గల్పిక

అది 'ఏబిసిడి' ఛానెల్‌ స్టూడియో... హైటెక్‌రత్న, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఆ ఛానెల్‌ అధినేత గోకుల్‌కృష్ణ 'జికెతో తెరచుకున్న గుండె' కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. పెద్దనోట్ల రద్దుపై మీ స్పందన ఏంటని జి.కె. అడిగాడు. నాకు చాలా అసహనంగా వుంది. సునామీలను కుడి చేత్తో, తుఫాన్‌లను ఎడమచేత్తో ఆపినవాడిని, భూకంపాలను కాలి క్రింద తొక్కి పెట్టినోడిని... నాకే ఇది అసహనంగా వుందంటే ఇక ప్రజలకు ఎంత అసహనంగా ఉం…
''ఓ అప్పారావు... ఓ సుబ్బా రావు... ఓ వెంకట్రావు... ఓ రంగా రావు... ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా... అయినా కానీ... రెడీ రెడీ రెడీరెడీ... అంగట్లో అన్నీ ఉన్నాయ్‌, వాకిట్లో అందాలున్నాయ్‌... చీకట్లో చిందులు ఉన్నాయ్‌... ఏమేమ్‌ కావాలి... నీకేమేమ్‌ కావాలి... మాలో ఎవ్వరు కావాలి...'' బొబ్బిలి పులి సినిమాలోని పాట రింగ్‌టోన్‌తో అదే పనిగా తన సెల్‌ ఫోన్‌ మోగుతుండ డంతో స్టైల్‌ ఆఫ్‌ సింహపురి, మాజీ…
''శ్రీ శ్రీనివాసం శ్రీ వేంకటేశం శ్రీ శ్రీనివాసం శితపారిజాతం'' తిరుమల కొండపై శ్రీవారి దివ్యనామస్మరణ మైకుల్లో మార్మోగుతోంది. సుప్రభాత సేవ ముగించుకుని విఐపి బ్రేక్‌ గ్రీవెన్స్‌కు రెడీ అయిన శ్రీవారు ఒక్కో భక్తున్ని పరిశీలిస్తున్నాడు. వచ్చిన ప్రతి భక్తుడు కూడా తన హుండీలో 500, 1000 నోట్లు వేస్తుండడాన్ని చూస్తూ... మీ భక్తి పాడుకాను, మొన్నటి దాకా వంద రూపాయల నోటు తీసి భారంగా వేసేవాళ్లు... ఇప్పుడు 500, 1000నోట్లు…
జరిగిన కథ : ఫిబ్రవరి నెలలో విశాఖలో బీచ్‌ఫెస్టివల్‌ నిర్వహించాలనుకున్న హైటెక్‌రత్న చంద్రబాబు, అతని మంత్రి వర్గ సభ్యులు ఢిల్లీ వెళ్లారు. బీచ్‌ఫెస్టివల్‌కు రావాలని ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్రమంత్రులందరినీ ఆహ్వానిస్తారు. బీచ్‌ఫెస్టివల్‌ అంటే హైందవ సాంప్ర దాయం ప్రకారం జరిగే పండుగేమో ననుకుని వారంతా కూడా సాగరతీరం పండుగకు రావడానికి సంతోషంగా ఒప్పుకుంటారు. చివరగా అద్వానీని పిలవడానికి వెళ్లినప్పుడు... ఆయన దేశంలోని వివిధ పీఠాధిపతులు వస్తు న్నారా అని…
బాబు బెటాలియన్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ - 3 జరిగిన కథ: హైటెక్‌ రత్న చంద్రబాబు తన మంత్రుల బృందంతో కలిసి దోమలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌కు బయలుదేరుతాడు. మొదట శ్రీకాకుళం జిల్లాలో సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించి దోమల గుంపులను సామూహికంగా మట్టు బెడతారు. ఆ తర్వాత విజయనగరం, విశాఖ పట్నం, ఉభయ గోదావరి జిల్లాల మీదుగా కృష్ణా జిల్లా వరకు చంద్రబాబు బెటాలియన్‌ దోమలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ను విజయవంతంగా నిర్వహిస్తుంది. బాబు…
బాబు బెటాలియన్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ - 2 జరిగిన కథ : చంద్రబాబు, తన మంత్రులు పారామిలిటరీ దుస్తుల్లో ఆర్మీ హెలికాఫ్టర్‌ ఎక్కి సర్జికల్‌ స్ట్రైక్‌కు బయలు దేరుతారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వారికి వీర తిలకం దిద్ది సాగనంపుతారు. తమ తండ్రి ఆధ్వర్యంలో జరిగే సర్జికల్‌ దాడులను లోకేష్‌ టీవీలో లైవ్‌ చూస్తుంటాడు. తన తండ్రి చంద్రబాబు పాక్‌ ఉగ్రవాదులను చించి ఆరేసే సీన్‌లను చూడాలని లోకేష్‌ టెన్షన్‌తో…
విజయవాడలోని హైటెక్‌రత్న, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాలయం. బయట ఎయిర్‌ఫోర్స్‌ హెలికాఫ్టర్‌ వుంది. లోపలంతా గంభీర వాతావరణం నెలకొనివుంది. అప్పుడే లోపల నుండి చంద్రబాబు, మంత్రులు కామినేని శ్రీనివాస్‌, పత్తిపాటి పుల్లారావు, నిమ్మకాయల చినరాజప్ప, పి.నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చె న్నాయుడులు వచ్చారు. అందరూ ముఖా లకు కందెన పూసుకుని పారా కమెండోల డ్రెస్‌లు వేసుకుని వున్నారు. అందరి ముఖాల్లోనూ కసి, గెలిచితీరాలన్న తపన కనిపిస్తోంది. అప్పుడే లోకేష్‌ వచ్చి... నాన్నా,…
విజయవాడలోని హైటెక్‌రత్న, ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం. కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నాడు. భారీ వర్షాలు కురుస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, బాధితుల సహాయార్ధం మీరేం చర్యలు తీసుకుంటున్నారని చంద్రబాబు అధికారులను ప్రశ్నించాడు. గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే స్పందిస్తూ... లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాం. రోడ్లు తెగిపోయాయి. రైళ్ల పట్టాలు కొట్టుకుపోయాయి. రవాణా స్థంభించిపోయింది. రవాణాను పునరుద్ధ రించడానికి…
ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యా లయం. ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, మనోహర్‌ పారికర్‌, అరుణ్‌జైట్లీ, యం.వెంకయ్య నాయుడు, సుష్మాస్వరాజ్‌లు సమావేశ మయ్యారు. అందరి ముఖాల్లోనూ తీవ్ర ఆవేదన, ఆగ్రహం కనపడుతోంది. మోడీ తీవ్రమైన స్వరంతో... ఒక చెంపను కొడితే రెండో చెంపను చూపెట్టు అన్న గాంధీజీ సిద్ధాంతాన్ని ఇక పక్కన పెడదాం, ఇప్పటి దాకా ఈ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే ఒక చెంప కాకుండా రెండు చెంపలూ…
Page 3 of 14

