గల్పిక

అది మేఘాలయ రాజధాని షిల్లాంగ్. ఐఐఎంలో మాజీరాష్ర్టపతి అబ్దుల్ కలాం విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. గ్రహాంతరయాన జీవనం అనే అంశంపై ఆయన ఉపన్యాసం సాగుతోంది. విద్యార్థులు చాలాశ్రద్ధగా వింటున్నారు. అదే సమయంలో ఆన్ లైన్ ద్వారా స్వర్గలోకాధిపతి కూడా ఆయన ప్రసంగాన్ని చూస్తున్నాడు. కలాం ప్రసంగం వింటుంటే స్వర్గలోకాధిపతికి ముచ్చెమటలు పట్టాయి. ఇతన్ని భూలోకం మీద వదిలేస్తే నవగ్రహాల మీదే కాదు, స్వర్గలోకానికి కూడా రాకెట్లను నడిపి భూమి నుండి జనాన్ని…
అది 4కోట్ల 80లక్షల మంది భక్తులు పుష్కరస్నానం ఆచరించిన గోదావరి నది ప్రవహించే రాజమహేంద్రవరం. జూలై 24వ తేదీ. పుష్కరాల ముగింపురోజు గెస్ట్ హౌస్లో హైటెక్ రత్న, పుష్కరబ్రహ్మ చంద్రబాబు ప్రెస్ మీట్... ఈరోజే గోదావరి పుష్కరాల చివరిరోజు... ఆంధ్రపదేశ్ లో వున్న ప్రతి ఒక్కరూ సాయంత్రం తమ ఇళ్లల్లో దీపారాధనలు చేయండి, ఇళ్ళ ముందు చలువపందిర్లు వేయండి. అలాగే ముగ్గులు పెట్టండి, నాలుగైదు రకాల ప్రసాదాలు చేసి దేవుళ్లకు…
అది ఐఆర్ 20-420 మున్సిపల్ కార్పొరేషన్ ముదురుదోమలకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు నగరం. విఆర్ హైస్కూల్ మైదానం. అక్కడ యాత్రాజిని ట్రావెల్స్ వారి వోల్వో బస్సు వుంది. దానిముందు నెల్లూరు నాయకుల పుష్కరయాత్ర స్పెషల్ అని బ్యానర్ వ్రాసివుంది. అప్పుడే అక్కడకు వారివారి కార్లలో నైట్ రైడర్, మంత్రి నారాయణ, సింహపురి బాహుబలి సోమిరెడ్డి, బీద రవిచంద్ర, పోలంరెడ్డి, అబ్దుల్ అజీజ్, డాక్టరం జడ్.శివప్రసాద్, టి.అనూరాధ, వైకాపా నుండి కోటంరెడ్డి శ్రీధర్…
అది రాజమండ్రి నగరం. కోటి లింగాలరేవు ఘాట్. భక్తుల రద్దీతో ఆ ప్రాంతం కిటకిటలాడుతోంది. చంద్రబాబుతో పాటు మంత్రులు, అదికారులు, ఎమ్మెల్యేలు, స్వామీజీలు, బాబాలు అఖండ హారతితో పుష్కరాలను ప్రారంభించారు. తర్వాత చంద్రబాబు గోదావరిలో మూడు మునకలు మునిగి పైకి వచ్చాడు. అక్కడే వున్న పరిపూర్ణానంద స్వామితో... స్వామి, గోదావరిలో ఒక పుష్కరంలో మునిగితే పాపాలు పోవా, ప్రతి పుష్కరంలోనూ మునగాల్సిందేనా అని చంద్రబాబు తన ధర్మసందేహం వెలిబుచ్చాడు. అందుకు…
అది హైదరాబాద్ లోని రాష్ర్టపతి విడిది భవనం. రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ వేసవి విడిది కోసం అక్కడకు వచ్చి ఉన్నాడు. ప్రణబ్ అప్పుడే నిద్రలేచి హాల్ లోకి వచ్చాడు. టీపాయ్ మీద వున్న పత్రికల్లో మొదట తెలుగుజ్యోతి పత్రికను తీసుకుని చదవసాగాడు. ఫ్రంట్ పేజీలోనే చంద్రబాబు పరిపాలనా దక్షతను మెచ్చుకున్న రాష్ట్రపతి, కేసీఆర్ మూర్ఖుడని, అనుభవజ్ఞులు మీరే సర్దుకుపోండి... అని హెడ్డింగ్ లుపెట్టి వ్రాసారు. తర్వాత ఆత్మసాక్షి పత్రిక చదవసాగాడు.…
కేసీఆర్ సిఎంగా వున్న తెలంగాణ రాజధాని. అందులో ఆంధ్రా సిఎం చంద్రబాబు ఇల్లు. చంద్రబాబు తన పార్టీ నాయకులు అశోక్ జగపతిరాజు, సుజనాచౌదరి తదితరులతో సమావేశమైవున్నాడు. ఈ ఓటు-నోటు కేసు ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామంటూ యనమల రామకృష్ణుడు టీవీ ఆన్ చేసి ఏబిసి ఛానెల్ పెట్టాడు. ఆ ఛానెల్ లో అన్నీ తెలుగుదేశంకు అనుకూల వార్తలే వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కేంద్రం సీరియస్ అయ్యిందని, కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు…
అది న్యూఢిల్లీలోని టెన్ జనపథం. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, యువరాజు రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్... తదితర కాంగ్రెస్ నాయకులంతా సమావేశమై వున్నారు. పక్కరోజు జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనాలా వద్దా అనే అంశంపై చర్చిస్తున్నారు. సోనియాగాంధీ మాట్లాడుతూ... ప్రపంచమంతా యోగా దినోత్సవాన్ని పాటిస్తుంటే మనం పాల్గొనకపోతే బాగుండదేమో ఒక్కసారి ఆలోచించండి అని అంది. దిగ్విజయ్ సింగ్ కోపంగా... ఏంటి మేడమ్, ప్రపంచమంతా పాటిస్తే మనం పాటించాలా... ప్రపంచానికి…
అది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉఁటూ ఆంధ్రావాళ్లను రాచిరంపాన పెడుతున్న హైదరాబాద్ నగరం. ఓటు – ఐదుకోట్లు ఎపిసోడ్ పరిణామాలపై చర్చించేందుకు చంద్రబాబు తన మంత్రులతో సమావేశమయ్యాడు. చంద్రబాబు మొదట మాట్లాడుతూ... ఈ కేసీఆర్ మరీ నా మీద పగబట్టినట్లున్నాడు. ఓట్లు కొనడం పెద్ద నేరమా. కేసీఆర్ ఏమన్నా కొనకుండా ఓట్లు వచ్చాయా... నా మీద కేసు పెట్టాలంటాడు అని వాపోయాడు. జేసీ దివాకర్ రెడ్డి వెంటనే... మనం నేరుగా కేంద్రాన్నే…
అది ఆంధ్రుల పెట్టుబడితో ప్రపంచ మేటి నగరాల్లో ఒకటిగా రూపుదిద్దుకున్న తెలంగాణ రాజదాని హైదరాబాద్ నగరం. సచివాలయం నుండి తెలంగాణ సీఎం కేసీఆర్ అప్పుడే తెలంగాణ భవన్ కు చేరుకున్నాడు. అప్పటికే అక్కడకేటిఆర్, నాయని వంటి నాయకులున్నారు. ఈరోజు వార్తలేంటో చూద్దామని కేసీఆర్ టివి ఆన్ చేసి ఏబిసి టివి ఛానెల్ పెట్టాడు. చంద్రబాబు మీటింగ్ వస్తుంది. తమ్ముళ్లు... హైదరాబాద్ ను నేనే అభివృద్ధి చేసా, సైబరాబాద్ ను నేనే…
Page 10 of 16

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • చిలికి చిలికి... గాలివాన కానుందా?
    ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
  • ఇసుకతో ఇక్కట్లు
    నెల్లూరు, జొన్నవాడ మధ్య సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వస్తోంది. ప్రతి వాహనదారుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ఇరు కళలమ్మ గుడి నుండి దొడ్ల డెయిరీ దాకా రోడ్డును నాలుగు లైన్లుగా…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
    మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter