సినిమా వార్తలు


బెల్లీ బ్యూటీ.. ఇల్లీ బేబ్‍.. ఇలా ఇలియానా గురించి ఎన్నయినా చెప్పుకోవచ్చు. తెలుగు తెరపైకి సంచలనంలా దూసుకొచ్చిందీ భామ ‘దేవదాసు’ సినిమాతో. ‘పోకిరి’ ఇలియానా ఫేట్‍ని మార్చేసింది. భారీ సక్సెస్‍లు, అంతకన్నా పెద్ద డిజాస్టర్లు ఇలియానా కెరీర్‍లో వున్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరమై, బాలీవుడ్‍ సినిమాలతో సరిపెడుతున్న ఇలియానా, తన బాయ్‍ఫ్రెండ్‍తో కొంతకాలంగా ‘డేటింగ్‍’లో బిజీ బిజీగా వుంది. మొదట్లో బాయ్‍ఫ్రెండ్‍ ఆండ్రూ నీబోస్‍ గురించి ఎవరన్నా ప్రశ్నిస్తే,…

Read more...

నందమూరి తారక రామారావు... ఈ పేరు ఉన్నోళ్లకు సొంత కుటుంబ సభ్యుల నుండే సమస్యలు తప్పేటట్లు లేవు. 1995లో పెద్ద ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి కుర్చీ నుండి దించేసి, ఆయనను తీవ్ర మానసిక వేదనకు గురి చేసింది కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళే! ఇప్పుడు చిన్న ఎన్టీఆర్‌కూ సొంత కుటుంబసభ్యుల నుండే సమస్యలు ఎదురవుతుండడం చూస్తుంటే ఎన్టీఆర్‌ పేరు వుంటే ఈ కష్టాలు తప్పవేమోననిపిస్తుంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా నందమూరి కుటుంబసభ్యుడే. నందమూరి…

Read more...

నేహా శర్మ గుర్తుందా.. మెగా పవర్‍ స్టార్‍ రామ్‍ చరణ్‍ తో కలిసి టాలీవుడ్‍ అరంగేట్రం చేసిన సుందరాంగి ఈమే. చిరుతలో చరణ్‍ తో కలిసి చిందులేసిన ఈ వయ్యారిని మెగా ఫ్యాన్స్ అయితే అసలు మర్చిపోలేరు. ఆ తర్వాత మళ్లీ వరుణ్‍ సందేశ్‍ సరసన కుర్రాడులో కనిపించాక.. ఇక టాలీవుడ్‍ వైపు నేహాశర్మ తిరిగి కూడా చూడలేదు. తన బేస్‍ ను ముంబై మార్చేసి బాలీవుడ్‍ లో సెటిల్‍…

Read more...

రాధికా ఆప్టే.. పెర్ఫామెన్స్ విషయం లోనే కాదు.. ఏం చేసినా సెన్సేషన్‍ అవు తోంది. అమ్మడి లోని అట్రాక్షన్‍ కి బాలీ వుడ్‍లో అందరూ ఫిదా అయిపోతున్నారు. ఇన్నేళ్లూ యాక్టింగ్‍తో ఇరగదీసిన ఈ భామ.. ఇప్పుడు గ్లామర్‍ డోస్‍లోనూ రెచ్చిపోతోంది. రీసెంట్‍గా నసీరుద్దీన్‍ షా, కల్కి కొచ్లిన్‍, రజత్‍ కపూర్‍లు ప్రధాన పాత్రల్లో నటించిన వెయిటింగ్‍ మూవీ స్క్రీనింగ్‍ జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది సెలబ్రిటీలు, అందాల భామలు…

Read more...

పెద్దగా హిట్ లు లేకపోయినా, అడపా దడపా స్పెషల్ రోల్స్ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మధురిమ.. ఇప్పుడు తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరిక్షించుకుంటోంది. అయితే మధురిమ.. పేరు మార్చేసుకుని నైరా బెనర్జీగా బాలీవుడ్‍ లో అడుగు పెట్దింది. ఇప్పుడు బాలీవుడ్‍ లో ఏకంగా అడల్ట్ కంటెంట్‍ మూవీలో నటించేసింది. అది కూడా పోర్న్ స్టార్‍ సన్నీలియోన్‍ మూవీ ‘వన్‍ నైట్‍ స్టాండ్‍’ కావడంతో.. నైరా బెనర్జీ…

Read more...

జ్యోతిలక్ష్మి తర్వాత హీరోయిన్‍ ఛార్మీ మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించ లేదు. ఈ మూవీతో ఇటు హీరోయిన్‍గా లీడ్‍ రోల్‍లో ఫ్లాప్‍ కొట్టడమే కాకుండా.. అటు నిర్మాతగానూ నష్టపోయింది ఛార్మీ. ఆ తర్వాత కనిపించక పోవ డంతో ఇండస్ట్రీ నుంచి ఛార్మీ వెళ్లి పోయినట్లే అని అందరూ అనుకున్నారు. అయితే అటు నిర్మాతగాను ఇటు యాక్టర్‍ గాను.. రెండు ఆప్షన్స్ ను అలాగే మెయింటెయిన్‍ చేస్తోంది ఛార్మీ. ప్రస్తుతం ఈ…

Read more...

టాలీవుడ్‍ లో ఇప్పుడు ఏ స్టార్‍ హీరో మూవీలో అయినా సరే.. ఐటెం సాంగ్‍ అనగానే.. మొదట మిల్కీ బ్యూటీ పేరే వినిపిస్తోంది. అయితే.. తమన్నా చేసినవి రెండే రెండు ఐటెం సాంగ్స్ అయినా.. ఇంతగా గుర్తింపు సంపాదించేసిందంటే.. ఏ రేంజ్‍ గుర్తింపు సాధించిందో అర్ధమవుతుంది. ’స్పెషల్‍ సాంగ్స్ లో నటిస్తే తప్పేంటి? వీటిలో డ్యాన్స్ చేయడం తప్పు కాదు కదా? పైగా అదో గౌరవం కూడా. అయినా బాలీవుడ్‍…

Read more...


సహజంగా మనకు లేని టాలెంట్ అవతాలి వాళ్లకుంటే మనకు కుళ్లు పుడుతుంటుంది. అది ఏ రంగమైనా సహజమే.ఇప్పుడు ఓ స్టార్‍ హీరో మీద.. అదీ తనతో కలిసి నటించిన హీరోపై అలాంటి కుళ్లునే ప్రదర్శిస్తోంది శృతిహాసన్. యంగ్‍ టె•గర్‍ ఎన్టీఆర్‍ ను చూస్తే.. తనకు ఎప్పుడూ కళ్లు పుడుతుంది అంటూ స్టేట్మెంట్‍ ఇచ్చేసింది శృతి హాసన్‍. ’అది డ్యాన్స్ అయినా ఫైట్స్ అయినా.. ఎన్టీ ఆర్‍ దాన్ని ఇట్టే పట్టేస్తాడు.…

Read more...

తెలుగోడు ఇప్పుడు కాలరెగిరేయొచ్చు... అత్యద్భుత చిత్రాలు నిర్మించే సత్తా మన కుందని. తెలుగోడు గర్వంగా చెప్పొచ్చు... బాలీవుడ్‌, హాలీవుడ్‌లను తలదన్నే సినిమా లను నిర్మించగలమని. తెలుగోడు ధైర్యంగా సవాల్‌ చేయొచ్చు... ప్రపంచ దేశాల ప్రేక్షకులను మెప్పించే సినిమాలు తీయగల దర్శకులు మా వద్ద వున్నారని. ఒక సంవత్సరమా... రెండు సంవత్సరాలా... లేక రెండు దశాబ్దాలా... ఏకంగా 63సంవత్సరాలు. ఒక తెలుగు సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడానికి పట్టిన…

Read more...


Page 2 of 10

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • రాజకీయమా? రక్త సంబంధమా?
    నెల్లూరుజిల్లాలో బెజవాడ, మేకపాటి, సోమిరెడ్డి, నల్లపరెడ్డి, నేదురుమల్లి వంటి రాజకీయ కుటుంబాలున్నాయి. అన్ని కుటుంబాలలో కూడా పదవుల వద్దో, ఆస్తుల దగ్గరో మనస్పర్ధలు, విభేదాలు వచ్చాయి. సొంత అన్నదమ్ములే విరోధులుగా మారారు. అయితే ఈ కుటుంబాలన్నింటితో పోలిస్తే ఆనం సోదరుల మధ్యే…
  • పంచాయితీలకు ప్రమోషన్‌!
    జిల్లాలో ఇప్పటికే నెల్లూరు కార్పొరేషన్‌గా ఉండగా గూడూరు, కావలి, వెంకటగిరి, సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేటలు మున్సిపాల్టీలుగా ఉన్నాయి. వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేట మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్చడం జరిగింది. కాగా, జిల్లాలో మరో 9 మేజర్‌ పంచాయితీలను…
  • చుక్కలు చూపించిన జగన్‌
    ఉత్తరాన నదీ ప్రవాహం, ఈశాన్యంలో నీళ్ళు వంటి పక్కా వాస్తు చూసి చంద్రబాబు అమరావతి రాజధానిని ఎంపిక చేశారు. ఆయన వాస్తు పిచ్చికి పాత రాజధాని హైదరాబాద్‌లోనే కాదు, అమరావతిలోనూ కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి…
  • ఆనంకు 'హై'షాక్‌
    వందేళ్ళకు పైగా చరిత్ర... లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత... ఒకే ప్రాంగణంలో ఆరో తరగతి నుండి న్యాయవాద విద్య, పీజీ కోర్సుల వరకు... అతి తక్కువ ఖర్చుతో చదువు పూర్తి చేసుకునే వేదిక... నెల్లూరులోని వి.ఆర్‌. విద్యాసంస్థలు... వాస్తవానికి వెంకటగిరి…
  • నెంబర్‌ గేమ్‌లో నెగ్గేదెవరు?
    బేరాలు... రాయబారాలు... క్యాంపులో మందు కంపు... పెరుగుతున్న ఓటు రేటు... ఎత్తులు... పైఎత్తులు... పార్టీ అధినేతల స్వీయ పర్యవేక్షణ... వ్యూహాలు... ప్రతివ్యూహాలతో 'స్థానిక' ఓటర్లకు గాలాలు... మాకు రెండు చేపలు పడ్డాయంటే, మా వలలో మీవి నాలుగు చేపలు పడ్డాయంటూ పోటాపోటీగా…

Newsletter