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ముగ్గురు మొనగాళ్లు
    ఒక ఎమ్మెల్యే సమర్ధవంతంగా పనిచేస్తే ఒక నియోజకవర్గం బాగుపడుతుంది. అదే ఒక కలెక్టర్‌ సమర్ధవంతంగా పనిచేస్తే... ఒక ఎస్పీ కార్యదక్షత చూపిస్తే... ఒక కమిషనర్‌ పట్టుదలతో పనిచేస్తే... ఒక జిల్లా, ఒక నగరమే బాగుపడుతుంది. అదే ఈ ముగ్గురు కలిసి పనిచేస్తే…
  • సినీ పరిశ్రమకు... అనువైన వేదిక నెల్లూరు!
    కేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను…
  • సిటింగ్‌లకు... కటింగ్‌ వేస్తాడా?
    రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌!…
  • పాదయాత్రతో మరో చరిత్ర
    గతానికి భిన్నంగా, గతంకంటే ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డు గుంటూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు, ప్రజానేత జగన్‌పై వున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రతిఏటా ఇడుపులపాయలో వైసిపి ప్లీనరీలు…
  • ఆనం... భవిష్యత్‌ శూన్యం?
    ఒకప్పుడు తెలుగుదేశంలో వున్నా, గత పాతికేళ్ళుగా ఆయ నకు ఆ పార్టీ అంటే గిట్టేది కాదు. ఆ పార్టీ జెండాను చూస్తే అలర్జీగా వుండేది. చంద్రబాబు ఫోటో కన పడితే ముఖం చిట్లించుకునేవాడు. అలాంటి నాయకుడే చివరకు అదే పార్టీలో చేరాల్సివచ్చింది.…

Newsletter