సినిమా వార్తలు


ప్రేక్షకుల మనసు దోచుకున్న టాలీవుడ్ మన్మధుడు 'అక్కినేని నాగార్జున' మరో కొత్త అవతారంలో మన ముందుకు రాబోతున్నాడు.  బుల్లితెర హిట్ రియాల్టీ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’కి వ్యాఖ్యాతగా రానున్న నాగార్జున. సోనీ టివిలో పెద్ద హిట్ అయిన రియాల్టీ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ హక్కులని 'మా' టివి దక్కించుకుంది.  హిందిలో సూపర్ స్టార్ అమితాబచన్ వ్యాఖ్యాతగా నిర్వహించిన ఈ షో కి ప్రేక్షకుల నుండి…

Read more...

గబ్బర్ సింగ్ లో పవన్ కల్యాణ్ నటించిన పాత్రలో మరో హీరోని ప్రేక్షకులు ఊహించుకోలేరు. ఆ పాత్రలో పవన్ అంతగా ఒదిగిపోయాడు . ఏ ఊళ్లోనైనా పోలీసు స్టేషన్ ఉంటుంది, కానీ ఏ ఊరిలో గబ్బర్ సింగ్ ఉంటే ఆ ఊళ్లో గబ్బర్ సింగ్ పోలీసు స్టేషన్ మాత్రమే ఉంటుంది. ఊళ్లో ఏ ఒక్క రౌడీని వదిలిపెట్టాడు. శత్రువులందరన్ని జయిస్తాడు. విలన్ అనుచరులతో కామెడీచేయిస్తాడు. తన మనస్సు పడిన అమ్మాయిని…

Read more...

మరో కొత్త పాత్రలో మన ముందుకు వస్తున్న ప్రముఖ హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ. ఈ చిత్రం లో తలకు ఆమ్ ఆద్మీ పార్టీ టోపీ, మెడలో శాలువా, స్వెటర్ ధరించిన గెటప్ లో కనిపించనున్నాడు. ఈ గెటప్ ని చూస్తే మనకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గుర్తోస్తాడు.. ఈ చిత్రం పేరు కూడా "క్రేజీవాలా" కావడం విశేషం. ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభించారు. "ప్రయత్నిస్తూ…

Read more...

అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న '' చిత్రంలో ఓ పాత్ర కు హీరో దొరకడం లేదు. ఇందులో గోన గన్నారెడ్డి పాత్ర కీలకం. అది అనుష్కను ప్రేమించే పాత్ర. ఆ పాత్ర కోసం గుణశేఖర్ వెళ్లి రవితేజ, మహేష్ లాంటి కథానాయకులను సంప్రదించినా వాళ్లు అందుకు ఒప్పకోలేదంట! అప్పుడు జూ‖ఎన్టీఆర్ ను సంప్రదిస్తే... అనుష్క లాంటి భారీ రూపాన్ని పక్కన పెట్టుకుని, ఆమెను ప్రేమించే పాత్రలో ఎలా…

Read more...

హీరోయిన్ లకు పాటలు పాడటమంటే మహ ఇష్టం. ఎలాగైనా సరే వారు నటించే సినిమాలో ఒక్క పాటన్నా పాడాలనుకుంటారు. కాని ఆ అదృష్టం కొంత మందినే వరిస్తుందని నిత్య మీనన్ నిరూపించింది. తన తొలి సినిమా అలా మైదలైంది చిత్రంలో 'ఏదో అనుకుంటే ఇంకెదో అయ్యింది ' అన్న పాటతో తన స్వర మాధుర్యాన్ని తెలుగు ప్రేక్షక్షులకు చూపింది. అదే కోవలోకి శృతిహాసన్ చేరనుంది. త్వరలో రాబోయే 'రేసుగుర్రం' సినిమాలో…

Read more...

అల్లు అర్జున్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని బన్నీయే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు. తమ ప్రేమకు ప్రతి రూపం ఊపిరిపోసుకుని తమ కళ్ల ముందుకు వస్తే ఏ వ్యక్తి అయిన తన భార్య, బిడ్డతో మళ్లీ ప్రేమలో పడతాడు అని, క్యూటీ త్వరలో మా మధ్యకు వస్తుంది' అంటూ పోస్ట్ చేశారు . అర్జున్ తన బిడ్డ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నానని తెలిపాడు. అంతేకాదు నెలలు…

Read more...

"సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు"తో మొదలైన నేటితరం మల్టీ స్టారర్ చిత్రాల ట్రెండ్‌కు మరికొన్నేళ్ళు కొనసాగే అవకాశం ఉందని టాలీవుడ్ సమాచారం. తాజాగా పవన్ కళ్యాణ్ - వెంకటేష్, నాగార్జున - మహేష్ బాబు వేర్వేరు మల్టీ స్టారర్స్‌కు అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి. త్వరలో ఈ చిత్రాల షూటింగ్ కార్యక్రమాలు కూడా మొదలు  కానున్నాయ్. స్టార్ హీరో వెంకటేష్ మొదలు పెట్టిన ఈ ట్రెండ్‌ను ఇపుడు నాగార్జున కూడా అందిపుచ్చుకున్నట్టు సమాచారం. "మనం",…

Read more...


దాదాపు 100కుపైగా ఐటమ్ సాంగ్స్ లో కనిపించి తెలుగు ప్రేక్షకులకు మత్తెక్కించిన ముమైత్ ఖాన్ చాలాకాలంగా తెరపై కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ఆమె మరో కొత్త రూపంలో మన ముందుకు రాబోతుంది. పాప్ సింగర్గా ఆమె మనల్ని అలరించబోతుంది. మంచి బీటం వున్న పాటతో డాన్స్ మూమెంట్స్ ఇస్తూ రూపొందించిన ఓ పాట మరికొద్దిరోజుల్లో విడుదల కాబోతుంది. ఐటంగార్ల్ గా తెలుగుప్రేక్షకుల మనసుదోచిన ముమైత్ ఖాన్ సింగర్ గా…

Read more...

స్వరబ్రహ్మ ఏ.ఆర్.రెహమాన్ రానక్ అనే టైటిల్ తో కొత్త ఆల్బమ్ ను నిర్మిస్తున్నాడు. దీనీకి వీడియో కూడా తీసేసాడు. ఈ ఆల్బమ్ లో యామీ గౌతమ్ కు స్థానాన్ని కల్పించడంతో ఈ భామ ఆనందానికి అవధులు లేవు. ఈ ఆల్బమ్ లో ఓ పాటకు కేంద్రమంత్రి కపిల్ సిబాల్ లిరిక్స్ అందించడం విశేషం.

Read more...


Page 10 of 11

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • యువతకు ఒప్పుకునేనా?
  తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
 • కొండమీద కొత్త రూటు...
  ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
 • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
  ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…
 • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
  కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
 • ఇప్పుడన్నా ఇస్తారా?
  తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…

Newsletter