున్నారు. వాళ్లు అనుకున్నదొకటైతే ఇక్కడ జరుగుతున్నదొకటి. పెద్దనోట్ల రద్దు తర్వాత ఫలితాలపై పెట్టుకున్న కలలు…

Read more...


భూమిపై వ్యవసాయ రంగానికి సంబం ధించి అత్యుత్తమ సేవలందించే లక్ష్యంతో భారతశాస్త్రవేత్తలు ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి -సి36 ప్రయోగం దిగ్విజయమైంది. ఈ ఉపగ్రహ ప్రయోగంతో మనదేశ వ్యవసాయరంగానికి మేలు బాటలు పరచినట్లే. ఉపగ్రహ ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయపరంపర దిగ్విజయంగా కొన సాగుతోన్న నేపథ్యంలో తాజాగా ఈ ప్రతిష్టాత్మక విజయాన్ని సాధించిన భారతశాస్త్రవేత్తలను ప్రజలందరూ అభినందిస్తున్నారు. 'రైతన్నల నేస్తం'గా భావించే ఈ ఉపగ్రహం భూమికి 887 కిలోమీటర్ల…

Read more...


భారతదేశం అమెరికాలాగా అభివృద్ధి చెందాలని భారత ప్రజలు కోరుకుంటారు. కాని తాము మాత్రం అమెరికన్‌ పౌరుల్లాగా క్రమశిక్షణతో, దేశం పట్ల బాధ్యతతో ఉండాలను కోరు. భారత రాజకీయాలలో గాని, దేశ ప్రజల్లోగాని ఆలోచన వేరుగా ఆచరణ వేరుగా ఉంటుంది. దేశంలో అవినీతి పేట్రేగిపోతుందని ఆక్రోశిస్తారు. తమకు అవసరం పడ్డ పని వచ్చే టప్పటికి అదే అవినీతిని ప్రోత్సహిస్తారు. అపరిచితుడు, భారతీయుడు, శివాజీ, మల్లన్న, ఠాగూర్‌ వంటి అవినీతికి, నల్లధనానికి వ్యతిరేకంగా…

Read more...


ఒక గుండె ఆగింది... కోట్ల గుండెలు రోదించాయి. ఒక శ్వాస ఆగింది... కోట్లాదిజనం ఆశలు గల్లంతయ్యాయి. రెండుకళ్లు మూత పడ్డాయి... కోట్ల కళ్లు కన్నీరు కార్చాయి. ఒక ధృవతార నేలను వీడి నింగికి చేరింది... కోట్లాది మంది అభిమానుల రోదనలు నేల నుండి నింగిని తాకాయి. అమ్మా... అమ్మా... అంటూ అరచిన ఆ కోట్ల గొంతుకల వేదనను భగవంతుడు మన్నించలేదు. మీకేనా అమ్మ... నాకు మాత్రం 'అమ్మ' అక్కర లేదా…

Read more...


Page 2 of 14

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
    నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…
  • జిల్లాలో వైకాపా... బలముంది... బలమైన నాయకత్వమే కావాల్సివుంది
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. కడప, కర్నూలు తర్వాత నెల్లూరుజిల్లానే వైసిపికి కంచుకోట! ఇంకోరకంగా చెప్పాలంటే ఆ రెండు జిల్లాల్లో వైసిపి నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది తెలుగుదేశంలోకి జంప్‌ అయినా, నెల్లూరుజిల్లాలో మాత్రం ఒకే…

Newsletter