జాతీయ వార్తలు


ఒక్క ఛాన్స్‌... ఒకే ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి చాలు... ప్రపంచపటంలో పాకిస్థాన్‌ను లేకుండా తుడిచి పెట్టేస్తామంటుంది భారత సైన్యం... రోజూ చచ్చేకంటే ఒకేసారి తెగబడదాం... పాకిస్థాన్‌ను తుదముట్టిద్దాం... అంటూ ఉడికిపోతున్నారు భారత ప్రజానీకం. యుద్ధానికి మేము సిద్ధమే... అయితే అన్ని కోణాల్లో పాకిస్థాన్‌ను దెబ్బ తీయాలి. ప్రపంచ న్యాయస్థానంలో పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టాలి. ప్రపంచంలో దానిని ఏకాకిని చేయాలి. దౌత్యపరమైన విజయం సాధించాలి. అలాగని మీరు చేతులు కట్టుకుని కూర్చోవద్దు.…

Read more...

మన దేశం అంతరిక్ష శాస్త్ర విజ్ఞానంలోనూ, క్షిపణి సాంకేతిక రంగాల్లోనూ ఎన్నో అద్భుతాలు సాధిస్తోందని, ఆ విజయాలు మన శాస్త్ర సాంకేతిక ప్రజ్ఞాపాటవాలను నిరూపిస్తున్నాయని, ఈ విజయాలను మనం పదిలపరుచుకుంటూనే మరెన్నో నూతన ఆవిష్కరణలకు సమాయత్తం కావాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి శాస్త్ర సాంకేతిక సలహాదారుడు, మిసైల్స్‌, స్ట్రాటజిక్‌ సిస్టమ్స్‌ డైరెక్టర్‌ జనరల్‌-డిఆర్‌డిఓ డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి అన్నారు. తమిళనాడులోని తంజావూరులో వున్న శాస్త్ర విశ్వవిద్యాలయం వారు డాక్టర్‌ సతీష్‌రెడ్డికి ఇటీవల…

Read more...

పిఎస్‌ఎల్‌విలా చెప్పినట్లు నడుచుకునే బుద్ధిమంతుడిలా కాకుండా అప్పుడప్పుడూ మొండికేస్తూ, తన ప్రయాణంలో పక్కచూపులు చూస్తూ, కొన్నేసిసార్లు పైకి ఎగిరినట్లే ఎగిరి సముద్రంలోకి డైవ్‌కొడ్తూ, బుద్ధిమంతు డిలా కాకుండా మొద్దబ్బాయిలా తయారై ఇస్రో శాస్త్రవేత్తలనే టెన్షన్‌ పెడుతున్న జిఎస్‌ఎల్‌వి ఎట్టకేలకు వారి దారిలోకి వచ్చింది. వారు చెప్పినట్లే బుద్ధిగా నడుచుకుని నిర్ణీత కక్ష్యలోకి చేరింది. అయినా కూడా చివరి నిముషాలలో టెన్షన్‌పెట్టి 40 నిముషాలు ప్రయోగాన్ని వాయిదా వేయించి, తన మొండితనాన్ని…

Read more...

రియో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించి భారత దేశ పరువును కాపాడి, పతకాల పట్టికలో మన దేశాన్ని చేర్చిన అచ్చ తెలుగు అమ్మాయి పూసర్ల వెంకట సింధు ఈ నెల 4వ తేదీన నెల్లూరుజిల్లా, వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌కు వస్తున్నారు. ఆరోజు ఉదయం 10గంటలకు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ప్రజామందిరంలో జరిగే ట్రస్ట్‌ 15వ వార్షికోత్సవ వేడుకలలో ఆమె విశిష్ట అతిథిగా పాల్గొననున్నారు. నెల్లూరీయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి,…

Read more...

