అంతర్జాతీయ వార్తలు


స్టోన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం బయో ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రోఫెసర్ బృందం అతి తక్కువ ఖరీదుతో, మైక్రోస్కోప్ ను రూపొందించింది. ఇది వర్ధనాన్ని 2100రెట్లు పెంచుతుందని ఈ బృందం తెలిపింది. ఐఐటిలో కంప్యూటర్ విద్యను అభ్యసించిన డాక్టర్ మనుప్రకాశ్ స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో బయో ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రోఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఫోల్డ్ స్కోపుగా వ్యవహరించే దీన్ని పూతపూసిన ఏ4 కాగితానికి బోరో సిలికేట్తో రూపొందించిన…

Read more...

ప్రసిద్ధ పార్ములావన్ రేసర్ మైఖేల్ షుమాకర్ కొన్ని నెలల క్రితం స్కైయింగ్ చేస్తూ గాయపడ్డడు ప్రస్తుతం ఆయన అపస్మారక స్థితిలో ఉన్నాడు. షుమాకర్ ను కాపాడుకోవడానికి అతని భార్య కొరీనా అనేక ప్రయత్నాలు చేస్తుంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి కొరీనా షుమాకర్ ను హాస్పిటల్లోన్ ఉంచి చికిత్స చేయిస్తుంది. అయితే ఇప్పుడు కొరీనా షుమాకర్ ని ఇంటికి తీసుకెళ్తాననంటుంది. అందుకు అవసరమైయే వసతులను ఏర్పాటుచేయడానికి ఇంటినే హాస్పిటల్ గా మార్చుకోవాలని…

Read more...

మలేషియా విమానం ఎమ్ హెచ్-370 మిసై దాదాపు రెండు వారాలు కావస్తున్నా దాని జాడ ఇంత వరకు తెలియలేదు. విమానం మిస్సింగ్ పై పలు దేశాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. విమానం సముద్రంలో మునిగిందా లేక ఎవరైనా హైజాక్ చేశారా అన్న విషయం తెలియలేదు. విమానం గల్లంతుపై రోజుకోక వార్త వస్తుంది. ఏది నమ్మాలో నమ్మకూడదో తెలియని సందిగ్ధతలో ఉన్నామని ప్రయాణికుల బంధువులు పేర్కొన్నారు. విమానం జాడ ఇంత…

Read more...

విమానం ఆకాశంలో ఆవిరైపోతుందా? అజా అయిపూ లేకుండా పోతుందా? గమ్యం చేర్చాల్సిన మలేషియా ఫ్లైట్ 370, దాని లోని 239 మంది వ్యక్తులు చిరునామా లేకుండా ఎక్కడికి వెళ్లిపోయారు? మలేషియా విమానం ఎక్కడకి పోయింది?సముద్రంలో శకలాలేవీ కనిపించడం లేదని సాటిలైట్లు చెబుతున్నాయి. సమగ్ర పరమాణు పరీక్షా నిషేద ఒప్పంద సంస్థ (సీటీబీటీఓ) అధ్యయనాల్లో గత పది పన్నెండు రోజుల్లో రికార్డు అయేంత గగన విస్ఫోటనం జరగనేలేదని చెబుతోంది.విమానం దారిమళ్లింపులు, విమానంలో…

Read more...

మొబైల్ ఫోన్ దిగ్గజం అయినా నోకియా కార్పొరేషన్ కి చీప్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ గా మన భారతీయుడు  ఎంపికవ్వనున్నాడు. ఈ నెలాఖరులో లేదా ఏఫ్రిల్ నెలలో నియామకం కు సంబంధించిన విషయాలు వెలువడే అవకాశం ఉంది. రాజీవ్ నోకియా టెలికాం పరికరాల వ్యాపార విభాగంలో హెడ్ గా వున్నాడు. మైక్రోసాప్ట్ సీఈఓ గా ఎంపికైనా సత్య నాద్దెళ్ల చదివిన మంగళూరు యూనివర్సిటీలోనే రాజీవ్ సూరి ఇంజనీరింగ్ చదివాడు. ఎలక్ట్రానిక్స్ అండ్…

Read more...

అమెరికాలోని న్యూయార్క్ నగరం సమీపంలోని ఈస్ట్ హార్లెమ్‌లో బుధవారం ఉదయం శక్తిమంతమైన పేలుడు సంభవించి రెండు భవనాలు కుప్పకూలాయి.  పేలుడు ధాటికి సమీపంలోని భవనాల కిటికీలు, అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. పేలుడు జరిగిన వెంటనే బాంబ్ స్క్వాడ్‌లతో సహా అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదని, ఇది ఉగ్రవాద దాడి కాకపోవచ్చని…

Read more...


