సినిమా వార్తలు


గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సంఘ టన హాస్యనటుడు విజయసాయి ఆత్మహత్య. గతంలో ఎంతో మంది సినీ ప్రముఖులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారందరివి వివిధ కోణాలు, పలు కారణాలు. కానీ ఈ ఉదంతం మాత్రం వార్తల్లో నానుతూనే వుంది. ఇందుకు కారణం విజయ్‌ మరణానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో. బహుశా ఇలా సెల్ఫీలలో సైతం మరణవాంగ్మూలం ఇస్తారనే విషయం పోలీసుశాఖకు కూడా తొలిసారిగా…

Read more...

ఈ రాష్ట్రంలో ప్రతిదీ రాజకీయమైపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ పని చేసినా దాని వెనుక ఓట్ల మర్మం దాగి వుంటుంది. లేదా పూర్తిగా రాజకీయ కోణం వుంటుంది. ఆ రాజకీయ కోణం ఇప్పుడు సినిమా రంగాన్ని కూడా వదల్లేదు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఇంతవరకు సినీ పరిశ్రమకు సంబంధించి నంది అవార్డులు ప్రకటించలేదు. 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను మొన్న ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును ప్రకటించింది.…

Read more...

ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రానికి కొత్త కష్టాలు వచ్చాయి. ముందు నుండి కూడా ఈ మూవీ ని సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసారు. దాని తగట్టే షూటింగ్ జరుపుకుంటూ వస్తున్నారు. అయితే జనవరి లో రావాల్సి పెద్ద సినిమాలన్నీ సమ్మర్ కు పోస్ట్ పోన్ చేయడం తో సాహో రిలీజ్ కు కష్టాలు వచ్చేలా ఉన్నాయి. మహేష్ – కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న…

Read more...

రకుల్‌ప్రీత్‌సింగ్ ఈమధ్యకాలంలో అందరికంటే ముందు దూసుకుపోతోంది. తక్కువ సమయంలోనే వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పట్టేసిన ఈ భామకు ఈమధ్య వరుస షెడ్యూల్స్‌తో బిజీగా మారిందని, రెస్ట్ తీసుకోవడానికి సమయం దొరకడంలేదని తెగ ఫీల్ అవుతోంది. ఇప్పటికే స్టార్ హీరోలతో, ఇటు యువ హీరోలతో జోరుగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు నిజంగా బ్రేక్ లేకుండా షూటింగ్‌లతో బిజీగా మారింది. 2014 నుండి కెరీర్ మొదలుపెట్టిన రకుల్‌కు అసలు…

Read more...

నిర్మాతగా, హీరోయిన్ గా, టీవీ ప్రయోక్తగా, ఇలా అన్ని విధాలా తన టాలెంట్ చూపిస్తూ వస్తున్న మంచు లక్ష్మి వెబ్ సిరీస్ లో కూడా అడుగుపెడుతున్నారు. త్వరలో యుప్ టీవీ ద్వారా మంచు లక్ష్మి కొన్ని వెబ్ సిరీస్ అందించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో దొంగాట, కిట్టూగాడు వున్నాడు జాగ్రత్త వంటి డిఫరెంట్ సినిమాలు అందించిన వంశీకృష్ణతో కలిసి ఆమె ఈ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యుప్…

Read more...

ఇకపై తెలుగు సినిమాలకి గ్యాప్‌ ఇవ్వదట తాప్సీ. వీలైనంత ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తానంటూ ఈ మధ్యన ఇంటర్వ్యూల్లో తెగ ఊదరగొట్టేస్తోంది. ఏంటో, వున్నపళంగా తాప్సీకి తెలుగు సినీ పరిశ్రమ మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చేసిందని అంతా ఆశ్చర్యపోతున్నారిప్పుడు. ఆ మధ్య తెలుగు సినిమాపై తాప్సీ ఎడా పెడా సెటైర్లు దంచేసింది. అదంతా బహుశా 'బాలీవుడ్‌ కావరం' అనుకోవాలేమో.! దర్శకేంద్రుడి మీద సెటైర్లు వేసింది. తెలుగు సినిమాల్లో గ్లామర్‌…

Read more...

అలనాటి అందాల సుందరి శ్రీదేవి, వయసు మీద పడ్తున్నా తరగని అందంతో ఇప్పటికీ హాట్‌ హాట్‌గా ఫొటోలకు పోజులిస్తోన్న విషయం విదితమే. అడపా దడపా కూతుళ్ళతో కలిసి విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తూ, ఆ ఫొటోల్ని మీడియాకి అందిస్తూ వస్తోంది శ్రీదేవి. ఆ ఫొటోల్లో ఒక్కోసారి శ్రీదేవి సైతం బికినీలో కనిపిస్తుండడం గమనార్హం. ఇక, కొత్త ఇన్నింగ్స్‌లో నెమ్మది నెమ్మదిగా సినిమాలు చేస్తోన్న శ్రీదేవి, ఇంకోపక్క కుమార్తె జాన్వీని హీరోయిన్‌గా పరిచయం…

Read more...


ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనం రేపిన డ్రగ్స్ వ్యవహారం పై పెద్ద దుమారమే రేగింది. ఈ విషయంలో పలువురు సెలబ్రిటీలు పోలీస్ విచారణకు హాజరయ్యారు. ఇందులో గ్లామర్ భామ కాజల్ మేనేజర్ కూడా ఉన్న విషయం తెలిసిందే. కాజల్ మేనేజర్ రోనీ డ్రగ్స్ డీలర్ గా వ్యవహరించాడని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాజల్ మేనేజర్ గా అన్ని చూసుకునే రోనీ విషయం తెలిసి కాజల్ షాక్ అయిందట .. ఈ…

Read more...

లోఫర్‌ బ్యూటీ దిశా పటానీకి ఫిట్నెస్‌ అంటే మహా మక్కువ. అసలు తన పేరు దిశా పటానీ కాదని.. దిశా పాట్నీ అని రీసెంట్‌ గా చెప్పిందీ భామ. అయితే.. జనాలు, విూడియా అంతా పటానీ అని పిలవడం మొదలుపెట్టడంతో అలాగే సరిపెట్టేసుకుంటున్నానని.. అయినా గుర్తింపు తనకు రావాలి కానీ.. పేరుకు కాదని ఓ టైపు వేదాంతం కూడా చెప్పింది. సోషల్‌ విూడియాలో తను కూడా పటానీ అనే రాసుకుంటోంది.…

Read more...


Page 1 of 11

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter