గల్పిక

అది స్వర్గలోకం రాజధాని అమరావతి. ఇంద్రుడు అప్పుడే సభా ప్రాంగణంలో ఆసీనుడయ్యాడు. అక్కడ స్వర్గలోక ప్రాప్తి పొందిన మానవులందరికీ అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పించారు. ఇంటర్నెట్‌, వైఫై, టీవీ, సెల్‌ఫోన్‌ వంటివన్నీ అందుబాటులో ఉన్నాయి. దూరంగా టీవీలో 9-9=99 న్యూస్‌ఛానెల్‌ను చూస్తున్న వై.యస్‌.రాజశేఖరరెడ్డిని చూసిన దేవేంద్రుడు ఆయన వద్దకు వెళ్లాడు. ఏం రాజయ్యా... ఏంటి భూలోక వార్తావిశేషాలు అని అడిగాడు. రాజశేఖరరెడ్డి టీవీ చూడ్డం ఆపి... దేవేంద్రా, ఆంధ్రప్రదేశ్‌లో నా…
అది వాషింగ్టన్‌లోని అమెరికా అధ్య క్షుడి శ్వేతసౌధం. అధ్యక్షుడు ఒబామా అప్పుడే డిన్నర్‌ ముగించి హాల్‌లోకొచ్చి టీవీ ఆన్‌ చేసి బిబిసి ఛానెల్‌ పెట్టాడు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ -అన్‌ మాట్లాడుతున్నాడు. హైడ్రోజన్‌ బాంబును ఈరోజే ప్రయోగించాం, విజయవంతమైంది. ఇక చూపిస్తాం అందరికీ మా తడాఖా ఏంటో... అని హెచ్చరించాడు. టీవీలో ఆ ప్రకటనను చూడగానే ఒబామాకు పై ప్రాణాలు పైనే పోయినట్లయ్యింది. ఆయనకు ముచ్చెమ టలు పట్టాయి.…
అది ఐఆర్‌20-420 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురు దోమలకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు నగరం. కాపువీధిలో స్టైల్‌ ఆఫ్‌ సింహపురి ఆనం వివేకా(65+) నివాసం. తన బెడ్‌రూంలో వివేకా గాఢనిద్రలో వున్నాడు. అంతలో ఆయన ఫోన్‌ 'బావలు సయ్యా... హయ్‌... మరదలు సయ్యా... రింబోల రింబోల రింబోలా...' అనే పాట రింగ్‌టోన్‌తో మోగింది. వివేకా ఫోన్‌ ఎత్తాడు. అవతల నుండి పత్తి రవీంద్రబాబు... ఏం బాస్‌, ఈరోజు చంద్రబాబు వస్తున్నారుగా, వెళ్లడం లేదా?…
అది రష్యా రాజధాని మాస్కో... భారత ప్రధాని నరేంద్ర మోడీ అప్పుడే నిద్రలేచారు. తాను బస చేసిన హోటల్‌ లోనే యోగాసనాలు పూర్తి చేసారు. తర్వాత తన సెల్‌ఫోన్‌లో ట్విట్టర్‌ ఓపెన్‌ చేసారు. ప్రియమైన మోడీ గారు... భారత దేశంలో మిమ్మల్ని చూసి చాలాకాల మైంది. ప్రపంచ దేశాలన్నింటిని చుట్టేస్తున్న మీరు వీలుంటే ఇండియాకు కూడా ఓసారి రాగలరు... ఇట్లు ఇండియన్స్‌... అని ఒక సందేశం. మోడీజీ, నేను భారతదేశ…
హైటెక్‌రత్న చంద్రబాబు నాయుడు అప్పుడే సచివాలయంలో పని ముగించుకుని ఇంటికి చేరాడు. స్నానం చేసి, భోజనం కానిచ్చి మనుమడు దేవాంశ్‌తో కొద్దిసేపు ఆడుకున్నాడు. ఆ తర్వాత టీవీ ఆన్‌ చేసి తనకిష్ట మైన 'ఏబిసి' న్యూస్‌ ఛానెల్‌ పెట్టాడు. అప్పుడే ఆ ఛానల్‌ ఎడిటర్‌ గోపాలకృష్ణ గారి 'గుండె చీలిస్తే వచ్చే మాట' కార్యక్రమం వస్తుంది. ఎదురుగా మంత్రి పత్తిపాటి పుల్లారావు వున్నారు. గోపాలకృష్ణ అడిగాడు... మీకు నచ్చిన నాయకుడెవరు?…
అది న్యూఢిల్లీలోని పాలం విమానా శ్రయం. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్‌, రాజ్‌నాథ్‌సింగ్‌, మనోహర్‌ పారికర్‌, అరుణ్‌జైట్లీ, యం.వెంకయ్యనాయుడులతో పాటు విదేశాంగ కార్యదర్శులు చేతుల్లో పుష్ప గుచ్ఛాలు పట్టుకుని వున్నారు. అప్పుడే జపాన్‌కు చెందిన ప్రత్యేక విమానం వచ్చి దిగింది. జపాన్‌ ప్రధాని షింజో అబే అందులో నుండి దిగాడు. షింజో అబేకు పూలబొకేలతో అందరూ ఘనస్వాగతం పలికారు. షింజో అబే వుండి మోడీతో... నేను మీ…
డిసెంబర్‌ 2వ తేదీ... విజయవాడలోని సీఎం క్యాంపు కార్యా లయం. హైటెక్‌రత్న చరద్రబాబునాయుడు తన గది వాకిట వద్ద నిల్చొని ఆనం బ్రదర్స్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ------ విజయవాడలోని ఓ హోటల్‌లో స్టైల్‌ ఆఫ్‌ సింహపురి ఆనం వివేకా(64+), ఆనం రామనారాయణరెడ్డిలు వున్నారు. అక్కడే ఓ హిప్నాటిస్ట్‌ కూడా ఉన్నాడు. వీరిద్దరినీ తన కళ్లళ్లోకి చూడమని చెపుతూ ఆయన... మీరు గతమంతా మరచిపోతున్నారు, డాక్టర్‌ వై.యస్‌. ను పొగిడింది, చంద్రబాబును…
విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం. హైటెక్‌రత్న, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు దేవినేని ఉమ, నిమ్మకాయల చినరాజప్ప, శిద్ధా రాఘవరావు, పరిటాల సునీత, రావెళ్ల కిషోర్‌బాబు, యనమల రామకృష్ణుడు లతో సమావేశమై వున్నారు. చంద్రబాబు వారితో... అమరావతి రాజధాని నిర్మాణం నుండి సింగపూర్‌, జపాన్‌ దేశాలు వెనక్కి వెళ్లాయి. ఇప్పుడు చైనా ముందుకొచ్చింది. వీళ్లైనా నిలబడతారో లేదోనని ధర్మ సందేహం వ్యక్తం చేశాడు. నిమ్మకాయల చినరాజప్ప అందుకు... ప్రపంచంలో 200 దేశాలున్నాయి…
అక్టోబర్‌ నెల 26వ తేదీ... హైటెక్‌రత్న, ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కూర్చుని అమరావతి రాజధానిని ఇంకా అద్భుతంగా నిర్మించేందుకు ఏఏ దేశాలు తిరగాలా అని ఆలోచిస్తూ ప్రపంచ పటం ముందేసుకుని చూస్తున్నాడు. నైట్‌రైడర్‌, ముదురదోమల మంత్రి పి.నారాయణ ఆ మ్యాప్‌లో కొత్త దేశాలను గుర్తిస్తూ ఒక పేపర్‌ మీద వ్రాసుకుంటున్నాడు. అప్పుడే నీళ్ల పారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడకు వచ్చాడు. ఆయన ముఖంలో బాధ…
Page 5 of 12

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • అన్నదాతను ముంచిన అకాలవర్షం
    వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
  • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
    ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
  • నంద్యాల 'ఉప'ద్రవం!
    కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
  • బాబుకు పమ్రాద సంకేతాలు!
    అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
  • పట్టాభి ఓడాడు... పట్టభద్రుడు గెలిచాడు!
    విజ్ఞానం గెలిచింది... విశ్వసనీయత నిలిచింది. వినయాన్నే విజయం వరించింది. అక్రమార్కులను మేధావులు తమ ఓటుహక్కుతో తుక్కు తుక్కు చేసారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వ్యక్తులకు ఒక వ్యక్తిత్వం, విలువలు కనీస అర్హతగా ఉండాలని, చెంచాగాళ్ళకు ఇక్కడ స్థానం లేదని పట్టభద్రులు బల్లగుద్ది…

Newsletter