నానాటికి పెరుగుతున్న వాతవరుణ కాలుష్యం మనపై ఎంత ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇందుకు తోడ్పడే ఒక చేతి పట్టీ (రిస్ట్ బ్యాండ్)లాంటి స్మార్ట్ పరికరాన్ని అమెరికాకు చెందిన ఒరెగాన్ వర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. సిలికాన్‌తో తయారు చేసిన ఈ పట్టీ.. మనం ఉండే ప్రదేశంలోని వాయువులు, రసాయనాలను పీల్చుకుంటుందని పరిశోధనకు నేతృత్వం వహించిన కిమ్ అండర్సన్ చెప్పారు.

Read more...


అమెరికా బిల్ గేట్స్ నెలకొల్పిన మైక్రోసాఫ్ట్ 39ఏళ్ల చరిత్రలో మన తెలుగుతేజం సత్య నాదెళ్ల(47) మూడవ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా నియమితులయ్యారు. స్టీవ్ బావర్ స్థానంలో సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లా, యల్లనూరు మండలం, బుక్కాపురానికి చెందిన నాదెళ్ల సత్యనారాయణ చౌదరి హైదరాబాద్ లో 1967లో జన్మించారు. తండ్రి యుగంధర్ నాయుడు మాజీ ఐఏయస్ అధికారి. సత్య నాదెళ్ల హైదరాబాద్ లోని బేగంపేట పబ్లిక్ స్కూల్లో…

Read more...


అద్భుత కళాఖండాలు, అపురూప ఆకర్షణలు, అంగుళం అంగుళం భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబింపజేస్తూ అంతర్జాతీయ ప్రయాణీకులను ముగ్ధులను చేసే స్థాయిలో అత్యంత అధునాతనంగా అందమైన కళాసృష్టిగా రూపొందించబడిన ముంబైలోని ఛత్రపతి శివాజి అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2ని భారత ప్రధాని డా. మన్మోహన్ సింగ్ జనవరి 10వ తేదీ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ప్రతి భారతీయుడు గర్వించే స్థాయిలో భారతీయ కళాఖండాలను ఆకట్టుకునే స్థాయిలో ఏర్పాటు చేసి భారతదేశ సంప్రదాయాలను దేశదేశాల…

Read more...


Page 2 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • రాజకీయమా? రక్త సంబంధమా?
    నెల్లూరుజిల్లాలో బెజవాడ, మేకపాటి, సోమిరెడ్డి, నల్లపరెడ్డి, నేదురుమల్లి వంటి రాజకీయ కుటుంబాలున్నాయి. అన్ని కుటుంబాలలో కూడా పదవుల వద్దో, ఆస్తుల దగ్గరో మనస్పర్ధలు, విభేదాలు వచ్చాయి. సొంత అన్నదమ్ములే విరోధులుగా మారారు. అయితే ఈ కుటుంబాలన్నింటితో పోలిస్తే ఆనం సోదరుల మధ్యే…
  • పంచాయితీలకు ప్రమోషన్‌!
    జిల్లాలో ఇప్పటికే నెల్లూరు కార్పొరేషన్‌గా ఉండగా గూడూరు, కావలి, వెంకటగిరి, సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేటలు మున్సిపాల్టీలుగా ఉన్నాయి. వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేట మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్చడం జరిగింది. కాగా, జిల్లాలో మరో 9 మేజర్‌ పంచాయితీలను…
  • చుక్కలు చూపించిన జగన్‌
    ఉత్తరాన నదీ ప్రవాహం, ఈశాన్యంలో నీళ్ళు వంటి పక్కా వాస్తు చూసి చంద్రబాబు అమరావతి రాజధానిని ఎంపిక చేశారు. ఆయన వాస్తు పిచ్చికి పాత రాజధాని హైదరాబాద్‌లోనే కాదు, అమరావతిలోనూ కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి…
  • ఆనంకు 'హై'షాక్‌
    వందేళ్ళకు పైగా చరిత్ర... లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత... ఒకే ప్రాంగణంలో ఆరో తరగతి నుండి న్యాయవాద విద్య, పీజీ కోర్సుల వరకు... అతి తక్కువ ఖర్చుతో చదువు పూర్తి చేసుకునే వేదిక... నెల్లూరులోని వి.ఆర్‌. విద్యాసంస్థలు... వాస్తవానికి వెంకటగిరి…
  • నెంబర్‌ గేమ్‌లో నెగ్గేదెవరు?
    బేరాలు... రాయబారాలు... క్యాంపులో మందు కంపు... పెరుగుతున్న ఓటు రేటు... ఎత్తులు... పైఎత్తులు... పార్టీ అధినేతల స్వీయ పర్యవేక్షణ... వ్యూహాలు... ప్రతివ్యూహాలతో 'స్థానిక' ఓటర్లకు గాలాలు... మాకు రెండు చేపలు పడ్డాయంటే, మా వలలో మీవి నాలుగు చేపలు పడ్డాయంటూ పోటాపోటీగా…

Newsletter