గల్పిక

ఉద్యమబరాట కేసీఆర్ ముఖ్యమంత్రిగా పాలిస్తున్న తెలంగాణ రాష్ర్టంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, హైటెక్ రత్న చంద్రబాబు నివాసముంటున్న హైదరాబాద్ నగరమది. చంద్రబాబు నివాసం. చైనా నుండి ఆరోజు తెల్లారుజామునే చంద్రబాబు దిగి వున్నాడు. చంద్రబాబు చైనా పర్యటన విశేషాలు తెలుసుకుందామని కేంద్రమంరతులు అసోక్ గజపతిరాజు, సుజనాచౌదరి, రాష్ర్ట మంత్రులు, ఎంపీలు తదితరులు వెళ్లారు. వీళ్లు ఉదయం 6గంటలకు వెళ్లేసరికే ఎండ చిమచిమలాడుతుంది. సుజనాచౌదరి వుండి... నిన్న రాత్రి దాకా ఆకాశం మబ్బులు…
అది అంతర్జాతీయ రాజకీయ ప్రపంచానికి బ్రాండ్ అంబాసిడర్లుగా చెప్పుకోదగిన నాయకులున్న నెల్లూరు నగరం. నైట్ రైడర్, ముదురుదోమల శాఖ మంత్రి పి.నారాయణ ఆరోజు నగరంలో ఏర్పాటు చేసిన నాలుగ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీలో చేరండని, త్వరపడితే పదవులు ఇస్తామని, ఈ బంపర్ బొనాంజాను మిస్ చేసుకోవద్దని వైకాపా, కాంగ్రెస్ వాళ్లకు పిలుపునిచ్చాడు. ఆ వెంటనే తెలుగుదేశం భవన్ లో చేరిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.…
ఐఆర్ 20-420 మున్సిపల్ కార్పొరేషన్ ముదురుదోమల ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన నెల్లూరు నగరం. అందులోనూ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయ్లో కౌన్సిల్ హాల్. నైట్ రైడర్, ముదురుదోమల శాఖ మంత్రి పి.నారాయణ, ఆయనకు ఓ పక్క మేయర్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ చక్రధర్ బాబు, ఇంకోపక్క కలెక్టర్ ఎం.జానకి కూర్చుని వున్నారు. నారాయణ మాట్లాడుతూ... రాష్ర్టంలో మీకంటే చిన్నచిన్న మున్సిపాల్టీలు పన్నుల వసూళ్లలో ముందుంటున్నాయి. మీరెందుకు సక్రమంగా పన్నులు వసూలు చేయడం…
ఉద్యమ టెర్రర్ కేసీఆర్ ముఖ్యంత్రిగా రాజ్యమేలుతుండగా మరో ముఖ్యమంత్రి చంద్రబాబు తలదాచుకుంటున్న హైదరాబాద్ నగరం. చంద్రబాబు నిద్రలేచి వ్యక్తిగత కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు. చంద్రబాబు టీవీ ఆన్ చేసి ఏ ఫర్ బి న్యూస్ ఛానెల్ పెట్టాడు. దాంట్లో అప్పుడే ఉదయకృష్ణ హృదయంలో అనే ప్రోగ్రామ్ వస్తుంది. ఉదయకృష్ణ చంద్రబాబుతో అంతకుముందురోజు చేసిన ఇంటర్వ్యూ అప్పుడే ప్రసారమవుతుంది. చంద్రబాబు హృదయంలో ఉన్నది ఉన్నట్లు చెప్పడం ఈ ప్రోగ్రామ్ లోని అంతరార్ధం.…
ఐఆర్20-420 మున్సిపల్ కార్పొరేషన్ ముదురుదోమలకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు నగరం. కాపువీధిలో స్టైల్ ఆప్ సింహపురి, మాజీఎమ్మెల్యే వివేకానందరెడ్డి(40) నివాసం. అతను మంచి నిద్రలో వున్నాడు. ముదురుదోమలు నాలుగు పోట్లు పొడవడంతో అబ్బా... అని కేకపెడుతూ వివేకా నిద్రలేచాడు. కళ్లు తెరిచాడు. అంతా చీకటిగానే వుంది... ఈ దోమలతో నిద్రలేకుండా పోయింది. ఇంకా తెల్లారినట్లు లేదు. చీకటిగానే వుందని మళ్లీ పడుకుని కళ్లు మూసుకున్నాడు. అప్పుడే ఆయన బెడ్రూం తలుపు కిర్…
అది చీపురుకట్టలు రాజ్యమేలుతున్న ఢిల్లీ నగరం. బీజేపీ కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీ, సీనియర్ బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులంతా కూర్చుని వున్నారు. అందరూచాలా సీరియస్ గా వున్నారు. నరేంద్ర మోడీ వుండి... ఇంతకూ అతను ఎక్కడకు పోయి ఉంటాడు అని అందర్నీ ఉద్దేశించి ఒక ప్రశ్న వదిలాడు. దానికి రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ... ఆ కాంగ్రెస్ వాళ్లు మన కళ్లు గప్పి పంపించారు. అతని జాడను కనిపెట్టడానికి…
ఐఆర్ 20-420 మున్సిపల్ కార్పొరేషన్ ముదురుదోమలకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు నగరం. పోలీసు పరేడ్ గ్రౌండ్లో సందడిగా వుంది. ఇంకో పదినిముషాల్లో హెలికాఫ్టర్ ల్యాండ్ కాబోతున్నట్లు ఎస్పీ సెంథిల్ కుమార్ చెప్పాడు. దాంతో జిల్లా తెలుగుదేశం నాయకులంతా అలర్ట్ అయ్యారు. నారాయణ భుజం మీద సోమిరెడ్డి, సోమిరెడ్డి భుజం మీద ఆదాల, ఆదాల భుజం మీద పోలంరెడ్డి, ఈయన భుజం మీద పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, అజీజ్ భుజం మీద డాక్టర్ జడ్.యస్.…
హైదరాబాద్ లో వున్నవాళ్లంతా హైద్రాబాదీలే అని పిలుపునిచ్చిన గొప్ప సమైక్యతా కమ్ జాతీయవాది కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాజ్యమేలుతున్న రాజధాని భాగ్యనగరమది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నివాసం. తన సెల్ ఫోన్ తీసి ఫేస్ బుక్ ఓపెన్ చేశాడు. ఫేస్ బుక్ లో పెంటపాడు నుండి పుల్లయ్య, పత్తిపాడు నుండి సాంబయ్య, అమరావతి నుండి అంకమ్మ... అనే రైతులు తమ ప్రాంతంలో పొలాలను ఫోటోలు తీసిపెట్టి ఉన్నారు. ఈ పచ్చటి…
అది చీపురుకట్టలు రాజ్యమేలుతున్న ఢిల్లీ నగరం. టెన్ జనపథ్... అక్కడంతా ఆథ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఏమూల చూసినా కుంకుమ అద్దిన దిష్టి నిమ్మకాయలు, గుమ్మడికాయలు కనిపిస్తున్నాయి. ఇక మామిడాకుల తోరణాలు, అరటిపిలకలతో ప్రత్యేకంగా అలంకరించివున్నారు. పనబాక లక్ష్మి, అంబికా సోనిలు ఆవరణలో అంతా ముగ్గులతో అలంకరించారు. సోనియా, రాహుల్ లు అక్కడే ఏర్పాటు చేసిన పూజావేదిక వద్ద కూర్చుని వున్నారు. ఇంట్లో పూజకు రండని చెప్పడంతో ఏదో సత్యనారాయణ స్వామి…
Page 8 of 12

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • అన్నదాతను ముంచిన అకాలవర్షం
  వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
 • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
 • నంద్యాల 'ఉప'ద్రవం!
  కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
 • బాబుకు పమ్రాద సంకేతాలు!
  అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
 • పట్టాభి ఓడాడు... పట్టభద్రుడు గెలిచాడు!
  విజ్ఞానం గెలిచింది... విశ్వసనీయత నిలిచింది. వినయాన్నే విజయం వరించింది. అక్రమార్కులను మేధావులు తమ ఓటుహక్కుతో తుక్కు తుక్కు చేసారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వ్యక్తులకు ఒక వ్యక్తిత్వం, విలువలు కనీస అర్హతగా ఉండాలని, చెంచాగాళ్ళకు ఇక్కడ స్థానం లేదని పట్టభద్రులు బల్లగుద్ది…

Newsletter