సంపాదకీయం


తగిలిన కాలికే మళ్ళీ మళ్ళీ దెబ్బ తగులుతుందనే చందంగా.. రాష్ట్ర పరిస్థితి నానాటికీ దయనీయంగా తయారవుతోంది. ఇప్పటికి జరిగిన అన్యాయాలు చాలక..మళ్ళీ మళ్ళీ అన్యాయాలు జరుగుతూనే వున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ, ఇస్తామన్న ప్రత్యేక నిధులు కానీ ఏవీ రాక లబోదిబోమంటుంటే, గోరుచుట్టుపై రోకటి పోటన్నట్లుగా తెలంగాణ వ్యవహరిస్తోంది. ఎగువప్రాంతాల్లో అనుమతిలేకుండానే తెలంగాణ నీటి ప్రాజెక్టులు కడుతుండడం వల్ల భవిష్యత్తులో రాష్ట్రం ఎడారైపోతుంది మహాప్రభో.. అని ఇక్కడి నాయకులు…

Read more...

వైద్య విద్య ప్రవేశ పరీక్షల్లో ఇటీవలికాలంలో నెలకొన్న గందరగోళానికి ఎట్టకేలకు తెరదించుతూ, వైద్యవిద్యా కోర్సుల్లో జాతీయ అర్హత ప్రవేశ పరీక్షకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఇచ్చిన తీర్పు ఎంతో హర్షించదగ్గది.. అందరూ స్వాగతించదగినది. ఇప్పటిదాకా లక్షలాదిమంది విద్యార్థుల్లో నెలకొన్న ఉత్కంఠ పరిస్థితి నుంచి ఈ తాజా తీర్పు ఎంతో ఉపశమనం కలిగించిందనే అనుకోవచ్చు. ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులంతా నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌…

Read more...

అయినా...ఇంత అన్యాయమా?..అన్నపూర్ణగా ఎందరికో అన్నంపెట్టిన ఆంధ్ర విభజన శాపంతో కష్టాల ఊబిలో కూరుకుపోయి విలవిలలాడుతుంటే, ఆస్తులన్నీ అటు వైపుకు, అప్పులు మాత్రం ఇటువైపుకు వచ్చి ఆంధ్ర గోడుగోడుమంటుంటే, కనీసం ప్రత్యేక హోదా ఇచ్చి, కాసిన్ని రాయితీలు, కాస్తంత నిధులు ఇచ్చి మళ్ళీ ఆంధ్రను కష్టాలనుంచి గట్టెక్కించి ఆదుకోవాల్సినవారే.. రోజుకో మాట మాట్లాడుతూ.. నెలల తరబడి కాలయాపన చేసేయడం న్యాయమా?. విభజన సమయంలో నేతలు ఇచ్చిన హామీలు రాష్ట్రంలోనో, దేశవ్యాప్తంగానో కాదు,…

Read more...

ఇది అందరికీ తెలిసిన సమస్యే. ఏళ్ళ తరబడిగా ఎలాంటి పరిష్కారానికీ నోచుకోని సమస్య. అయినా, ఇదేమీ మామూలు సమస్య కాదు. ఎంతోమంది కక్షిదారుల జీవితాలతో ముడిపడివున్న సమస్య. ఒకవైపు రోజురోజుకు సమాజంలో నేరప్రవృత్తి పెరిగిపోతూ కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంటే, మరోవైపు ఆ కేసుల్ని పరిష్కరించాల్సిన న్యాయమూర్తుల సంఖ్య మాత్రం ఏళ్ళ తరబడిగా పెరగకుండా వుంటే..పెండింగ్‌ కేసులు కట్టలు కట్టలుగా పేరుకుపోతూనే వుంటాయన్నది ఎవరికైనా అర్ధమయ్యే విషయమే. అయితే, ఈ…

Read more...

మండే కాలం మండుకొస్తున్నా, నీటి ఎద్దడి తరుముకొస్తున్నా.. ప్రజలంతా నీళ్ళో రామచంద్రా అంటూ అల్లాడిపోతున్నా.. అదేమిటో తెలియదు కానీ మన ప్రభుత్వాలు మాత్రం నింపాదిగానే వుంటాయి. దాహమైనప్పుడే బావి తవ్వుకుందామనే చందంగా వున్న మన కార్యాచరణ పథకాలు తీరా అచరణలోకి వచ్చేసరికి ఎండాకాలం కాస్తా మండిపోయి, వానలు వరదలు ముంచు కొచ్చేస్తుంటాయి. ఇక వేసవి సంగతి అంతటితో సరి. భారతావని ఇప్పుడు మండుటెండల్లో భగ్గుమంటోంది. ప్రతి ఏటా అంతకంతకూ ఉష్ణోగ్రతలు…

Read more...

భక్తజనమంతా ఎంతో సందడిగా ఆనందోత్సాహాలతో జరుపుకునే వేడుకలు కూడా ఒక్కోసారి ప్రమాదాల పాలై విషాదానికి గురిచేస్తున్నాయంటే.. నిజంగా దురదృష్టమేననుకోవాలి. అందులోనూ అలాంటి దుర్ఘటనలు ఆలయాల వద్ద కూడా జరగడం దారుణం. కేరళలోని పుట్టింగళ్‌ ఆలయం ప్రాంగణంలో జరిగిన బాణసంచా పేలుడు దుర్ఘటనలో మానవతప్పిదం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏదో పొరపాటునో గ్రహపాటునో ఏ ప్రమాదమో జరిగితే అది వేరే విషయం కానీ, ఎంతోమంది భక్తులు అలాంటి దుర్ఘటనకు ఆహుతైపోవడమే ఎవరూ జీర్ణించుకోలేని…

Read more...

పరిపాలకుడిని బట్టి, పరిపాలనా తీరునుబట్టి రాష్ట్రమైనా, దేశమైనా దాని అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అభివృద్ధికి ఎంచుకునే మార్గాలలో వైవిధ్యమే ఆయా రాష్ట్రాల లేదా దేశాల భవిష్యత్‌ను మారుస్తుంది. ఈ కోణంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభివృద్ధి పరంగా ఏఏ దారులను ఎంచుకున్నారన్నది ప్రధాన ప్రశ్న? ముఖ్యమంత్రిగా పరిపాలనలోగాని, రాజకీయ అనుభవంలో గాని చంద్రబాబు కంటే కేసీఆర్‌ జూనియర్‌. ప్రపంచంలోని పలు దేశాలకు తెలిసిన నాయకుడు చంద్రబాబునాయుడు. 1995-2004ల మధ్య…

Read more...


దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70ఏళ్లయితే దాదాపు 50ఏళ్ల పాటు ఈ దేశాన్ని కాంగ్రెస్‌పార్టీయే ఏలింది. అలా ఎందుకు ఏలగలిగిందనే విషయం ప్రస్తుత పరిణామాలనుబట్టి అర్ధం చేసుకోవచ్చు. కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ ఉంటే తప్పితే ఇంకే పార్టీ అధికారంలో వున్నా ప్రశాంతంగా పని చేయలేదు. కాంగ్రెస్‌పార్టీ చేయనివ్వదు కూడా! అష్టదరిద్రంగా దేశాన్ని పాలించినా కూడా ఎటువంటి గందరగోళం చెలరేగకుండా ప్రభుత్వాన్ని నెట్టుకు రావడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య! గత పదేళ్ల యూపిఏ…

Read more...

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయం మళ్ళీ అయోమమయంగా మారుతోంది. విభజనలో జరిగిన అన్యాయం చాలక, ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా విషయంలో స్పష్టమైన నిర్ణయాలు లేకుండా అప్పుడొక మాట..ఇప్పుడొక మాట చెప్తూ నాయకులు ఇంకా సన్నాయినొక్కులు నొక్కుతుండడం ఎంతైనా బాధాకరమే. విభజనతో అప్పులపాలై, చివరికి రాజధాని కూడా లేక, పరిపాలన అంతా అస్తవ్యస్థమై అటు ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితులు, ఇటు ప్రజల జీవన పరిస్థితులు దుర్భరంగా మారుతున్న సమయంలో,…

Read more...


Page 4 of 13

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • అన్నదాతను ముంచిన అకాలవర్షం
  వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
 • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
 • నంద్యాల 'ఉప'ద్రవం!
  కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
 • బాబుకు పమ్రాద సంకేతాలు!
  అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
 • పట్టాభి ఓడాడు... పట్టభద్రుడు గెలిచాడు!
  విజ్ఞానం గెలిచింది... విశ్వసనీయత నిలిచింది. వినయాన్నే విజయం వరించింది. అక్రమార్కులను మేధావులు తమ ఓటుహక్కుతో తుక్కు తుక్కు చేసారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వ్యక్తులకు ఒక వ్యక్తిత్వం, విలువలు కనీస అర్హతగా ఉండాలని, చెంచాగాళ్ళకు ఇక్కడ స్థానం లేదని పట్టభద్రులు బల్లగుద్ది…

Newsletter