జాతీయ వార్తలు


ప్రపంచం నివ్వెరపోయేలా అరుణగ్రహం మీదకు పంపిన మామ్ తన పనిని మొదలుపెట్టింది. అరుణగ్రహానికి 7,300కిలోమీటర్ల ఎత్తునుండి ఆ గ్రహ రంగుల ఛాయాచిత్రాన్ని మామ్ భూమికి పంపింది. 376మీటర్ల రెజల్యూషన్ తో ఆ చిత్రాన్ని మామ్ భూమికి పంపింది. అరుణగ్రహం తొలిచిత్రాన్ని ఇస్రో శాస్ర్తవేత్తలు ప్రధాని మోడీకి అందజేయగా ఆయన స్పందిస్తూ అరుణగ్రహం చాలాబాగుంది అన్నారట. ఇస్రో శాస్త్రవేత్తలు గత ఏడాది అంతరిక్షంలోకి పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) అరుణగ్రహ కక్ష్యలోకి…

Read more...

భారతదేశానికి ఇప్పటివరకు 14మంది ప్రధానమంత్రులు పనిచేశారు. నరేంద్రమోడీ 15వ ప్రధానమంత్రి. అయితే మిగిలిన 14మందికి నరేంద్రమోడీకి మధ్య చాలా వ్యత్యాసముంది. మిగిలిన ప్రధానులకు కుటుంబపరంగానో, రాజకీయ పరంగానో పునాదులున్నాయి. వాజ్ పేయి వంటి నాయకులకు అపార అనుభవం, మేధస్సు వంటివి ప్రామాణికమయ్యాయి. కాని మోడీకి ఎటువంటి రాజకీయ నేపథ్యంలేదు. గొప్ప కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి కాదు. ఒక పేద కుటుంబం నుండి వచ్చాడు. కష్టపడుతూ ఎదిగారు. చాయ్ వాలా…

Read more...

పెట్రోలు గానీ, డీజిల్ గానీ పోయించాలనుకుంటున్నారా? అయితే ఇక మీదటపొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా చూపించాల్సిందే. మీ వాహనం నుంచివెలువడుతున్న ఉద్గారాలు పరిమితిలోనే ఉన్నాయని ధ్రువీకరించే 'పొల్యూషన్అండర్ కంట్రోల్' సర్టిఫికెట్ తీసుకొస్తేనే ఇంధనం నింపాలని ఢిల్లీ ప్రభుత్వంనిర్ణయించింది. దేశ రాజధాని నగరంలో కాలుష్యం స్థాయి విపరీతంగాపెరిగిపోవడంతో ఈ నిబంధనను అమలుచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వప్రధాన కార్యదర్శి ఎస్కే శ్రీవాత్సవ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయిసమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి…

Read more...

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందిని కంప్యూటర్లకు కట్టిపడేస్తున్న సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ ఇప్పుడు కట్టడి చేయలేని వైరస్ దెబ్బకు బెంబేలెత్తుతుంది.  ఫేస్ బుక్ ప్రొఫైల్ ను కొత్త కలర్ స్కీమ్ తో మార్చుకోమని ఏమైనా అలర్ట్ వచ్చిందంటే అది ఖచ్చితంగా వైరస్ అని తెలుసుకోవాల్సిందే. కలర్ చేంజ్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా 10 వేల మంది ఫేస్ బుక్ వాడకందారుల్ని ఇబ్బందికి గురిచేసేందని ఫేస్ బుక్ వర్గాలు వెల్లడించాయి. వైరస్ ను కట్టడి…

Read more...

ఓఎంసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది.  ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మంగళవారం  కోర్టు ముందు విచారణకు వచ్చింది.  ఈ సందర్భంగా న్యాయమూర్తి సీబీఐ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  మూడు నెలల్లో   ఓఎంసీ కేసు దర్యాప్తును  పూర్తి చేయాలని సీబీఐని  సుప్రీంకోర్ట్ ఆదేశించింది.  విచారణ పూర్తయిన తరువాత బెయిల్…

Read more...

పనీ పాటా లేని సోమరిపోతులు ఎప్పుడు నిద్రపోయినా, ఎప్పుడు మేల్కొన్నా పెద్ద తేడా ఉండదు. కాని కీలకమైన బాధ్యతలు నిర్వహించే వ్యక్తులు సమయం కాని సమయంలో నిద్రపోతే మాత్రం సమస్యలు వస్తాయి. కాంగ్రెస్ యువరాజు, ఈ దేశానికి ప్రధాని కావాలని కలలు కన్న యువనేత రాహుల్ గాంధీ ఈ నెల 9వ తేదీన లోక్ సభలో నిద్రపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. కీలకమైన ఆర్థికబిల్లులు, ధరలపై అధికార, విపక్షాల మధ్య వాడివేడిగా…

Read more...


జీవిత ఖైదును అనుభవిస్తున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించి ముందస్తుగా విడుదల చేసే అధికారాలను ఉపయోగించవద్దని సుప్రీంకోర్టు బుధవారం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోధా సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం సమావేశమై జూలై 18వ తేదీకల్లా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ తమ స్పందనలు తెలియచేస్తే ఈ అంశంపై జూలై 22న విచారణ చేపట్టవచ్చని తెలిపింది. అందువల్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించగల తమ…

Read more...


ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితుడు, బీజేపీ ప్రధాన కార్యదర్శి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. అమిత్ షా నియామకానికి బీజేపీ పార్లమెంటరీ బోర్డు బుధవారం ఆమోద ముద్రవేసింది. అమిత్ షా పేరును ప్రస్తుత అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. అమిత్ షా నియామకం ద్వారా పార్టీపై నరేంద్ర మోడీ  పూర్తి సాధించినట్టయింది. అధ్యక్షుడిగా ఎంపికైన అమిత్ షాకు సీనియర్ నేతలు అభినందనలు తెలిపారు.

Read more...


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ భర్త నటరాజన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ కరాటే చాంఫియన్ హూసైనీని తుపాకీతో బెదిరించినట్లు చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు అందింది. దీనిపై తిరువాన్మయూర్ పోలీసులు విచారణ జరిపారు. మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు హూసైనీని నటరాజన్ తుపాకితో బెదిరించాడని, తీవ్ర పరిణామాలు వుంటాయని హెచ్చరించడని తేలడంతో కుట్రాలంలోని బంగ్లాలో నటరాజన్ పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత ఆయనను చెన్నైకు తీసుకువచ్చారు.…

Read more...


Page 8 of 14

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
    దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
  • ఠారెత్తిస్తున్న సూరీడు
    మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…
  • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
    అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
  • పాపం పండెన్‌!
    నరేంద్ర మోడీ పక్కసీట్లో విమానయానం... చంద్రబాబునాయుడుతో హెలికాఫ్టర్‌ ప్రయాణం... అహ్మద్‌ పటేల్‌తో బ్రేక్‌ఫాస్ట్‌... గులాంనబీ ఆజాద్‌తో లంచ్‌... రాహుల్‌గాంధీతో డిన్నర్‌... సోనియాగాంధీతో కప్పు కాఫీ కుదిరితే నాలుగు మాటలు అన్నట్లుగా వ్యవహరించే శాసనమండలి సభ్యులు వాకాటి నారాయణరెడ్డికి ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌,…
  • ఎగరకుండానే వెళ్ళిపోయింది!
    ఎన్నెన్ని ప్రకటనలు... ఎన్నెన్ని ప్రతిపాదనలు... ఎంతమంది పర్యటనలు... ఎన్నిసార్లు నోటిఫికేషన్లు... ఇదిగో ఎయిర్‌పోర్టు అంటే, అదిగా విమానం అంటూ ఇప్పటిదాకా ఊదరగొట్టారు. అంతెందుకు నిన్నగాక మొన్న మంత్రి నారాయణను పరామర్శించడానికి వచ్చిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఏం…

Newsletter