సినిమా వార్తలు


అప్పుడెప్పుడో వచ్చిన పసివాడి ప్రాణం సినిమాలో యా యా అంటూ నటించిన చిన్నారిని నేనేనని, నేను చిరంజీవి పెద్దకుమారుడిని అంటూ సుజిత్ అలియాస్ రవీందర్ అనే యువకుడు సంచలనానికి దారితీశాడు. నేను ఆయన కొడుకునేనంటూ ఏకంగా డీఎన్‌ఏ టెస్టులు చేసుకోవాలంటూ హెచ్‌ఆర్సీని ఆశ్రయించాడు. ఇదిలావుంటే…ఇదంతా బోగస్‌ అంటూ మెగా అభిమానులు కొట్టిపారేశారు. పసివాడి ప్రాణంలో చిరంజీవి కొడుకుగా నటించింది అమ్మాయని వారు వివరణ ఇచ్చారు. 28 ఏళ్ల కిందట సినిమా…

Read more...

ఒక సినిమాను హీరోలు డామినేట్ చేస్తున్న ఈరోజుల్లో హీరోయిన్ వల్ల కూడా సినిమా ఆడుతుందని నిరూపించిన నటి అనుష్క. తను ఏ పాత్ర చేసినా, దానికి పూర్తి న్యాయం చేయాలనే తపన అనుష్కలో ఉంటుంది. అందుకే నిర్మాతలు, దర్శకులు ఆమె కోసం క్యూలు కట్టి వుంటారు. అలాంటి అనుష్క ఇప్పుడు తన జీవితాన్నే పణంగా పెట్టిందేమోననిపిస్తోంది. ప్రస్తుతం ఆమె సైజ్ జీరో సినిమాలో నటిస్తుండడం తెలిసిందే. ఆ సినిమా కోసం…

Read more...

2015లో ఓ ఊపు ఊపేసిన రకుల్ ప్రీత్ సింగ్, 2016లోనూ తన హవా చాటుకోనుంది. ఇప్పటికే గోపిచంద్, రవితేజ, రామ్, రామ్ చరణ్ వంటి అగ్రహీరోల సరసన 2015లో నటించిన రకుల్ కు తాజాగా బెల్లంకొండ సురేష్ తన చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి కోటిన్నర ఆఫర్ చేసాడట. తెలుగు సినీ ఇండస్ర్టీకి వచ్చిన అతి కొద్దికాలంలోనే రకుల్ ఇంత క్రేజ్ సంపాదించేసింది. ఇక 2016లో ఆమె ఎన్టీఆర్, మహేష్…

Read more...

ఒక మంచి కథతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీమంతుడు చిత్రం ఇప్పుడు ఓ సమస్యను ఎదుర్కొంటోంది. ఈ చిత్ర కథ నాదేనంటూ శరత్ చంద్ర అనే వ్యక్తి ఈ చిత్రం విడుదలైన ఇన్ని రోజుల తర్వాత ఆ చిత్రంపై కేసు వేశాడు. ఈ కథను తాను 2012లోనే చచ్చేంత ప్రేమ అనే నవల రూపంలో వ్రాసానని, ఈ కథతో చిత్రాన్ని తీయాలని దర్శకుడు సముద్రతో కలిసి మాట్లాడానని, కాని అది…

Read more...

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో... సినిమా టీజర్ విజయదశమి కానుకగా విడుదల చేయడం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ వుందో నెటీజన్లు తెలియజెప్పారు. ఈ టీజర్ విడుదలైన 12గంటల్లో 10లక్షల 50వేల హిట్స్ తన ఖాతాలో వేసుకుని రికార్డు సృష్టించింది. ఈ హిట్స్ తోనే ఈ చిత్రంపై ప్రేక్షకులు ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్ధమవుతుంది. ఈ చిత్రానికి ముఖ్యంగా…

Read more...

భారీ అంచనాలతో రిలీజైన బ్రూస్లీ ఓ మాదిరి హిట్ టాక్ తో ముందుకు పోతున్నాడు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ సన్నివేశంలో కనిపించడంతో... ఆయన కోసమే ప్రేక్షకులు చాలావరకు థియేటర్లకు బారులు కట్టారు. అయితే సినిమా మాత్రం అంతగా లేకపోవడంతో ప్రేక్షకులు కొంచెం నిరాశచెందారనే చెప్పాలి. ఈ సినిమాలో లోటు పాట్లను, శ్రీను వైట్ల దర్శకత్వంలోని లోపాలను మెగా ఫ్యాన్స్ చిరంజీవి వద్దనే నేరుగా చెప్పారట. కాని మెగాస్టార్…

Read more...

