గల్పిక

అది వందలఏళ్ల పాటు పరాయి పాలనలోనూ, 60ఏళ్లు కాంగ్రెస్ పాలనలోనూ మగ్గిమాడి మసైపోయిన ఢిల్లీ నగరం. పార్లమెంటు పులి, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి యం.వెంకయ్యనాయుడు నివాసం. ఇంటి వద్ద చాలా కోలాహలంగా వుంది. ఢిల్లీ వుండే వారికి తెలుగు సంక్రాంతి రుచి చూపించాలని చెప్పి వెంకయ్య ఆరోజు తన ఇంట్లో సంక్రాంతి వేడుకలు పెట్టి పార్టీలకతీతంగా అందరు నాయకులను పిలిచారు. వెంకయ్యనాయుడు, ఆయన పిఎస్ సత్య అచ్చ తెలుగు పంచెకట్టుతో…
అది సూళ్లూరుపేట. ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లను ముదురుదోమల మంత్రి పి.నారాయణ, కలెక్టర్ ఎం.జానకిలు పర్యవేక్షిస్తున్నారు. అఁతలో అక్కడకు డిఆర్ ఓ నాగేశ్వరరావు పరుగెత్తుకుంటూ వచ్చి... మేడమ్, నేలపట్టులో వున్నట్లుండి పక్షులు మాయమయ్యాయి అని చెప్పాడు. ఆ మాటకు నారాయణ, కలెక్టర్ జానకిలు ఆశ్చర్యపోయారు. ఉన్నట్లుండి పక్షులు ఇలా ఎఁదుకు చేసాయబ్బా అని ఆశ్చర్యంలో పడ్డారు. అప్పుడే బయట కలకలం మొదలైంది. మంత్రి, కలెక్టర్ లు బయటకు వచ్చి చూసారు. అక్కడ…
అది ఐఆర్ 20-420 మున్సిపల్ కార్పొరేషన్ ముదురుదోమలకు ప్రసిద్ధి చెందిన నెల్లూరు మహానగరం. నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ అబ్దుల్ అజీజ్ నెల్లూరును ఎలా అభివృద్ధి చేయాలనేదానిపై మూడుగంటలు ఆలోచించాడు. తర్వాత ఇంటికి బయలుదేరాడు. ఆయన ఇంటికి పోయే మార్గంలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, పందుల మందలు, కుక్కల గుంపులు కనిపించసాగాయి. సార్క్ దేశాలన్నీ కలిసొచ్చి సహకరిస్తేగాని నెల్లూరులో ఉండే చెత్తనంతా ఎత్తేయలేమేమో అని ఆయన మనసులోనే అనుకున్నాడు.…
అది ఆంధ్రులను హీనాతినీనంగా తరిమివేయబడ్డ హైదరాబాద్ నగరం. ఆంధ్రా ముఖ్యమంత్రి హైటెక్ రత్న చంద్రబాబు నివాసం. అంతలో వాచ్ మెన్ లోపలకు పరుగెత్తుకుంటూ వచ్చి... సార్, బయట మన లాన్ లోని పచ్చగడ్డి తగలబడుతుందని చెప్పాడు. పచ్చగడ్డి ఇప్పుడు తగలబడడం ఏంటబ్బా అనుకుంటూ ఆదుర్ధాగా చంద్రబాబు బయటకు పరుగులు తీశాడు. నిజంగానే బయట పచ్చగడ్డి తగలబడుతుంది. పైగా చినుకులు పడుతున్నాయి కూడా. చంద్రబాబుకు ఆశ్చర్యమేసింది. విషయం ఏంటబ్బా అంటూ లాన్…
అది ఐఆర్-20-420 మున్సిపల్ కార్పొరేషన్ ముదురుదోమలకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు మహానగరం. జిల్లా సచివాలయంలోని కలెక్టర్ ఛాంబర్ వద్ద సందడిగా వుంది. జిల్లా కొత్త కలెక్టర్ గా జానకి అప్పుడే బాధ్యతలు తీసుకుంది. నెల్లూరుకు కొత్త కాబట్టి, ఆల్ రెడీ ఇక్కడే వున్న జాయింట్ కలెక్టర్ రేఖారాణిని పిలిపించుకుంది. ఎస్పీ సెంథిల్ కుమార్ కూడా వారికి తోడుగా నగర పర్యటనకు బయలుదేరారు. మొదట ఏదన్నా గుడికి పోదామని జానకి అడగడంతో అందరూ…
అది నిజాంనవాబు ఆత్మ కేసీఆర్ లో దూరి తెలంగాణ ఉద్యమం పేరుతో కబ్జా చేసిన హైదరాబాద్ నగరం. శంషాబాద్ ఎయిర్ పోర్టు. బయటంతా హైటెక్ రత్న, ఆంధ్రాసీఎం చంద్రబాబు ముఖచిత్రాలతో జపాన్ పర్యటనకు బయలుదేరుతున్న చంద్రబాబుకు శుభాకాంక్షలు అని వ్రాసి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఎయిర్ పోర్టు రన్ వే మీద ఒక విమానం సిద్ధంగా వుంది. దాని చుట్టూ కొబ్బరిమట్టలు, అరటి చెట్లు, మామిడాకులతో అలంకరించివున్నారు. అప్పుడే…
పట్టువదలని హైటెక్ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీకల్లా నిద్రలేచాడు. పరగడుపునే ఆకలి కాసాగింది. పులులు, సింహాలు పల్లు తోమవనే లాజిక్ తో బ్రెష్ చేయకుండానే మురళీకృష్ణ హోటల్ కెళ్లి నాలుగు ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి నాలుగు బకెట్ల సాంబార్ లాగించాడు. బ్రేక్ ఫాస్ట్ ముగించాక విక్రమార్కుడు ఈరోజు డ్యూటీ పూర్తి చేద్దామని పెద్దాసుపత్రికి వెళ్లేందుకు ఏసి కూరగాయల మార్కెట్ వద్ద నిలబడ్డాడు. ఇతను అలా నిలబడ్డాడో లేదో అతని…
అది కైలాసం. పార్వతీపరమేశ్వరులు తమ గదిలో కూర్చుని ఎదురుగా ఎల్ సిడి టివిలో ఇస్రో వాళ్లు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఉగ్రహం ద్వారా భూలోక విశేషాలను చూస్తున్నారు. అలా స్ర్కీన్ మీద అన్ని శివాలయాలను పరిశీలిస్తుండగా... ఓం నమశివాయ... ఓం నమశివాయ... అని మాటలు వినిపించాయి. పార్వతీదేవి వుండి... స్వామి, మీ దర్శనం కోసం ఎవరో తపస్సు చేస్తున్నట్లుగా ఉంది. ఒకసారి ఆ శివనాస్మరణ ఎక్కడ నుండి వస్తుందో చూడండి…
అది ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం. టీవీలో మహారాష్ర్ట, హర్యానా ఎన్నికల ఫలితాలను చూసి మోడీ ముఖంలో ఆందోళన... ఆ రెండు రాష్ర్టాల్లో ఎందుకు గెలుస్తున్నామబ్బా అన్నట్లు తలకాయ కొట్టుకుంటున్నాడు. అద్వానీ... ఏంటి సంబరాలు చేసుకోవాల్సిన టైంలో మీరు ఆ విధంగా తెల్లముఖం వేసుకుని కూర్చున్నారని అడిగాడు. వెంటనే మోడీ స్పందిస్తూ... మీకేం తెలుస్తుంది మా బాధ. మొన్న లోక్ సభలో అంచనా వేసుకున్నదానికంటే ఎక్కువ సీట్లు వచ్చాయి, ఇప్పుడు చూస్తే…
Page 9 of 12

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • అన్నదాతను ముంచిన అకాలవర్షం
  వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
 • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
 • నంద్యాల 'ఉప'ద్రవం!
  కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
 • బాబుకు పమ్రాద సంకేతాలు!
  అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
 • పట్టాభి ఓడాడు... పట్టభద్రుడు గెలిచాడు!
  విజ్ఞానం గెలిచింది... విశ్వసనీయత నిలిచింది. వినయాన్నే విజయం వరించింది. అక్రమార్కులను మేధావులు తమ ఓటుహక్కుతో తుక్కు తుక్కు చేసారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వ్యక్తులకు ఒక వ్యక్తిత్వం, విలువలు కనీస అర్హతగా ఉండాలని, చెంచాగాళ్ళకు ఇక్కడ స్థానం లేదని పట్టభద్రులు బల్లగుద్ది…

Newsletter