సింధు... సింధు... సింధు... గత వారంరోజులుగా దేశంలో ఒకటే చర్చ. తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రజలు, మీడియా ఇద్దరు ముఖ్యమంత్రులను మర్చిపోయారు. సింధు జపంలో మునిగిపోయారు. జనాభాలో ప్రపంచంలోనే రెండో పెద్ద దేశం. ప్రజాస్వామ్యంలో అగ్ర దేశం. ప్రపంచానికే నాగరికత నేర్పిన దేశం భారతదేశంకు ఒలింపిక్స్‌లో పతకాలే లేవా అని క్రీడాభిమానులు చింతిస్తున్న తరుణంలో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు రజత పతకం అందించి భారత దేశాన్ని పతకాల పట్టికలోకి ఎక్కించిన ఆరణాల…

Read more...

చదువుకు, సంస్కారానికి, అతిథ్యానికి, మేధస్సుకు, వ్యాపారానికి, రాజకీయానికి, కళా రంగానికి... నెలూ్లరీయులు ఎక్కడున్నా సెట్ అయిపోతారు. వాటిలో సెటిలైపోతారు. ఏ రంగంలో వున్నా కూడా నెల్లూరీయులు తమదైన ప్రత్యేక గుర్తింపును సాధిస్తూ, తాము పుట్టిన గడ్డకు కూడా గుర్తింపు తెస్తుంటారు. నెల్లూరు జిల్లా కీర్తిబావుటాను విశ్వవ్యాప్తంగా ఎందరో గొప్పవాళ్ళు ఎగురవేస్తున్నారు. అలాంటి వారి జాబితాలో మరోవ్యక్తి చేరాడు. అతనే బోయపాటి సుధాకర్ రావు.కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో టెలికాం, తపాలా అత్యంత…

Read more...


జిల్లా కలెక్టర్‌ శ్రీమతి యం.జానకి కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌లోకి బదిలీ కానున్నారు. అలాగే ఆమె భర్త, విశాఖ పట్నం జిల్లా కలెక్టర్‌ యువరాజ్‌ కూడా కేంద్ర సర్వీసులోకి వెళ్లనున్నారు. జానకిని కేంద్రమంత్రి, నెల్లూరీయుడు యం.వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా నియమించడం దాదాపు ఖరారైంది. 2014 నవంబర్‌లో జానకి నెల్లూరుజిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎంతో నిరాడంబరంగా కనిపించే ఆమె జిల్లా పరిపాలనపై తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో…

Read more...


వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ తరపున వేణుంబాక విజయసాయిరెడ్డి పార్ల మెంటులో అడుగుపెడితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోనని చంద్రబాబు భయపడ్డాడో... ఇప్పుడు అవే పరిణామాలు చోటుచేసుకుంటు న్నాయి. వైకాపా తొలి రాజ్యసభ సభ్యు డిగా పార్లమెంటులో అడుగుపెట్టిన విజయసాయిరెడ్డి, ఏ లక్ష్యంతో అయితే ఢిల్లీ వెళ్లాడో... ఆ పనికి శ్రీకారం చుట్టాడు. ఇది చంద్రబాబుకు కల వరం పుట్టిస్తోంది. విజయసాయిరెడ్డి శక్తి సామర్ధ్యాలు చంద్రబాబుకు తెలుసు. ఒక సామాన్య ఆడిటర్‌గా వున్న వ్యక్తి…

Read more...


అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ మరో చరిత్ర సృష్టించింది. ఒకేసారి 20 ఉపగ్రహాలను కక్ష్యలోకి దిగ్విజయంగా పంపి ఎంతో అరుదైన.. ఆపూర్వమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మనదేశంలో జరిగే అంతరిక్ష పరిశోధనల్లో ఇంతటి ఘన విజయం ఇదే తొలిసారి. రష్యా, అమెరికా తర్వాత ఇన్ని ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపిన దేశంగా భారత్‌ ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంది. అతిపెద్ద ప్రయోగాన్ని అత్యద్భుతంగా నిర్వహించిన ఇస్రోకి... ఇది చరిత్రాత్మక విజయం. ఒకప్పుడు ఒక…

Read more...


Page 5 of 16

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
  • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
    నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…
  • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
    ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…

Newsletter