సమంత.... తెలుగు హీరోయిన్ లలో చాలా క్యూట్ గా, హోమ్లీగా వుంటుంది. కాని తనకు హోమే లేదని, తల్లిదండ్రులను అసలు పట్టించుకోవడం లేదని ఈమధ్యే తెలిసింది. సమంత ఆస్తులపై ఐటి దాడులు జరిపారు. ఇందులో భాగంగా సమంత తల్లిదండ్రుల ఇంటికి అధికారులు వెళ్ళగా.. అక్కడ సమంత తల్లిదండ్రులు సమంతకు, మాకు సంబంధం లేదని, మేము అద్దె ఇంట్లో వుంటున్నామని ఆమె అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుందని చెప్పారట. అంతే కాకుండా సమంతకు…

Read more...


బాహుబలి రికార్డులు బద్ధలు కొట్టడానికి మీ ముందుకు పులి వస్తోందని తమిళ చిత్ర పరిశ్రమ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తీరా ఆ సినిమా విడుదలయ్యాక బాహుబలి రికార్డుల సోదిలోకి కూడా రాకుండా పోయింది. తెలుగు రాష్ర్టాల్లో చాలా చోట్ల అసలు సినిమానే విడుదల కాలేదు. దీంతో బ్యాడ్ ట్యాక్ రాడమే కాకుండా, తమిళంలోనే ఫ్లాప్ టాక్ రావడంతో తమిళ నిర్మాతలు బోరు మంటున్నారు. బాహుబలికి మించి విజ్యూవల్ ఎఫెక్ట్స…

Read more...

తన అందమైన నవ్వుతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కామ్నా జఠ్మలాని గత కొంతకాలంగా మీడియాకు దూరంగా వుంటోంది. ఆరోగ్యం బాగాలేకనే ఆమె మీడియాకు దూరంగా వుంటోందన్న వార్తలు రావడంతో కామ్నా మీడియా ముందుకు వచ్చి... తాను గర్భవతినని, ఇప్పుడు నాకు ఐదోనెల అని చెప్పుకొచ్చింది. కామ్నా గత సంవత్సరమే ఓ వ్యాపారవేత్తను పెళ్లాడింది.

Read more...


Page 4 of 11

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ముగ్గురు మొనగాళ్లు
    ఒక ఎమ్మెల్యే సమర్ధవంతంగా పనిచేస్తే ఒక నియోజకవర్గం బాగుపడుతుంది. అదే ఒక కలెక్టర్‌ సమర్ధవంతంగా పనిచేస్తే... ఒక ఎస్పీ కార్యదక్షత చూపిస్తే... ఒక కమిషనర్‌ పట్టుదలతో పనిచేస్తే... ఒక జిల్లా, ఒక నగరమే బాగుపడుతుంది. అదే ఈ ముగ్గురు కలిసి పనిచేస్తే…
  • సినీ పరిశ్రమకు... అనువైన వేదిక నెల్లూరు!
    కేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను…
  • సిటింగ్‌లకు... కటింగ్‌ వేస్తాడా?
    రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌!…
  • పాదయాత్రతో మరో చరిత్ర
    గతానికి భిన్నంగా, గతంకంటే ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డు గుంటూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు, ప్రజానేత జగన్‌పై వున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రతిఏటా ఇడుపులపాయలో వైసిపి ప్లీనరీలు…
  • ఆనం... భవిష్యత్‌ శూన్యం?
    ఒకప్పుడు తెలుగుదేశంలో వున్నా, గత పాతికేళ్ళుగా ఆయ నకు ఆ పార్టీ అంటే గిట్టేది కాదు. ఆ పార్టీ జెండాను చూస్తే అలర్జీగా వుండేది. చంద్రబాబు ఫోటో కన పడితే ముఖం చిట్లించుకునేవాడు. అలాంటి నాయకుడే చివరకు అదే పార్టీలో చేరాల్సివచ్చింది.…

Newsletter