గల్పిక

అది ఐఆర్‌20-420 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురు దోమలకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు నగరం. కాపువీధిలో స్టైల్‌ ఆఫ్‌ సింహపురి ఆనం వివేకా(65+) నివాసం. తన బెడ్‌రూంలో వివేకా గాఢనిద్రలో వున్నాడు. అంతలో ఆయన ఫోన్‌ 'బావలు సయ్యా... హయ్‌... మరదలు సయ్యా... రింబోల రింబోల రింబోలా...' అనే పాట రింగ్‌టోన్‌తో మోగింది. వివేకా ఫోన్‌ ఎత్తాడు. అవతల నుండి పత్తి రవీంద్రబాబు... ఏం బాస్‌, ఈరోజు చంద్రబాబు వస్తున్నారుగా, వెళ్లడం లేదా?…
అది రష్యా రాజధాని మాస్కో... భారత ప్రధాని నరేంద్ర మోడీ అప్పుడే నిద్రలేచారు. తాను బస చేసిన హోటల్‌ లోనే యోగాసనాలు పూర్తి చేసారు. తర్వాత తన సెల్‌ఫోన్‌లో ట్విట్టర్‌ ఓపెన్‌ చేసారు. ప్రియమైన మోడీ గారు... భారత దేశంలో మిమ్మల్ని చూసి చాలాకాల మైంది. ప్రపంచ దేశాలన్నింటిని చుట్టేస్తున్న మీరు వీలుంటే ఇండియాకు కూడా ఓసారి రాగలరు... ఇట్లు ఇండియన్స్‌... అని ఒక సందేశం. మోడీజీ, నేను భారతదేశ…
హైటెక్‌రత్న చంద్రబాబు నాయుడు అప్పుడే సచివాలయంలో పని ముగించుకుని ఇంటికి చేరాడు. స్నానం చేసి, భోజనం కానిచ్చి మనుమడు దేవాంశ్‌తో కొద్దిసేపు ఆడుకున్నాడు. ఆ తర్వాత టీవీ ఆన్‌ చేసి తనకిష్ట మైన 'ఏబిసి' న్యూస్‌ ఛానెల్‌ పెట్టాడు. అప్పుడే ఆ ఛానల్‌ ఎడిటర్‌ గోపాలకృష్ణ గారి 'గుండె చీలిస్తే వచ్చే మాట' కార్యక్రమం వస్తుంది. ఎదురుగా మంత్రి పత్తిపాటి పుల్లారావు వున్నారు. గోపాలకృష్ణ అడిగాడు... మీకు నచ్చిన నాయకుడెవరు?…
అది న్యూఢిల్లీలోని పాలం విమానా శ్రయం. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్‌, రాజ్‌నాథ్‌సింగ్‌, మనోహర్‌ పారికర్‌, అరుణ్‌జైట్లీ, యం.వెంకయ్యనాయుడులతో పాటు విదేశాంగ కార్యదర్శులు చేతుల్లో పుష్ప గుచ్ఛాలు పట్టుకుని వున్నారు. అప్పుడే జపాన్‌కు చెందిన ప్రత్యేక విమానం వచ్చి దిగింది. జపాన్‌ ప్రధాని షింజో అబే అందులో నుండి దిగాడు. షింజో అబేకు పూలబొకేలతో అందరూ ఘనస్వాగతం పలికారు. షింజో అబే వుండి మోడీతో... నేను మీ…
డిసెంబర్‌ 2వ తేదీ... విజయవాడలోని సీఎం క్యాంపు కార్యా లయం. హైటెక్‌రత్న చరద్రబాబునాయుడు తన గది వాకిట వద్ద నిల్చొని ఆనం బ్రదర్స్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ------ విజయవాడలోని ఓ హోటల్‌లో స్టైల్‌ ఆఫ్‌ సింహపురి ఆనం వివేకా(64+), ఆనం రామనారాయణరెడ్డిలు వున్నారు. అక్కడే ఓ హిప్నాటిస్ట్‌ కూడా ఉన్నాడు. వీరిద్దరినీ తన కళ్లళ్లోకి చూడమని చెపుతూ ఆయన... మీరు గతమంతా మరచిపోతున్నారు, డాక్టర్‌ వై.యస్‌. ను పొగిడింది, చంద్రబాబును…
విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం. హైటెక్‌రత్న, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు దేవినేని ఉమ, నిమ్మకాయల చినరాజప్ప, శిద్ధా రాఘవరావు, పరిటాల సునీత, రావెళ్ల కిషోర్‌బాబు, యనమల రామకృష్ణుడు లతో సమావేశమై వున్నారు. చంద్రబాబు వారితో... అమరావతి రాజధాని నిర్మాణం నుండి సింగపూర్‌, జపాన్‌ దేశాలు వెనక్కి వెళ్లాయి. ఇప్పుడు చైనా ముందుకొచ్చింది. వీళ్లైనా నిలబడతారో లేదోనని ధర్మ సందేహం వ్యక్తం చేశాడు. నిమ్మకాయల చినరాజప్ప అందుకు... ప్రపంచంలో 200 దేశాలున్నాయి…
అక్టోబర్‌ నెల 26వ తేదీ... హైటెక్‌రత్న, ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కూర్చుని అమరావతి రాజధానిని ఇంకా అద్భుతంగా నిర్మించేందుకు ఏఏ దేశాలు తిరగాలా అని ఆలోచిస్తూ ప్రపంచ పటం ముందేసుకుని చూస్తున్నాడు. నైట్‌రైడర్‌, ముదురదోమల మంత్రి పి.నారాయణ ఆ మ్యాప్‌లో కొత్త దేశాలను గుర్తిస్తూ ఒక పేపర్‌ మీద వ్రాసుకుంటున్నాడు. అప్పుడే నీళ్ల పారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడకు వచ్చాడు. ఆయన ముఖంలో బాధ…
జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యా లయం. అమెరికా అధ్యక్షుడు ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హోలండ్‌, బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామె రూన్‌, జర్మనీ ఛాన్సలర్‌ మోర్కెల్‌, జపాన్‌ అధ్యక్షుడు షింజో అబే, చైనా అధ్యక్షుడు జింగ్‌ పింగ్‌, పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌లతో పాటు ఐక్యరాజ్య సమితి ప్రధానకార్యదర్శి బాన్‌కీమూన్‌, వివిధ దేశాల ప్రతినిధులంతా హాజరై ఉన్నారు. పారిస్‌లో ఐసిస్‌…
అది చెన్నైలోని ఆంధ్రా క్లబ్‌ ఆడిటోరియం. అక్కడ వేదిక మీద ''నెల్లూరు నగరపాలక వర్గ సభ్యులకు సన్మానం'' అని వ్రాసిన ఫ్లెక్సీని బ్యాక్‌డ్రాప్‌లో కట్టున్నారు. దాని క్రింద చెన్నై హాస్పిటల్స్‌ యాజమాన్యాల అసోసియేషన్‌ అని కూడా వ్రాసుంది. అప్పుడే ముఖ్యమంత్రి జయలలిత, తమిళనాడు తెలుగు సమాఖ్య అధ్యక్షులు డాక్టర్‌ సిఎంకె రెడ్డి, అపోలో ఆసుపత్రి ఛైర్మెన్‌ డాక్టర్‌ ప్రతాప్‌.సి.రెడ్డి, ఇంకా విజయ ఆసుపత్రి, గ్లోబల్‌ ఆసుపత్రుల నుండి పలువురు వైద్యులు…
Page 7 of 14

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
    గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
  • తప్పెవరిది?
    నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
  • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
    చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
  • ఓటమి నేర్పిన పాఠమేంటి?
    గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
  • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter