సినిమా వార్తలు


పెద్దగా హిట్ లు లేకపోయినా, అడపా దడపా స్పెషల్ రోల్స్ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మధురిమ.. ఇప్పుడు తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరిక్షించుకుంటోంది. అయితే మధురిమ.. పేరు మార్చేసుకుని నైరా బెనర్జీగా బాలీవుడ్‍ లో అడుగు పెట్దింది. ఇప్పుడు బాలీవుడ్‍ లో ఏకంగా అడల్ట్ కంటెంట్‍ మూవీలో నటించేసింది. అది కూడా పోర్న్ స్టార్‍ సన్నీలియోన్‍ మూవీ ‘వన్‍ నైట్‍ స్టాండ్‍’ కావడంతో.. నైరా బెనర్జీ…

Read more...

జ్యోతిలక్ష్మి తర్వాత హీరోయిన్‍ ఛార్మీ మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించ లేదు. ఈ మూవీతో ఇటు హీరోయిన్‍గా లీడ్‍ రోల్‍లో ఫ్లాప్‍ కొట్టడమే కాకుండా.. అటు నిర్మాతగానూ నష్టపోయింది ఛార్మీ. ఆ తర్వాత కనిపించక పోవ డంతో ఇండస్ట్రీ నుంచి ఛార్మీ వెళ్లి పోయినట్లే అని అందరూ అనుకున్నారు. అయితే అటు నిర్మాతగాను ఇటు యాక్టర్‍ గాను.. రెండు ఆప్షన్స్ ను అలాగే మెయింటెయిన్‍ చేస్తోంది ఛార్మీ. ప్రస్తుతం ఈ…

Read more...

టాలీవుడ్‍ లో ఇప్పుడు ఏ స్టార్‍ హీరో మూవీలో అయినా సరే.. ఐటెం సాంగ్‍ అనగానే.. మొదట మిల్కీ బ్యూటీ పేరే వినిపిస్తోంది. అయితే.. తమన్నా చేసినవి రెండే రెండు ఐటెం సాంగ్స్ అయినా.. ఇంతగా గుర్తింపు సంపాదించేసిందంటే.. ఏ రేంజ్‍ గుర్తింపు సాధించిందో అర్ధమవుతుంది. ’స్పెషల్‍ సాంగ్స్ లో నటిస్తే తప్పేంటి? వీటిలో డ్యాన్స్ చేయడం తప్పు కాదు కదా? పైగా అదో గౌరవం కూడా. అయినా బాలీవుడ్‍…

Read more...

సహజంగా మనకు లేని టాలెంట్ అవతాలి వాళ్లకుంటే మనకు కుళ్లు పుడుతుంటుంది. అది ఏ రంగమైనా సహజమే.ఇప్పుడు ఓ స్టార్‍ హీరో మీద.. అదీ తనతో కలిసి నటించిన హీరోపై అలాంటి కుళ్లునే ప్రదర్శిస్తోంది శృతిహాసన్. యంగ్‍ టె•గర్‍ ఎన్టీఆర్‍ ను చూస్తే.. తనకు ఎప్పుడూ కళ్లు పుడుతుంది అంటూ స్టేట్మెంట్‍ ఇచ్చేసింది శృతి హాసన్‍. ’అది డ్యాన్స్ అయినా ఫైట్స్ అయినా.. ఎన్టీ ఆర్‍ దాన్ని ఇట్టే పట్టేస్తాడు.…

Read more...

తెలుగోడు ఇప్పుడు కాలరెగిరేయొచ్చు... అత్యద్భుత చిత్రాలు నిర్మించే సత్తా మన కుందని. తెలుగోడు గర్వంగా చెప్పొచ్చు... బాలీవుడ్‌, హాలీవుడ్‌లను తలదన్నే సినిమా లను నిర్మించగలమని. తెలుగోడు ధైర్యంగా సవాల్‌ చేయొచ్చు... ప్రపంచ దేశాల ప్రేక్షకులను మెప్పించే సినిమాలు తీయగల దర్శకులు మా వద్ద వున్నారని. ఒక సంవత్సరమా... రెండు సంవత్సరాలా... లేక రెండు దశాబ్దాలా... ఏకంగా 63సంవత్సరాలు. ఒక తెలుగు సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడానికి పట్టిన…

Read more...

జూ. ఎన్టీఆర్ నటించిన టెంబర్ ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమాని ఇప్పుడు తమిళ హీరో శింబు రీమేక్ చేయనున్నాడంట. తెలుగులో ఎన్టీఆర్ సరసన నటించిన కాజల్ నే తమిళంలో కూడా హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. జంతు ప్రేమికురాలిగా కాజల్ చేసిన నటనకు ఫ్లాట్ అయ్యే ఆమేకు ఈ ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాజల్ ప్రస్తుతం రెండు పెద్ద సినిమాల్లో కనిపించబోతోంది. ఈ రెండు సినిమాలు…

Read more...

జూ. ఎన్టీఆర్ కథానాయకుడుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా జనతా గారేజీ. ఈ సినిమా కోసం ఇటీవల ఎన్టీఆర్ ముంబైకు వెళ్లాడు. ఈ సినిమాలో మోహన్ లాల్ ఓ ప్రధానపాత్రలో నిటిస్తుండడం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరిమీద ముంబైలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాగా ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తుండడం తెలిసిందే. నాన్నకు ప్రేమతో సినిమా హిట్ కావడంతో ఈ చిత్రంపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు…

Read more...


ఈమధ్య రెజీనా స్కిన్ షోలతో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తోంది. ఈ రిెచ్చిపోవడానికి కారణం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అందరి హీరోయిన్లు లాగే రెజీనా కూడా ఆఫర్లు తక్కువ కావడంతో ఈ విధంగా చేస్తోందని ఎవరైనా చెప్పేస్తారు. ఇటీవల జరిగిన ఐఫా అవార్డుల ప్రదానోత్సవంలో రెజీనా స్కిన్ షోతో రెచ్చిపోయింది. అప్పటి నుండి తరచూ హాట్ ఫోటో షూట్ లతో రెచ్చగొడుతోంది. ఈ విధంగానైనా తనకు ఆఫర్లు వస్తాయేమోనని రెజీనా ఆశపడుతోంది.…

Read more...

జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ తో అదరగొట్టిన నాన్నకు ప్రేమతో చిత్రం 50కోట్లను దాటేసింది. ఏవరేజ్ టాక్ తో మొదలై... సూపర్ హిట్ సిినిమా సాగిపోతున్న నాన్నకు ప్రేమతో మొత్తంగా తెలుగు సినీ చరిత్రలో 50కోట్లను దాటిన 11వ సినిమాగా ఈ చిత్రం రికార్డు సొంతం చేసుకుంది. సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో రెండవదిగాను నమోదు చేసుకుంది. తాజాగా శ్రీమంతుడు తర్వాత ఆ మార్కు కలెక్షన్లను నాన్నకు ప్రేమతో కొల్లగొడుతుంది. ఇంకా…

Read more...


Page 3 of 11

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
  గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
 • తప్పెవరిది?
  నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
 • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
  చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
 • ఓటమి నేర్పిన పాఠమేంటి?
  గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
 • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter