జాతీయ వార్తలు


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తన అంతరిక్ష పయ నంలో ఎన్నో మైలురాళ్లు దాటింది. ఆ ప్రయాణంలో ఎన్నో విజయాలు నమోదు చేసింది. ఆ ప్రయాణంలోనే ఈ నెల 16వ తేదీన కీలక మలుపు చోటు చేసుకుంది. సింగపూర్‌ స్వాతంత్య్ర స్వర్ణోత్సవ కానుకగా మన ఇస్రో స్వర్ణోత్సవ రాకెట్‌ను విజయ వంతంగా ప్రయోగించింది. 16వ తేదీ సాయంత్రం 6గంటలకు ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. సింగపూర్‌కు స్వాతంత్య్రం వచ్చి 50ఏళ్లు పూర్తయిన…

Read more...

చెన్నై మహానగరం మహా సాగరమైంది. ఎటుచూసినా జలవిలయమే. ఏ వీధి చూసినా జనుల ఆర్తనాదాలే. ముడిచూరు మునిగిపోయింది. వలసరవాక్కం వాగైంది. సైదాపేట చెరువైంది. అడయార్‌ అతలాకుతలమైంది. తాంబరం, అంబత్తూరు, జాఫర్‌ఖాన్‌పేట ఇలా ఎన్నో ప్రాంతాలు జలప్రవాహాలతో, జనం హాహాకారాలతో హోరెత్తుతున్నాయి. గత 130 ఏళ్ళలో ఎన్నడూ చూడని భారీవర్షాలు, పొంగిన నదులు వాగులు వంకలు నగరంపై విరుచుకుపడడంతో ఉప్పొంగిన వరదనీటిలో జనం ఆర్తనాదాలు. చెన్నై కలలో కూడా ఊహించని ఈ…

Read more...

''దేశ భాషలందు తెలుగు లెస్స'' అన్న శ్రీ కృష్ణదేవరాయల పలుకులు ఈరోజుకూ మార్మోగుతూనే వుంటాయి. నిజమే, దేశ భాషలలో తెలుగు కన్నా మధురమైంది ఏముంది. తెలుగు శబ్దాలు, తెలుగు నుడికారాలు, తెలుగు పదాలు... భాషకు రుచి రూపమిస్తే తెలుగు అమృతమే! మాతృభాషను ప్రేమించడం, ఇతర భాషలను గౌరవించడం మన దేశంలో వున్న సంస్కృతి. కాని తమిళనాడులో మాత్రం ఇందుకు విరుద్ధ సంస్కృతి నెల కొంది. తమిళం ఒక్కటే భాష అన్నట్లుగా…

Read more...

భారత క్రికెట్‌ టీమ్‌ వన్డే మ్యాచ్‌ ఆడుతుంది. సచిన్‌ ఒక్కడే సెంచరీ కొట్టి మిగతా వాళ్లంతా రెండంకెల స్కోరు దాటలేదనుకోండి... ఆట ఓడిపోతుంది. సచిన్‌ ఒక్కడే మ్యాచ్‌ను గెలిపిస్తాడని మిగతా ఆటగాళ్లు అనుకున్నా, నేనొక్కడినే మ్యాచ్‌ను గెలిపించగలనని సచిన్‌ అనుకున్నా మ్యాచ్‌ను గెలవడం కంటే ఓడిపోయే అవకాశాలెక్కువుం టాయి. ఒక్కడే మ్యాచ్‌ను గెలిపించే సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. ఇలాంటి సందర్భంలో మ్యాచ్‌ను గెలిపించిన వాడు ఇది సమిష్టి విజయ మని,…

Read more...

దేశంలో ఈ మధ్య అంతర్లీనంగా జరుగుతున్నా కుట్రలు ఎక్కడికి దారితీస్తాయో అని సామాన్యులు భయపడే పరిస్తితి వస్తుంది. ఏదో ఒక ప్రాంతం లో క్షణికావేశంలో రెండు వర్గాలు లేదా కొందరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవల్ని మతం రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందిన సంఘటనలనే ఇంతవరకు మనము చూసాము. కానీ ఇప్పుడు వరుసగా జరుగుతున్న సంఘటనలు గమనిస్తే భా.జా.పా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొని , తను ఆడి తప్పిన…

Read more...

ఎప్పుడో 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లు ఇప్పటికి కూడా నరేంద్ర మోడీని వదలడం లేదు. ఇప్పుడు ఆయన భారత దేశానికే ప్రధాని అయినా, ఆ అల్లర్ల తాలూకూ మచ్చలు మాత్రం ఆయన్ను వెంటాడుతూనే వున్నాయి. తాజాగా ఈ అల్లర్లకు సంబంధించి ఆయనపై ఇంగ్లాండ్లో ఓ కేసు నమోదైంది. తారిఖ్ మహ్మద్ అనే ముస్లిం సామాజికవేత్త ఇంగ్లండ్‌లోని డెఫ్రాడ్ పోలీస్ స్టేషన్‌లో నరేంద్ర మోడీని అరెస్ట్ చేయాలంటూ ఫిర్యాదు చేశాడు. 2002లో…

Read more...


పిఎస్‌ఎల్‌వి సీరిస్‌... భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నమ్మకానికి అమ్మలాంటిది. ఇస్రో తనపై పెట్టుకున్న ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చడంలో పిఎస్‌ఎల్‌వి ఎప్పుడూ విఫలం కాలేదు. ఈ రాకెట్‌ మరోసారి తన విశ్వసనీయతను చాటుకుంది. ఇస్రో తనపై వుంచిన నమ్మకాన్ని మరింత పెంచుకుంది. నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌ సెంటర్‌) నుండి సెప్టెంబర్‌ 28వ తేదీన జరిపిన పిఎస్‌ఎల్‌వి-సి30 ప్రయోగం విజయవంతమైంది. ఇస్రోకు పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు…

Read more...


భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరుజిల్లాలోని సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి ఈ నెల 28న ఉదయం 10గంటలకు నింగిలోకి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి30(పిఎస్‌ఎల్‌వి) దూసుకెళ్లనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

Read more...


అంతరిక్ష ప్రయోగాలలో అంతర్జాతీయంగా అగ్రరాజ్యా లకు ధీటుగా నిలిచిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు ఇంకా కొరుకుడు పడని కొయ్య జిఎస్‌ఎల్‌వి సిరీస్‌. ఇస్రోకు పిఎస్‌ఎల్‌వి సిరీస్‌ మీద దొరికిన పట్టు జిఎస్‌ఎల్‌వి మీద దొరకలేదు. జిఎస్‌ఎల్‌విలో ప్రయోగం జరుగుతుందంటేనే ఎక్కడా లేని టెన్షన్‌... ఏ మూలో ఒక అపనమ్మకం. ఆ అపనమ్మకాలు, టెన్షన్‌లు, అపోహలు పటాపంచలయ్యాయి. తాను కూడా ఇస్రోకు నమ్మకమైన నేస్తాన్నేనని జిఎస్‌ఎల్‌వి నిరూపించుకుంది. ఆగష్టు…

Read more...


Page 6 of 15

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
    కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
  • ఇప్పుడన్నా ఇస్తారా?
    తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter