సంపాదకీయం


మన దేశంలో ప్రజారోగ్యం పడకేసింది. అనారోగ్యం మాత్రం అంతటా విస్తరిస్తోంది. ఏ చేయూతా లేక అసహాయస్థితిలో ఉన్న పేదలను ఆదుకునేందుకు ఉన్న అనేకానేక పథకాలు ఆచరణలో చట్టుబండలవు తుండడంతో రకరకాల వ్యాధుల బాధలతో, అనారోగ్యాలతో ప్రజలు నిత్యం వేదన పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా, పేదరికం కారణంగా గర్భిణులు సరైన పౌష్టికాహారం లేకపోవడం వల్ల..వారితో పాటు, శిశువుల ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. రానురాను మన సమాజంలో మాతా శిశువుల…

Read more...

పోలవరం జాతీయ ప్రాజెక్టు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులు ఉంటే ఒక్క పోలవరంలోనే పనులు ఇప్పుడు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక్కడేదో మహత్తరమైన అభివృద్ధి జరిగిపోతోందనే ప్రచారంతో అందరి దృష్టీ దానిమీదే పడి 'దిష్టి' తగిలిందే ఏమో!.. మళ్ళీ ఇప్పుడు లేనిపోని వాదవివాదాలు ప్రారంభమవుతున్నాయి. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు సత్వరం పూర్తికావాలని అందరూ ఆశిస్తున్న నేపథ్యంలో, ఈ కొత్తగా వచ్చిన ఇబ్బందులు పరిస్థితిని మళ్ళీ మొదటికి తీసుకువస్తాయేమోననే ఆందోళనకు…

Read more...

కాంగ్రెస్‌ ముక్త భారత్‌ నా లక్ష్యం అని ప్రధాని నరేంద్రమోడీ ఓ పక్క కంకణం కట్టుకుని పని చేస్తున్నాడు. దేశ రాజకీయ చరిత్రలో ఇంతవరకు తాముంటున్న పార్టీ అభివృద్ధి కోసం పాటుపడిన నాయకులను చూసాం, కాని తొలిసారిగా ఇంకో పార్టీ పతనం కోసం పని చేస్తున్న నాయకుడిగా నరేంద్ర మోడీని చూస్తున్నాం. ప్రధాని అయ్యాక ఆయన ప్రసంగాలు గమనిస్తే... తనను ప్రధానిని చేసిన భారతీయ జనతాపార్టీ పేరు కంటే ప్రతిపక్ష…

Read more...

ఎక్కడైనా.. ఎప్పుడైనా సరే, కీలక సమయాల్లో ఆలోచించి అడుగేయడం.. సమస్యలు వచ్చినప్పుడు ముందుచూపుతో జాగ్రత్తగా వ్యవహరించడం అన్నది ఎంతైనా ముఖ్యం. ఎక్కడా తొందరపాటు పనికి రాదు. ఇది, ఏ ఒక్కవ్యక్తికో కాదు, అందరికీ ఇదే మాట వర్తిస్తుంది. సుహృద్భావపూరిత వాతావరణంలో, సమస్యలను అవగాహన చేసుకుని వాటి పరిష్కారానికి సముచితమైన నిర్ణయాలు తీసుకునేవారికి మేలే జరుగుతుంది. ఇప్పుడు భారత్‌ కూడా అదే బాటలో పయనిస్తోది. అదే భారత్‌కు విజయాలను చేరువ చేస్తోంది.…

Read more...

కాసుల కోసం కక్కుర్తి పడి 23 మంది నిండుప్రాణాలను నిలువునా పొట్టనబెట్టుకున్నారు. కృష్ణానదిలో పవిత్రమైన హారతిని దర్శించుకోవాలన్న అమాయక పర్యాటకుల ప్రాణాలను గంగపాలు చేశారు. సముద్రంలో చేపలు పట్టేందుకు ఉపయోగించే పడవను కొద్ది మార్పులు చేసి పర్యాటకుల పడవగా మార్చి ప్రైవేట్‌ నిర్వాహకులు నిర్లక్ష్యంతో పడవ నడపడం వల్లనే పడవ నీట మునిగిపోయింది. కన్నుమూసి తెరిచే లోగా అంతమంది జీవితాలు ఒక్కసారిగా జలసమాధి అయిపోయాయి. స్వార్ధం, ధనదాహం, అవినీతి, రాజకీయం…

Read more...

పెద్దనోట్ల రద్దుకు ఏడాది గడిచింది. ఈ రద్దుతోపాటు కలసి వచ్చిన కష్టాలకూ ఏడాది గడిచి నట్లయింది. ప్రధాని మోడీ సారధ్యంలోని కేంద్రప్రభుత్వం గత ఏడాది నవంబరు 8వ తేది అర్ధరాత్రి నుంచి పెద్దనోట్లు రద్దు చేయడం.. దేశంలో ఇప్పటికీ సంచలనంగానే ఉంది. ఇతర దేశాల్లోనూ చర్చగానే ఉంది. ఆ రద్దు సరైనదా.. కాదా అనే విషయమై ఆర్ధికవేత్తల్లో వాదోపవాదలు జరుగుతూనే ఉన్నాయి. ఇది చరిత్రాత్మకమైనదని కొందరంటే, ఆర్ధికాభివృద్ధికి విఘాతం కలిగిస్తుందని…

Read more...

గుజరాత్‌ ఎన్నికలకు నగారా మోగింది. డిసెంబర్‌లో ఎన్నికలు. అంటే కేవలం నెలరోజులే ఉన్నాయి. డిసెంబర్‌ 9న ఒకసారి, 14న మరోసారి రెండు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 18న జరుగుతుంది.ఈ ఎన్నికలు నాయకులకు అగ్నిపరీక్ష కానున్నాయి. గుజరాత్‌లో బిజెపి అధికారంలో ఉంది కనుక, ఇక్కడ మళ్ళీ తమదే గెలుపనే ధీమాతో ఉంది. మొత్తం 33 జిల్లాలున్న గుజరాత్‌ రాష్ట్రంలో 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. తొలివిడతగా 89 స్థానాలకు…

Read more...


ప్రగతి రథం కదిలింది. ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న ఆర్ధిక ప్రగతిరథానికి మరింత ఊపు తెచ్చేవిధంగా ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం మున్నెన్నడూ లేనివిధంగా 'భారత్‌మాల' వంటి అసాధారణ నిర్ణయాలతో ముందుకు దూసుకువస్తోంది. దేశంలో ఇప్పటికే అధోగతిలో.. అద్వాన్న స్థితిలో ఉన్న రహదారులకు మోక్షం కల్గించేందుకు, తద్వారా దేశ ప్రగతిరథ చక్రాలకు ఇక ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు కేంద్రం సత్వర చర్యలు తీసుకుంటోంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన 'భారత్‌మాల' ప్రాజెక్టుకు,…

Read more...

దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం గతంలో కంటే ఎంతోకొంత అభివృద్ధిని సాధిస్తున్నా, పెరుగు తున్న అవసరాలకు తగ్గట్టు ప్రజలకు మంచి పుష్టికరమైన ఆహారం మాత్రం కరువే అవుతోంది. వ్యవసాయంలో ఇబ్బడిముబ్బడిగా రకరకాల రసాయనాల వాడకం పెరిగిపోతుండడంతో..పంటలు ఏపుగా పెరుగుతున్నట్లు కనిపించినా, నాణ్యత మాత్రం తగ్గిపోయి.. అలాంటి ఆహారం తిన్నప్పటికీ నీరసమే మిగులుతోంది. ఇదొక సమస్య అయితే, పంటపొలాల్లో విచ్చలవిడిగా రసాయనాలు వాడుతున్నప్పుడు, అత్యంత విషపూరితమైన పురుగుమందులను పిచికారీ చేస్తున్న సందర్భాల్లో ఆ…

Read more...


Page 1 of 15

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter