జాతీయ వార్తలు


గత కొన్ని రోజులుగా తమిళనాడులో ఉత్కంఠభరితంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలకు గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. రెండురోజుల గడువులో రెండు ఊహిం చని పరిణామాలతో తమిళనాడు రాజకీ యాలు అనూహ్య మలుపులు తిరిగాయి. సీఎం కుర్చీ కోసం ఆరాటపడి, తమిళ నాడులో రాజకీయ సంక్షోభానికి కారణ మైన శశికళ చివరికి అక్రమాస్తుల కేసులో జైలుకుపోగా, ఆ పక్కరోజే 16వ తేదీ ఎన్నో రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికు తెరదించుతూ…

Read more...

సమర్ధులైన నాయకులు ఉన్నట్లుండి చనిపోతే ఆయా రాష్ట్రాల పరిస్థితులు ఎంత ఘోరంగా తయారవుతాయన్నదానికి మొన్న ఆంధ్రప్రదేశ్‌ ఒక ఉదాహరణ కాగా, నేడు తమిళనాడు ఇంకో ఉదా హరణగా నిలుస్తోంది. డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి దుర్మరణంతో ఆంధ్రప్రదేశ్‌ స్వరూపమే మారిపోతే, నేడు జయలలిత మరణంతో తమిళనాడు రాజకీయమే అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. 2009లో సెప్టెంబర్‌ 2న హెలికాఫ్టర్‌ ప్రమాదంలో వై.యస్‌. మరణించకపోయి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ ఎలా ఉండేది? రాష్ట్ర విభజన జరిగేది కాదు.…

Read more...

దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ వస్తే అద్భుతాలు చోటుచేసుకుంటా యని ప్రజలు ఆశించారు. అందుకే 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీకి జై కొట్టారు. బీజేపీ శ్రేణులు కూడా మోడీ ప్రచార మాయలో పడ్డాయి. బీజేపీని రెండు సీట్ల నుండి రెండొందల సీట్లకు చేర్చిన అగ్రనేత లాల్‌కిషన్‌ అద్వానీని ప్రధాని రేస్‌ నుండి పక్కనపెట్టాయి. అద్వానీ పట్ల దళ్‌(యు) నేత, బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌కున్న గురుభక్తి ఆయన పెంచి పెద్దచేసిన బీజేపీ…

Read more...

పెద్దనోట్ల రద్దుచేసినా, దేశ రాజకీయాలు ఎలా వున్నా, నాయకులు, మన పాలకులు ఎంత రోతగా తయారైనా... ఇవేమీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ అగ్రదేశాలకు ధీటుగా నిలుస్తున్న ఏకైక సంస్థ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. అత్యంత తక్కువ కాలంలోనే అంతరిక్ష ప్రయోగాలలో అగ్రదేశాల సరసన నిలిచింది. అమెరికా, రష్యా వంటి దేశాలు ఒకటికి నాలుగుసార్లు ప్రయోగాలు జరిపి విజయవంతమైన ఉపగ్రహాలను ఇస్రో ఒకే ఒక్క ప్రయోగంతో…

Read more...

ప్రజల జీవితాల్లో క్యాలెండర్‌ మారింది. కష్టాలు మాత్రం మారలేదు. కొత్తనోట్లతో పాటు ఇంటికి కొత్త క్యాలెండర్లు కూడా వచ్చాయి. కరెన్సీ అగచాట్లు కామన్‌గానే కొనసాగుతున్నాయి. 2016సంవత్సరం వెళ్లిపోయింది. 2017కు స్వాగతం పలికాము. డిసెంబర్‌31వతేదీతో కరెన్సీ కష్టాలు ముగిసినట్లేనని భావించారు. 31వ తేదీ ప్రధాని శుభవార్త చెబుతాడని, ఈ కరెన్సీ కష్టాలకు ఇక్కడితో ముగింపు పలికినట్లేనని అనుకున్నారు. తీరాచూస్తే 31వ తేదీ ప్రధాని ప్రసంగం పేలవంగా సాగింది. కరెన్సీ రిలీఫ్‌ గురించి…

Read more...

పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ... ఆధునిక భారత నిర్మాత. లాల్‌బహుదూర్‌ శాస్త్రి... నిజాయితీకి ప్రతీక. శ్రీమతి ఇందిరాగాంధీ... బ్యాంకుల జాతీయకరణ. రాజీవ్‌గాంధీ... సాంకేతిక విప్లవం. పి.వి.నరసింహారావు... ఆర్ధిక సంస్కరణలు. వాజ్‌పేయి... స్వర్ణ చతుర్భుజితో దేశమంతా నాలుగులైన్ల జాతీయరహదారులు. మన్మోహన్‌సింగ్‌... 2జీ స్కాం, బొగ్గు స్కాం... భారతదేశ ప్రధానులుగా పనిచేసిన నాయకులందరూ తమ పాలనా కాలంలో ఒక్కో అంశంపై తమ బ్రాండ్‌ వేసుకున్నారు. వీరి పేర్లు తలచు కోగానే పైన సూచించిన అంశాలు…

Read more...


నవంబర్‌ 8 రాత్రి 8గంటలకు బుస్‌... అన్నాడు.. అవినీతిని అంతం చేస్తానంటూ బుసలు కొట్టాడు. డిసెంబర్‌ 31 వరకు కస్సుబుస్సు మంటూనే వున్నాడు. ఎక్కువ త్రాగకండి మత్తు దించేస్తానన్నాడు. నల్లకుబేరుల గల్లా ఖాళీ చేయిస్తానన్నాడు. క్రొత్త యేడాది భారతావనికి వరాల జల్లు కురిపిస్తానన్నాడు. చివరికి డిసెంబర్‌ 31న తుస్‌మన్నాడు, గుండె ఝల్లుమనిపించాడు. ఊరించాడు, ఊహలపల్లకీ ఎక్కించాడు. గాల్లో లేపాడు, చుక్కలు చూపించాడు. మాటల్తోనే స్వర్గానికి చేరువగా తీసుకెళ్లాడు. నూటపాతిక కోట్ల…

Read more...


డిసెంబర్‌ 30వ తేదీ... 52రోజులుగా భారతదేశంలోని 125కోట్ల మంది ప్రజలు ఈరోజు కోసమే చూస్తున్నారు. అయితే ఇంతకాలం డిసెంబర్‌ 30వ తేదీని ఒక కోణంలో చూసేవాళ్లు. అది ఆ ఏడాది ముగింపు దినంగా భావించేవాళ్లు. కొత్త సంవత్సరం కోసం ఎదురుచూసే వాళ్లు. ఈ సంవత్సరం పరిస్థితి అదికాదు. పాత నోట్ల రద్దుకు అది తుదిగడువు. నవంబర్‌ 8వ తేదీన పాత వెయ్యి, ఐదొందల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ…

Read more...


ఈ భూమ్మీద పడ్డ తొలిరోజుల్లో జయరామన్‌ కోయల వల్లి... పసిప్రాయంలో సినిమాల్లో చేరాక జయరామన్‌ జయలలిత... సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చాక పురచ్చితలైవి జయలలిత... తమిళనాడు సిఎం అయ్యి అనేక ప్రజాసంక్షేమ పథకాలు చేపట్టాక అమ్మ జయ లలిత... మనిషి ఒక్కరే, కాని పేర్లు మారాయి. పదవులు మారాయి. ప్రజల మనసుల్లో, ఆలోచనల్లో, వారి భావాల్లో ఆమె స్థానం మారుతూ వచ్చింది. ఒక భర్తకు భార్య కాలేకపోయినా, ఒక బిడ్డకు…

Read more...


Page 3 of 16

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఉదయగిరిలో... పాత పోరా? కొత్త నీరా?
    జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలలో 9అసెంబ్లీలది ఒక దారి అయితే ఉదయగిరి అసెంబ్లీది మాత్రం ఇంకో దారి! మెట్టప్రాంతమైనప్పటికి ఇక్కడి ప్రజలు రాజకీయ చైతన్యవంతులు. పార్టీ ప్రభంజనాలు, నాయకుల పట్ల సానుభూతి వంటి వాటికంటే కూడా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల…
  • సుధాకర్‌ బాబా(య్‌).. కొంప ముంచాడు బాబోయ్‌
    దయ చేసి వినండి... దయచేసి వినండి... మంత్రాలకు చింతకాయలు రాలవు... అని ఎందరు చెబుతున్నా వింటారా? వినరు? దయ చేసి బురిడీ బాబాలను నమ్మొద్దని మేధావులు మొత్తు కుంటుంటారు... అయినా వింటారా? వినరు! మోసం చేసేవాడికి మోసపోయే వాడెప్పుడూ లోకువే. మీరు…
  • చంద్రుడి డైరక్షన్ లో పవన్ యాక్షన్ థ్రిల్లర్ జె.ఏ.సి
    రాష్ట్ర రాజకీయాలలో చంద్ర బాబుకు అవసరమైనప్పుడు మాత్రమే తెరమీదకొస్తాడని పేరున్న పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరోసారి సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ స్క్రీన్‌ప్లేతో తెరమీద కొచ్చాడు. దీనిపేరు జాయింట్‌ యాక్షన్‌ కమిటి! తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీల పాత్రేమిటో చూసాం. తెలం గాణ…

Newsletter