గల్పిక

ఉండవల్లిలోని హైటెక్‌ రత్న చంద్రబాబు నివాసం. రాజమౌళిని తీసుకుని అమరావతి పరిసరాలన్నీ చూపించి, ఎక్కడ కోటలు రావాలి, ఎక్కడ కందకాలు తవ్వాలి, ఎక్కడ అశ్వదళాలు, గజదళాల శాలలు నిర్మించాలన్న దానిపై ఆయనకు సూచనలిచ్చి చంద్రబాబు అప్పుడే వచ్చాడు. హాల్‌లో కూర్చుని టీవీ ఆన్‌ చేసాడు. ఆ క్షణంలో ఆయనకు మనిషన్నాక కూసంత కళాపోషణ వుండాలి, లేకుంటే మనిషికి గొడ్డుకు తేడా ఏటుంటాది అనే ముత్యాలముగ్గు సినిమాలోని రావుగోపాలరావు డైలాగ్‌ గుర్తుకొచ్చింది.…
ఐఆర్‌ 20-420 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమలకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు నగరం. కాపువీధిలోని ఆనం నివాసం. రాత్రి డైనింగ్‌ టేబుల్‌ వద్ద స్టైల్‌ ఆఫ్‌ సింహపురి ఆనం వివేకానందరెడ్డి(66+), ఆనం రామనారాయణరెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌ రెడ్డి, ఆనం చెంచుసుబ్బారెడ్డి, రంగమయూర్‌రెడ్డి, శుభకర్‌రెడ్డి, కార్తికేయ రెడ్డిలు భోజనానికి కూర్చోగా మహిళలు ప్లేట్లలో వడ్డించసాగారు. భోజనం చేయడానికి ముందు వివేకా కళ్లకున్న నల్లద్దాలు తీసి పక్కనపెట్టి చొక్కా జేబులో నుండి ఓ…
అది మూడున్నరేళ్ళ నుండి ఐటి హబ్‌గా మారుస్తానని హైటెక్‌రత్న, నవ్యాంధ్ర సీఎం చంద్రబాబునాయుడు చెబుతున్న విశాఖపట్నం. అగ్రిటెక్‌ వ్యవసాయ సదస్సు ప్రాంగణం. ఆ సదస్సుకు సీఎం చంద్రబాబు, వ్యవ సాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి, ఐ.టి మంత్రి లోకేష్‌, చింతకాయల అయన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎంపి కంభంపాటి హరిబాబులు సూటూ, కోటు, బూటూ వేసుకుని వచ్చారు. అప్పుడే సదస్సు ప్రాంగణానికి రైతులు కూడా రాసా గారు. వారిని…
'జగనన్నా జగనన్నా మీ వెంటే మేమన్నా... రాజన్న పుత్రుడవు, రైతన్న మిత్రుడవు' అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌తో సాగుతున్న జగన్‌ పాద యాత్రను ఉండవల్లిలోని తన ఇంట్లో కూర్చుని 'ఆత్మసాక్షి' ఛానెల్‌లో చూస్తున్నాడు నవ్యాంధ్రసారధి, హైటెక్‌రత్న చంద్రబాబునాయుడు. జమ్మల మడుగు ప్రాంతంలో పాదయాత్ర జరుగుతోంది. జనం పోటెత్తినట్లు వచ్చారు. అటు ఆదినారాయణరెడ్డి, ఇటు రామసుబ్బారెడ్డిలు తన పార్టీ లోనే వున్నా జగన్‌ కోసం అంతమంది జనం రావడం చూసి చంద్రబాబు బిత్తరపోయాడు.…
ఢిల్లీలోని టెన్‌జనపథ్‌... హాల్‌లో కూర్చుని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ 'బాహుబలి' సినిమా రెండో పార్ట్‌ను చూస్తోంది. ఆమెతో పాటు అక్కడ అహ్మద్‌పటేల్‌, మల్లిఖార్జున ఖర్గే, వీరప్పమొయిలీ, చిదంబరం, పనబాక లక్ష్మి, అంబికా సోనీలు వున్నారు. వాళ్ళంతా సోనియాతో కలిసి ఆసక్తిగా సినిమా చూస్తుం డగా... స్నాక్స్‌ అంటూ వి.హెచ్‌. హనుమంతురావు ట్రేలో బిస్కెట్లు, పఫ్‌లు, కాఫీలు పెట్టుకుని వచ్చాడు. అందరూ వాటిని తీసుకుని తింటూ సినిమా చూస్తున్నారు. సినిమాలో...…
అది ఇంగ్లాండ్‌ రాజధాని లండన్‌. ప్రఖ్యాత ఇంజనీర్‌ నార్మన్‌ పోస్టర్‌ ప్రతినిధులతో నవ్యాంధ్ర ముఖ్యమంత్రి, హైటెక్‌రత్న చంద్రబాబు నాయుడు, ముదురుదోమల శాఖ మంత్రి పి.నారాయణ, సినీ దర్శకులు రాజమౌళి, బోయపాటి శ్రీను, కె.రాఘవేంద్రరావులు సమావేశమయ్యారు. నార్మన్‌పోస్టర్‌ ప్రతినిధులు ఉండి, మీకు ఎటువంటి రాజధాని కావాలో సలహాలివ్వండి, దాని ప్రకారం డిజైన్‌ గీస్తాం అని చెప్పారు. చంద్రబాబు రాజమౌళి వైపు చూసాడు. వెంటనే రాజమౌళి స్పందించి... మీకు మొన్ననే బాహుబలి-1, 2…
అది 17వ తేదీ... హైదరాబాద్‌లోని సింహపురి చాణక్య, సేద్యం మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నివాసం. ఇంకో నాలుగు గంటల్లో సోమిరెడ్డి అమెరికాకు వెళడానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లాలి... సోమిరెడ్డి అప్పుడే రెడీ అయ్యి బయట కొచ్చాడు. పట్టుచొక్కా, పెద్ద పంచె కట్టి భుజం మీద నాగలితో వున్నాడు. అక్కడే వున్న డాక్టర్‌ జడ్‌.శివప్రసాద్‌... ఈ గెటప్‌ ఏంటి సార్‌ అని అడిగాడు. మనం వెళుతున్నది రైతుల కోసం కదా! మనం…
అది ద్వారకా నగరం. సత్యభామ టీవీలో జిమ్‌జామ్‌ ఛానెల్‌ పెట్టుకుని 'తన్నితే పెళ్ళాం చేతే తన్నించుకోవాలి' సీరియల్‌ 18,472వ ఎపిసోడ్‌ చూస్తోంది. దాదాపు 10,411వ ఎపిసోడ్‌ నుండి మొగుడిని పెళ్లాం తన్నే సీన్‌లే తిప్పి తిప్పి చూపిస్తూ ఆ ఛానల్‌ వాళ్ళు మగజాతి పట్ల వున్న తమ విద్వేషాన్ని చాటుకుంటున్నారు. కరెక్ట్‌గా పెళ్లాం తంతే మొగుడు ఎగిరి గోడ మీద పడతాడు. ఆ సస్పెన్స్‌లోనే సీరియల్‌లో బ్రేక్‌... అప్పుడే లలితా…
భేతాళకథ పట్టువదలని హైటెక్‌ విక్రమా ర్కుడు ఎర్లీమార్నింగ్‌ ఎయిట్‌థర్టీకల్లా నిద్ర లేచాడు. పెద్దపెద్ద హోటళ్లలో టిఫిన్‌ తింటే తిన్న తిండి కంటే జిఎస్టీ బిల్లే ఎక్కువవుతుందని భయపడి మద్రాసుబస్టాండ్‌ వద్ద రోడ్డు మీదున్న టిఫిన్‌ బండి వద్దే పాతిక దోశలు, పాతిక బోండాలు తిన్నాడు. అప్పుడే అటుగా రాకెట్‌లా దూసుకొచ్చిన ఆటో ఎక్కి పెద్దాసుపత్రికి చేరుకున్నాడు. మార్చురీలోకి వెళ్లి డెంగ్యూ జ్వరంతో చనిపోయిన ఓ ఫ్రెష్‌ బాడీని భుజాన వేసుకుని…
Page 1 of 15

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…
  • మేకపాటిని తప్పిస్తేనే మేలు?
    నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా మేకపాటి రాజ మోహన్‌రెడ్డి మూడుసార్లు వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాడు. నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో ఆయన పేరిట ఇదో రికార్డు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎస్సీ రిజర్వుడ్‌లో ఉన్నటువంటి నెల్లూరు లోక్‌సభ జనరల్‌లోకి…
  • ఈ మలుపులు... ప్రమాదాలకు పిలుపులు
    కోవూరు నుండి విజయవాడ దాకా జాతీయ రహదారిని ఆరులైన్లుగా మార్చారు. ప్రతి క్రాసింగ్‌ వద్ద అండర్‌పాస్‌ ఏర్పాటు చేసారు. చిన్న పల్లెటూరుకు కూడా ఇవి ఏర్పడడంతో హైవేను దాటి పోవడం అన్న ప్రశ్నేలేదు. కాబట్టి ప్రమాదాలను చాలావరకు తగ్గించవచ్చు. దరిద్రం ఏంటంటే…
  • పేద గుండెల ధ్వని... 'జై ఆంధ్రా' ఉద్యమ సేనాని... మెట్టలో పుట్టిన మేటి నేత మాదాల జానకిరామ్‌
    ఉదయగిరి అంటే గుర్తొచ్చేది అలనాడు శ్రీకృష్ణ దేవరాయలు అయితే.. ఆధునిక రాజకీయ కాలంలో గుర్తొచ్చేది స్వర్గీయ బెజవాడ గోపాలరెడ్డి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడులు. వారి రాజ కీయ ప్రస్తానం మొదలైంది ఇక్కడే! అలాగే వారితో పాటు గుర్తొచ్చే నాయకుడు మాజీ మంత్రి…

Newsletter