జాతీయ వార్తలు


మల్లి మస్తాన్‌బాబు... భారతదేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసిన పేరు. ఎటువంటి కీర్తిని ఆశించని పేరు. దేశకీర్తి, ప్రతిష్టలను ప్రపంచానికి చాటిన పేరు. మూడురంగుల జెండాను ప్రపంచంలోనే ఎత్తైన ఏడు శిఖరాల శిరస్సులపై నాటిన పేరు. దేశం నుండి అతను పొందింది కొంత... దేశం కోసం అతను చేసింది కొండంత. ఈ పేరు వింటేనే ఒక గొప్ప భావన కలుగుతుంది. స్ఫూర్తికి, కీర్తికి నిలువెత్తు నిర్వచనం మల్లి మస్తాన్‌బాబు. నెల్లూరుజిల్లా సంగం మండలంలోని…

Read more...

అదేం దరిద్రమోగాని భారతదేశంలో జాతీయవాదం కంటే కులవాదం, మత వాదం అత్యంత శక్తివంతంగా ఉంటు న్నాయి. భారతదేశ వర్తమాన పరిస్థితులపై అవే ప్రభావం చూపిస్తున్నాయి. సియా చిన్‌ మంచులోయల్లో 9మంది సైనికులు మృతి చెందితే... దానికి పెద్దగా ప్రాధా న్యత లేదు. ఆ చనిపోయింది మన దేశం వాళ్లు కాదులే అన్నట్లు ఇక్కడ రాజకీయ పార్టీలు వ్యవహరించాయి. కాని హైదరా బాద్‌ యూనివర్శిటీలో యాకుబ్‌ అనే ఉగ్రవాది మద్దతుదారుడొకరు ఆత్మహత్య…

Read more...

అందరూ ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్న పిఎస్‌ఎల్‌వి సి-31 సూపర్‌ సక్సెస్‌ అయింది. దీంతో, అంతరిక్షంలో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (ఇస్రో) మరో అద్భుతమైన హిట్‌ను సాధించినట్లయింది. ఉపగ్రహ దిక్సూచి వ్యవస్థను సొంతంగా ఏర్పాటుచేసుకోవాలన్న కలను సాకారం చేసుకునే దిశలో ఇస్రో అడుగులు వేస్తూ చేస్తున్న ప్రయోగాల్లో విజయాలను సాధిస్తూ ఎనలేని ఆత్మవిశ్వాసంతో, అపారమైన ప్రజ్ఞాపాటవాలతో మనుముందుకు సాగుతోంది. కొత్త ఏడాదిలో సత్తా చాటుకుంటూ, బుధవారం ఉదయం 9.31 గంటలకు…

Read more...

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తన అంతరిక్ష పయ నంలో ఎన్నో మైలురాళ్లు దాటింది. ఆ ప్రయాణంలో ఎన్నో విజయాలు నమోదు చేసింది. ఆ ప్రయాణంలోనే ఈ నెల 16వ తేదీన కీలక మలుపు చోటు చేసుకుంది. సింగపూర్‌ స్వాతంత్య్ర స్వర్ణోత్సవ కానుకగా మన ఇస్రో స్వర్ణోత్సవ రాకెట్‌ను విజయ వంతంగా ప్రయోగించింది. 16వ తేదీ సాయంత్రం 6గంటలకు ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. సింగపూర్‌కు స్వాతంత్య్రం వచ్చి 50ఏళ్లు పూర్తయిన…

Read more...

చెన్నై మహానగరం మహా సాగరమైంది. ఎటుచూసినా జలవిలయమే. ఏ వీధి చూసినా జనుల ఆర్తనాదాలే. ముడిచూరు మునిగిపోయింది. వలసరవాక్కం వాగైంది. సైదాపేట చెరువైంది. అడయార్‌ అతలాకుతలమైంది. తాంబరం, అంబత్తూరు, జాఫర్‌ఖాన్‌పేట ఇలా ఎన్నో ప్రాంతాలు జలప్రవాహాలతో, జనం హాహాకారాలతో హోరెత్తుతున్నాయి. గత 130 ఏళ్ళలో ఎన్నడూ చూడని భారీవర్షాలు, పొంగిన నదులు వాగులు వంకలు నగరంపై విరుచుకుపడడంతో ఉప్పొంగిన వరదనీటిలో జనం ఆర్తనాదాలు. చెన్నై కలలో కూడా ఊహించని ఈ…

Read more...

''దేశ భాషలందు తెలుగు లెస్స'' అన్న శ్రీ కృష్ణదేవరాయల పలుకులు ఈరోజుకూ మార్మోగుతూనే వుంటాయి. నిజమే, దేశ భాషలలో తెలుగు కన్నా మధురమైంది ఏముంది. తెలుగు శబ్దాలు, తెలుగు నుడికారాలు, తెలుగు పదాలు... భాషకు రుచి రూపమిస్తే తెలుగు అమృతమే! మాతృభాషను ప్రేమించడం, ఇతర భాషలను గౌరవించడం మన దేశంలో వున్న సంస్కృతి. కాని తమిళనాడులో మాత్రం ఇందుకు విరుద్ధ సంస్కృతి నెల కొంది. తమిళం ఒక్కటే భాష అన్నట్లుగా…

Read more...


భారత క్రికెట్‌ టీమ్‌ వన్డే మ్యాచ్‌ ఆడుతుంది. సచిన్‌ ఒక్కడే సెంచరీ కొట్టి మిగతా వాళ్లంతా రెండంకెల స్కోరు దాటలేదనుకోండి... ఆట ఓడిపోతుంది. సచిన్‌ ఒక్కడే మ్యాచ్‌ను గెలిపిస్తాడని మిగతా ఆటగాళ్లు అనుకున్నా, నేనొక్కడినే మ్యాచ్‌ను గెలిపించగలనని సచిన్‌ అనుకున్నా మ్యాచ్‌ను గెలవడం కంటే ఓడిపోయే అవకాశాలెక్కువుం టాయి. ఒక్కడే మ్యాచ్‌ను గెలిపించే సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. ఇలాంటి సందర్భంలో మ్యాచ్‌ను గెలిపించిన వాడు ఇది సమిష్టి విజయ మని,…

Read more...


దేశంలో ఈ మధ్య అంతర్లీనంగా జరుగుతున్నా కుట్రలు ఎక్కడికి దారితీస్తాయో అని సామాన్యులు భయపడే పరిస్తితి వస్తుంది. ఏదో ఒక ప్రాంతం లో క్షణికావేశంలో రెండు వర్గాలు లేదా కొందరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవల్ని మతం రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందిన సంఘటనలనే ఇంతవరకు మనము చూసాము. కానీ ఇప్పుడు వరుసగా జరుగుతున్న సంఘటనలు గమనిస్తే భా.జా.పా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొని , తను ఆడి తప్పిన…

Read more...


ఎప్పుడో 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లు ఇప్పటికి కూడా నరేంద్ర మోడీని వదలడం లేదు. ఇప్పుడు ఆయన భారత దేశానికే ప్రధాని అయినా, ఆ అల్లర్ల తాలూకూ మచ్చలు మాత్రం ఆయన్ను వెంటాడుతూనే వున్నాయి. తాజాగా ఈ అల్లర్లకు సంబంధించి ఆయనపై ఇంగ్లాండ్లో ఓ కేసు నమోదైంది. తారిఖ్ మహ్మద్ అనే ముస్లిం సామాజికవేత్త ఇంగ్లండ్‌లోని డెఫ్రాడ్ పోలీస్ స్టేషన్‌లో నరేంద్ర మోడీని అరెస్ట్ చేయాలంటూ ఫిర్యాదు చేశాడు. 2002లో…

Read more...


Page 7 of 17

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • నగర కిరీటం జయకేనా?
    జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
  • గుంతలా!..మత్యు గుహలా!..
    జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
  • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
    పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter