సినిమా వార్తలు


లోఫర్‌ బ్యూటీ దిశా పటానీకి ఫిట్నెస్‌ అంటే మహా మక్కువ. అసలు తన పేరు దిశా పటానీ కాదని.. దిశా పాట్నీ అని రీసెంట్‌ గా చెప్పిందీ భామ. అయితే.. జనాలు, విూడియా అంతా పటానీ అని పిలవడం మొదలుపెట్టడంతో అలాగే సరిపెట్టేసుకుంటున్నానని.. అయినా గుర్తింపు తనకు రావాలి కానీ.. పేరుకు కాదని ఓ టైపు వేదాంతం కూడా చెప్పింది. సోషల్‌ విూడియాలో తను కూడా పటానీ అనే రాసుకుంటోంది.…

Read more...

అలసిసొలసిన ఓ మధురగీతం ఆదమరచి నిదురపోయిన వేళ.. చీకటిమాటున ఏదో సవ్వడి. ఏమిటా అని చూస్తే...తలవాకిట వద్ద తచ్చాడుతున్న మృత్యువు. సాక్షాత్తూ మృత్యువే వచ్చి ఎదురుగా నిలబడడంతో కవిహృదయం స్పందించిది. 'ఓహ్‌ నువ్వా!.. రావమ్మా రా'!.. అంటూ చిరునవ్వుతోనే సాదరంగా లోపలికి ఆహ్వానించింది. అంతేకాదు, మృత్యువుకు పాలుపట్టి ప్రేమగా జోల కూడా పాడింది. చిత్రం!.. మృత్యువు కరకు రాతిగుండె కరిగి కరిగి కన్నీటి కాలువైంది. ఆ కవిహృదయమే...ఏడవకుమని మృత్యువును ఊరడించింది.…

Read more...

సినీరంగంలోని వారి జీవితం..ఓ 'అద్దాలమేడ' వంటిది. నిజంగా అదొక అద్భుత మాయా ప్రపంచం. స్వర్గం-నరకం' రెండూ ఇక్కడనే ఉన్నట్లుంటాయి. 'ఎవరికి వారే యమనా తీరే'..అన్నట్లుగా ఇక్కడ ఎవరి ప్రపంచం వారిది. ఎవరి ప్రతిభ వారిది. అయినప్పటికీ 'నేనే రాజు-నేనే మంత్రి' అన్నట్లుగా సినీలోకంలో రాణించారు. తన సినిమాలకు తానే మేస్త్రీ అయ్యారు. ఎంతో కృషితో..బహుముఖ ప్రజ్ఞాపాటవాలతో ఎదిగారు. 'తాత మనవడు' ఆత్మీయతలెలా వుంటాయో ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్లు చూపారు. తన…

Read more...

ఏం పిల్లో ఏం పిల్లడో' లాంటి చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినప్పటికీ.. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌.. ఎన్టీఆర్‌.. మహేష్‌ బాబు లాంటి సూపర్‌ స్టార్లతో సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది కన్నడ అమ్మాయి ప్రణీత. ఐతే 'అత్తారింటికి దారేది' లాంటి బ్లాక్‌ బస్టర్లో నటించినప్పటికీ ఆమె కెరీర్‌ ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదు. ప్రస్తుతం తెలుగులో ఆమెకు సినిమాలే లేవు. పోనీ సొంత ఇండస్ట్రీ శాండిల్‌ వుడ్లో…

Read more...

ఎన్టీఆర్ కథానాయకుడిగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం జై లవకుశ. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో జై, లవ, కుశగా మూడు పాత్రలు చేస్తున్నాడు. కాగా, ఇప్పటికే ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా రాశీఖన్నాను తీసుకోగా, మరో ఇద్దరు హీరోయిన్స్ కోసం వేట సాగిస్తున్న నిర్మాతలు ఇటీవలే జంటిల్మన్ మూవీతో విమర్శకుల ప్రశంసలందుకున్న మళయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్ ను ఎంపిక…

Read more...

'పెళ్లి చూపులు' సినిమా ద్వారా దానికి పని చేసి ప్రతి ఒక్కరి కెరీర్‌ మలుపు తిరిగింది. హీరో విజయ్‌ దేవరకొండ ఈ సినిమా తర్వాత ఎంత బిజీ అయ్యాడో తెలిసిందే. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ కు కూడా మంచి ఆఫర్లు చేతికొచ్చాయి. సంగీత దర్శకుడు.. ఛాయాగ్రాహకుడు కూడా దర్శక నిర్మాతల కళ్లల్లో పడ్డారు. వాళ్లకూ మంచి అవకాశాలు అందుతున్నాయి. ఈ సినిమాలో ఇండివిడువల్‌ గా ఎదగాలని ఆశపడే అమ్మాయి పాత్రలో…

Read more...

టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం తెగ స్పీడ్‌ చూపించేస్తోంది. వరుసగా స్టార్‌ హీరోలతో సినిమాలు చేసేస్తూ సెన్సేషన్స్‌ సృష్టించేస్తోంది రకుల్‌. రామ్‌ చరణ్‌ తో రెండు సినిమాలు వరుసగా చేసిన తర్వాత.. మహేష్‌ బాబుతో మూవీలో నటిస్తుండడంతో.. అమ్మడికి స్టార్‌ స్టేటస్‌ వచ్చేసినట్లే అనుకున్నా రంతా. కానీ ఇప్పుడు రకుల్‌ ప్రీత్‌ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే ఓ విషయం అర్ధమవుతుంది. ఈ నెలలో విడుదల అవుతున్న…

Read more...


సయామీ ఖేర్... ఈ పేరు టాలీవుడ్ జనాలకు పెద్దగా సుపరిచితం కాకపోయినా, రేయ్ సినిమాతో తెరంగేట్రం చేసింది ఈ భామ. వైవియస్ చౌదరి పరిచయం చేసిన భామ అయినప్పటికీ టాలీవుడ్ తెరపై తేలిపోయింది. కనీసం బాలీవుడ్ లోనన్నా తన అదృష్టం పరిష్కరించుకుంటుందనుకుంటే, అక్కడా అమ్మడికి నిరాశే ఎదురైంది. దీంతో ఇక చేసేదేమీ లేక అందాల ఆరబోతకు సిద్ధమైపోయింది. మొన్నామధ్య ఓ హాట్ ఫోటో షూట్ చేసి తన అందాలు ఆరబోసి,…

Read more...

ఢిల్లీ భామ అయినా.. సౌత్‌ లోనే తన లక్కు పరీక్షించుకుంటోంది సురభి. తమిళ్‌, తెలుగు సినిమాల్లో వరుసగా ఆఫర్స్‌ వస్తున్నాయ్‌ కానీ.. ఈ భామకు బ్రేక్‌ మాత్రం రావడం లేదు. ఇప్పటికే కోలీవుడ్‌ లో 4 టాలీవుడ్‌ లో 4 సినిమాలను రిలీజ్‌ చేసేసింది. వీటిలో హిట్స్‌ కూడా ఉన్నా అమ్మడికి ఉపయోగమేవిూ లేదు. తెలుగులో ఎక్స్‌ ప్రెస్‌ రాజా.. జెంటిల్మన్‌ లాంటి హిట్స్‌ పడ్డా.. అవి కెరీర్‌ కి…

Read more...


Page 1 of 11

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ముగ్గురు మొనగాళ్లు
    ఒక ఎమ్మెల్యే సమర్ధవంతంగా పనిచేస్తే ఒక నియోజకవర్గం బాగుపడుతుంది. అదే ఒక కలెక్టర్‌ సమర్ధవంతంగా పనిచేస్తే... ఒక ఎస్పీ కార్యదక్షత చూపిస్తే... ఒక కమిషనర్‌ పట్టుదలతో పనిచేస్తే... ఒక జిల్లా, ఒక నగరమే బాగుపడుతుంది. అదే ఈ ముగ్గురు కలిసి పనిచేస్తే…
  • సినీ పరిశ్రమకు... అనువైన వేదిక నెల్లూరు!
    కేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను…
  • సిటింగ్‌లకు... కటింగ్‌ వేస్తాడా?
    రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌!…
  • పాదయాత్రతో మరో చరిత్ర
    గతానికి భిన్నంగా, గతంకంటే ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డు గుంటూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు, ప్రజానేత జగన్‌పై వున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రతిఏటా ఇడుపులపాయలో వైసిపి ప్లీనరీలు…
  • ఆనం... భవిష్యత్‌ శూన్యం?
    ఒకప్పుడు తెలుగుదేశంలో వున్నా, గత పాతికేళ్ళుగా ఆయ నకు ఆ పార్టీ అంటే గిట్టేది కాదు. ఆ పార్టీ జెండాను చూస్తే అలర్జీగా వుండేది. చంద్రబాబు ఫోటో కన పడితే ముఖం చిట్లించుకునేవాడు. అలాంటి నాయకుడే చివరకు అదే పార్టీలో చేరాల్సివచ్చింది.…

Newsletter