గల్పిక

అది ప్రపంచంలోని మేటి నగరాలన్నింటిని మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసి బయటకు తీస్తే వచ్చిన అమరావతి రాజధాని నగరం. సీఎం ఛాంబర్‌లో హైటెక్‌రత్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు లోకేష్‌, ఐఆర్‌20-420 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమల ఉత్పత్తి కేంద్రం నెల్లూరు నుండి వచ్చిన నాయకులు నైట్‌రైడర్‌ నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బీద రవిచంద్ర, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావు, ఎమ్మెల్సీ అభ్యర్థి వాకాటి…
ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యా లయం. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్‌, రాజ్‌ నాథ్‌సింగ్‌, మనోహర్‌ పారికర్‌, అరుణ్‌ జైట్లీ, వెంకయ్యనాయుడులు ఉన్నారు. అమెరికాలో జరిగిన ఎన్నారై శ్రీనివాస్‌ కూచిబొట్ల హత్యోదంతంపై వాళ్లు సమావేశమయ్యారు. జరిగిన దారుణాన్ని అందరూ తీవ్రంగా ఖండించారు. దీనిపై అమెరికా ప్రభుత్వానికి నిరసన తెలియ జేయాలని కూడా తీర్మానించారు. అమెరి కాలో గతంలో ఎప్పుడూ ఇలాంటి దుర్మార్గాలు లేవు. దోపిడీలు, దొమ్మీలు ఉండేవి గాని,…
వాషింగ్టన్‌లోని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ అది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, రష్యా ప్రధాని పుతిన్‌, చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌, ఇంగ్లాండ్‌ ప్రధాని థెరిసా, జపాన్‌ ప్రధాని షింజో అబేలు అక్కడ సమావేశమై ఉన్నారు. మిగిలిన వారినుద్దేశించి డొనాల్డ్‌ ట్రంప్‌... ఆ ఇండియా వాళ్ళు చూడండి, ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపుతున్నారట, ఆ ప్రయోగం సక్సెస్‌ అయితే అంతరిక్ష ప్రయోగాలలో వారికి తిరుగుండదు. అంతెందుకు మావే…
ఐఆర్‌ 20-420 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమల ఉత్పత్తి కేంద్రమైన నెల్లూరు నగరం. కాపువీధిలోని స్టైల్‌ ఆఫ్‌ సింహపురి, మాజీఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఇల్లు. ''అమ్మడు లెట్స్‌ కుమ్ముడు'' అనే 'ఖైదీ నెం.150' సినిమాలోని పాట రింగ్‌టోన్‌తో వివేకా సెల్‌ మోగింది. నిద్రమత్తులో వివేకా కళ్లు తెరచి సెల్‌ వైపు చూసాడు. నైట్‌రైడర్‌, ముదురుదోమల మంత్రి నారాయణ నుండి ఫోన్‌... ఈ అయ్యవారికి నిద్ర రాదు, నిద్రపోయేవాళ్లను ప్రశాంతంగా పడుకోనీయడు అని…
ఓదార్పు వీర వై.యస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి అప్పుడే కర్నూలు జిల్లాలో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబాన్ని ఓదార్చి ఇడుపులపాయకు చేరుకున్నాడు. తండ్రి వై.యస్‌. సమాధి వద్దకు వెళ్లి దండం పెట్టుకుని, అక్కడే వున్న గెస్ట్‌హౌస్‌కు వెళ్లాడు. అక్కడ కొండలు, పచ్చటి పైర్లు చూసి, ఆ రాత్రికి అక్కడే పడుకోవాలనిపించిందాయనకు. ఆ రాత్రికి రెండు పుల్కాలు తిని, నులక మంచం తెప్పించుకుని పొలం గట్టుమీద వేయించుకుని దానిపై నడుంవాల్చాడు.…
జనవరి 13వ తేదీ... వేకువజామున 4గంటలు. ప్రధాని నరేంద్రమోడీ నివాసం. మోడీతో పాటు కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, మనో హర్‌ పారికర్‌, ప్రకాశ్‌జవదేకర్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌లు ఉన్నారు. వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో అక్కడ భోగి మంట ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొన్ని కట్టెలు పేర్చి వెంకయ్య నిప్పుపెట్టాడు. మంట రేగింది. అందరూ దాని చుట్టూ చేరి చలికాచుకో సాగారు. మోడీ వుండి... వెంకయ్యాజీ ఈ భోగి మంటల్లో ఏమేం వేస్తారు అని అడిగాడు.…
అల్లీపురంలోని సింహపురి చాణక్య, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నివాసం. బయటకెళ్లే పనులేమీ లేక పోవడంతో జెమిని ఛానెల్‌లో రజనీకాంత్‌ హీరోగా నటించిన ''అరుణాచలం'' సినిమా వస్తుంటే కుటుంబసభ్యులతో కలసి చూస్తున్నాడు. సినిమా మధ్యలో అరుణా చలం తండ్రి సింహాచలం పెద్దకోటీశ్వ రుడు కావడం, మూడువేలకోట్లు ఆస్థిని ఆయన తన కొడుకు అరుణాచలంకు కొన్ని షరతులతో దక్కేలా వీలునామా వ్రాసి వుండడం వంటి సీన్‌లు వస్తున్నాయి. వాటిని చూసి సోమిరెడ్డి మనసులో...…
వెలగపూడిలోని హైటెక్‌ రత్న, సీఎం చంద్రబాబు కార్యాలయం. చంద్ర బాబు, సహచర మంత్రులు సిఎం ఛాం బర్‌లో వున్నారు. చంద్రబాబును కలవా లని చెప్పి స్టైల్‌ ఆఫ్‌ సింహపురి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి(66+) అప్పుడే అక్కడకు వచ్చాడు. చంద్రబాబు విచారంగా ఉండడాన్ని వివేకా గుర్తించి, ఏం అలా వున్నారని అడిగాడు. అందుకు మంత్రి నారాయణ... అమరావతి రాజ ధాని గురించి సార్‌ ఆందోళన పడుతు న్నాడు. అధికారంలోకి వచ్చి…
ఢిల్లీలోని టెన్‌జనపథ్‌... కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన వేడుకలతో అక్కడంతా అట్టహాసంగా వుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులందరూ పుష్ప గుచ్ఛాలతో సోనియాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వచ్చిన అతిథులందరికీ వి.హెచ్‌.హనుమంతురావు, రేణుకాచౌదరి, మధుయాష్కీలు స్వీట్లు, కాఫీ అందిస్తున్నారు. అయితే వచ్చిన వాళ్లంతా కూడా వంద రూపాయల్లోపు ఖరీదు చేసే బొకేలే తెస్తున్నారు గాని, వేలు, లక్షలు ఖరీదు చేసే వివిధ రకాల గజమాలలు, ముత్యాల దండలు తేవడం లేదు. అది…
Page 2 of 13

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
    నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…
  • జిల్లాలో వైకాపా... బలముంది... బలమైన నాయకత్వమే కావాల్సివుంది
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. కడప, కర్నూలు తర్వాత నెల్లూరుజిల్లానే వైసిపికి కంచుకోట! ఇంకోరకంగా చెప్పాలంటే ఆ రెండు జిల్లాల్లో వైసిపి నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది తెలుగుదేశంలోకి జంప్‌ అయినా, నెల్లూరుజిల్లాలో మాత్రం ఒకే…

Newsletter